PoliticsChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sex-toys-are-also-being-used-in-the-end-of-prostitution-in-the-guesthouse25672a3f-5df9-4272-ac8a-ebd4d7e99401-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sex-toys-are-also-being-used-in-the-end-of-prostitution-in-the-guesthouse25672a3f-5df9-4272-ac8a-ebd4d7e99401-415x250-IndiaHerald.jpgలోక్ జనశక్తి పార్టీ (ఎల్‌జెపి) లో కొనసాగుతున్న రాజకీయ గందరగోళాల మధ్య, పార్టీ రెబల్ ఎంపి పేరు మంగళవారం జరిగిన సెక్స్ స్కాండల్లో తెరమీదకు వచ్చింది. పార్టీ మహిళా నాయకురాలితో బీహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన చెందిన తన బంధువు, పార్టీ ఎంపి అయిన ప్రిన్స్ రాజ్‌ లైంగిక దాడికి పాల్పడ్డారని, అందులో ఆయన ప్రమేయం ఉందని ఎల్‌జెపి చీఫ్ చిరాగ్ పాస్వాన్ ఆరోపించారు. పార్టీ మహిళా నాయకురాలితో రాజ్ లైంగిక చర్యకు పాల్పడ్డాడని, తరువాత ఆమె రాజ్ ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని పాస్వాన్ పేర్కొన్నాడు. ఈ విషయం తనకు తెలిసsex scandal{#}Kumaar;pasupathi;prince;raj;ram pothineni;Sex;March;MP;Party;tuesday;Fatherసెక్స్ స్కాండల్ లో రెబల్ ఎంపీ పేరు?సెక్స్ స్కాండల్ లో రెబల్ ఎంపీ పేరు?sex scandal{#}Kumaar;pasupathi;prince;raj;ram pothineni;Sex;March;MP;Party;tuesday;FatherWed, 16 Jun 2021 11:54:03 GMTలోక్ జనశక్తి పార్టీ (ఎల్‌జెపి) లో కొనసాగుతున్న రాజకీయ గందరగోళాల మధ్య, పార్టీ రెబల్ ఎంపి పేరు మంగళవారం జరిగిన సెక్స్ స్కాండల్లో తెరమీదకు వచ్చింది. పార్టీ మహిళా నాయకురాలితో బీహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన చెందిన తన బంధువు, పార్టీ ఎంపి అయిన  ప్రిన్స్ రాజ్‌ లైంగిక దాడికి పాల్పడ్డారని, అందులో ఆయన ప్రమేయం ఉందని ఎల్‌జెపి చీఫ్ చిరాగ్ పాస్వాన్ ఆరోపించారు. పార్టీ మహిళా నాయకురాలితో రాజ్ లైంగిక చర్యకు పాల్పడ్డాడని, తరువాత ఆమె రాజ్ ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని పాస్వాన్ పేర్కొన్నాడు.


 ఈ విషయం తనకు తెలిసప్పుడు ప్రిన్స్ రాజ్ ను పోలీసులకు ఫిర్యాదు చేయమని సూచించానని అలాగే నా కుటుంబంలో పెద్దవాడైన పసుపతి కుమార్ పరాస్ తో ఈ విషయం చర్చించాను, కాని అతను దానిని తీవ్రంగా పరిగణించలేదు" అని పాస్వాన్ మార్చి 29 నాటి లేఖలో పేర్కొన్నారు. ఇక రాజ్ తనను లైంగికంగా దోపిడీ చేశాడని ఆ మహిళ ఆరోపించింది. రాజ్ దివంగత ఎల్జెపి వ్యవస్థాపకుడు రామ్ విలాస్ పాస్వాన్ సోదరుడయిన దివంగత రామ్ చంద్ర పాస్వాన్ కుమారుడు. తన తండ్రి మరణం తరువాత పాస్వాన్ తన కోసం ప్రచారం చేయడంతో అతను సమస్తిపూర్ నుండి విజయవంతంగా ఎంపీగా ఎన్నికయ్యారు. 


ఇక ఎల్‌జెపి ఇప్పటికే పార్టీలోని రెండు వర్గాలతో అంతర్గత పోరును ఎదుర్కొంటోంది. ఒకటి చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలో, మరొకటి అతని మామ పశుపతి కుమార్ పరాస్ నేతృత్వంలో ఆధిపత్యం కోసం పోటీ పడుతున్నారు. ఇక కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో పాస్వాన్ తన మామ మరియు మరో నలుగురు ఎంపీలను "పార్టీ వ్యతిరేక కార్యకలాపాల" వంక చూపిస్తూ బహిష్కరించగా పరాస్ నేతృత్వంలోని బృందం పాస్వాన్‌ను అధ్యక్షుడిగా తొలగించింది. లోక్సభలోని ఆరుగురు ఎల్జెపి ఎంపిలలో ఐదుగురు, ప్రిన్స్ రాజ్ సహా, పాస్వాన్ మీద తిరుగుబాటు చేశారు. 21 సంవత్సరాల క్రితం తన తండ్రి మొదలు పెట్టిన సొంత పార్టీలో ఇప్పుడు పాశ్వాన్ ఒంటరిగా ఉన్నారు.




"విక్రమార్కుడు" లో పబ్లిక్ కి నచ్చిన అంశాలివే ?

సమంత చేత ఆనంద్ పాట లాంచ్..?

యువ‌తిపై దారుణం..చివరికి..?

ద్విపాత్రాభినయం చేయడంలో నాగార్జున దిట్ట..?

జగన్ కి రఘురామ మరో లేఖ!

కీలక టీఆర్ఎస్ మీద సంచలన ఆరోపణలు!

సీఎం జ‌గ‌న్ సేమ్ చంద్ర‌బాబు స్టైల్లోనే ?

కొలువులో పనికి చేరి రాణిగా ఎదిగిన యువతీ కథ

హలో బ్రదర్.. సినిమాలో నాగార్జున కి డూప్ గా నటించిన హీరో ఎవరో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>