PoliticsChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/politicalnewseb0477fc-7aac-4527-8ac3-341400c89280-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/politicalnewseb0477fc-7aac-4527-8ac3-341400c89280-415x250-IndiaHerald.jpgఎవరూ ఊహించని విధంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఈటెల రాజేందర్ ను పొమ్మనలేక పొగ పెట్టిన సంగతి తెలిసిందే. భూ కబ్జా ఆరోపణలతో ముందు మంత్రివర్గం నుంచి తప్పించిన అధికార టీఆర్ఎస్ చర్యలు తీసుకోవడానికి ఉపక్రమిస్తున్న సమయంలో ఈటెల రాజేందర్ బయటకు వచ్చారు. తన ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసి బిజెపిలో చేరిన ఆయన ఈసారి బీజేపీ నుంచి హుజురాబాద్ ఉప ఎన్నికల బరిలో దిగబోతున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గం సంగతి పక్కన పెడితే ఒక్క హుజురాబాద్ టౌన్ కి 100 కోట్లు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మొత్తం నెలన్నార రోజుhuzurabad{#}war;Gangula Kamalakar;Telangana Rashtra Samithi TRS;kamalakar;Huzurabad;Bharatiya Janata Party;రాజీనామా;MLA;Telangana;Minister;Partyహుజూరాబాద్‌లో ఓట్ల‌కు కోట్లు దిగుతున్నాయ్‌.. అప్పుడే ఎన్ని కోట్లంటే ..!హుజూరాబాద్‌లో ఓట్ల‌కు కోట్లు దిగుతున్నాయ్‌.. అప్పుడే ఎన్ని కోట్లంటే ..!huzurabad{#}war;Gangula Kamalakar;Telangana Rashtra Samithi TRS;kamalakar;Huzurabad;Bharatiya Janata Party;రాజీనామా;MLA;Telangana;Minister;PartyThu, 17 Jun 2021 15:16:00 GMTఎవరూ ఊహించని విధంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఈటెల రాజేందర్ ను పొమ్మనలేక పొగ పెట్టిన సంగతి తెలిసిందే. భూ కబ్జా ఆరోపణలతో ముందు మంత్రివర్గం నుంచి తప్పించిన అధికార టీఆర్ఎస్ చర్యలు తీసుకోవడానికి ఉపక్రమిస్తున్న సమయంలో ఈటెల రాజేందర్ బయటకు వచ్చారు. తన ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసి బిజెపిలో చేరిన ఆయన ఈసారి బీజేపీ నుంచి హుజురాబాద్ ఉప ఎన్నికల బరిలో దిగబోతున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గం సంగతి పక్కన పెడితే ఒక్క హుజురాబాద్ టౌన్ కి 100 కోట్లు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. 


మొత్తం నెలన్నార రోజుల్లో 500 కోట్ల రూపాయల మేర చేతులు మారే అవకాశాలు ఉన్నాయని కూడా చెబుతున్నారు. ఇప్పటికే కీలక ప్రజాప్రతినిధులు సైతం అక్కడ మకాం వేశారని అంటున్నారు.. అధికార పార్టీ నుంచి మంత్రి గంగుల కమలాకర్ అక్కడే మకాం వేసి ఉప ఎన్నికలకు సన్నద్ధం అవుతుండగా ఈటెల రాజేందర్ కూడా ఈ రోజు ఉదయం నుంచి గడపగడపకు ప్రచారం మొదలుపెట్టారు. అయితే ఈసారి జరుగుతున్న ఉప ఎన్నికలను దాదాపు రెండు పార్టీలు చాలా సీరియస్ గా తీసుకున్నాయి. 


తెలంగాణ రాష్ట్ర సమితి లో ఇప్పటిదాకా నెంబర్ 2 స్థానంలో ఉన్న ఈటెల రాజేందర్ ను అనూహ్యరీతిలో బయటకు పంపడం అనైతిక చర్య అని తెలంగాణ సమాజం భావిస్తున్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈటల బీజేపీలో చేరడం అనేది తనను తాను రక్షించుకోవడం కోసమే కాక కెసిఆర్ మీద యుద్ధం చేయడానికి బీజేపీ సరైన అస్త్రం అని ఈటెల భావిస్తున్నట్లు చెబుతున్నారు. అలా ఒకప్పుడు బ్రాహ్మణుల పార్టీ అని పేరుపడిన బీజేపీ ఇప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీల పార్టీగా మారబోతోందని అంటున్నారు. 


దీంతో ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న టిఆర్ఎస్ పార్టీ కూడా రేపటి నుంచి అభివృద్ధి పనులను పరుగులు పెడతాయి అని చెబుతూ ఊదర కొడుతోంది. అయితే ఇన్ని రోజుల పాటు అసలు హుజురాబాద్ అనే ఒక నియోజకవర్గం ఉందన్న సంగతి కూడా సోయే లేనట్లుగా ఇప్పటికిప్పుడు హుజురాబాద్ వరాల జల్లు కురిపించడం ఆసక్తికరంగా మారింది. ఇక ఈటెల అభిమానులైతే గంగుల కమలాకర్ ఈటెల రాజేందర్ ను తిట్టడం సహించడం లేదు. ఎప్పటికప్పుడు వాళ్ళు కౌంటర్లు వేస్తూనే ఉన్నారు. మొత్తం మీద ఈ ఖర్చు అంశం మాత్రం పెద్ద ఎత్తున చర్చనీయంశంగా మారింది.




ప‌రిపాల‌న‌కు సిద్ద‌మ‌వుతున్న విశాఖ‌...అభివృద్దికోసం మాస్ట‌ర్ ప్లాన్

అతిపెద్ద ఉగ్రవాదికి చికెన్ కర్రీ వండించిన కేంద్ర మంత్రి...?

సుప్రీంకోర్టుతో నేను మాట్లాడ‌తానులే?

జ‌గ‌న్ స‌ర్కార్‌పై మావోయిస్టు పార్టీ ఆగ్ర‌హం..కార‌ణాలు ఇవే..?

మంత్రి హరీష్ అధ్యక్షతన కీలక భేటీ.. దేని కోసమో తెలుసా?

ట్విట్టర్ అధికారులతో పార్లమెంటరీ కమిటీ భేటీ.. ఏం తేలుస్తారు?

తోటకు పిల్లి సుభాష్ బాగానే ప్లస్ అయ్యారుగా...!

పిల్లల ముందు ఇలా చేయవచ్చా..? మంచు లక్ష్మి పై ఫైర్..

దేశంలో మరో కరోనా వేరియంట్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>