BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/amika-george-free-periods-campaign-6edccd7d-04b2-4566-81a7-c22de32c1495-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/amika-george-free-periods-campaign-6edccd7d-04b2-4566-81a7-c22de32c1495-415x250-IndiaHerald.jpgఇంగ్లాండ్ లో భార‌త సంత‌తికి చెందిన యువ‌తికి అరుదైన గుర్తింపు ల‌భించింది. శానిటరిప్యాడ్లను కొనుక్కోలేక బడి మానేస్తున్న అమ్మాయిల కోసం భార‌త సంత‌తికి చెందిన అమికా జియార్జ్ అనే యువ‌తి ఇంగ్లాండ్ లో ఫ్రీ పీరియ‌డ్స్ అనే కాంపెయిన్ ను న‌డిపింది. ఆమె చేసిన కార్య‌క్ర‌మాల ద్వారా ప్ర‌భుత్వ‌మే కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. దేశంలోని పేద విద్యార్థినులంద‌రికీ ఉచితంగా పీరియడ్ ప్రొడక్ట్స్ ను పంపిణీ చేయ‌డం ప్రారంభించింది. అయితే తాజాగా భారత సంతతి యువతి అమికా జియార్జ్ కృషి వ‌ల్లే దేశంలో శానిట‌రి ప్యాడ్ల‌ను పంపిణీ చేస్తునamika george{#}Englandఇంగ్లాండ్ లో భారత సంతతి యువతికి అరుదైన గుర్తింపు.. !ఇంగ్లాండ్ లో భారత సంతతి యువతికి అరుదైన గుర్తింపు.. !amika george{#}EnglandWed, 16 Jun 2021 09:02:22 GMTఇంగ్లాండ్ లో భార‌త సంత‌తికి చెందిన యువ‌తికి అరుదైన గుర్తింపు ల‌భించింది. శానిటరిప్యాడ్లను కొనుక్కోలేక బడి మానేస్తున్న అమ్మాయిల కోసం భార‌త సంత‌తికి చెందిన అమికా జియార్జ్ అనే యువ‌తి ఇంగ్లాండ్ లో ఫ్రీ పీరియ‌డ్స్ అనే కాంపెయిన్ ను న‌డిపింది. ఆమె చేసిన కార్య‌క్ర‌మాల ద్వారా ప్ర‌భుత్వ‌మే కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. దేశంలోని పేద విద్యార్థినులంద‌రికీ ఉచితంగా పీరియడ్ ప్రొడక్ట్స్ ను పంపిణీ చేయ‌డం ప్రారంభించింది. అయితే తాజాగా భారత సంతతి యువతి అమికా జియార్జ్ కృషి వ‌ల్లే దేశంలో శానిట‌రి ప్యాడ్ల‌ను పంపిణీ చేస్తున్నందున ఆమెకు అరుదైన గుర్తింపు ద‌క్కింది. 'మెంబెర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్' అవార్డుతో అమికాను ప్ర‌భుత్వం స‌త్క‌రించింది.

 



ఇంగ్లాండ్ లో భార‌త సంత‌తికి చెందిన యువ‌తికి అరుదైన గుర్తింపు ల‌భించింది.

టీం ఫైనల్ చేసిన కోహ్లీ... ఓపెనర్లు వాళ్ళే...?

శ్రీ లంక టూర్ కి ద్రవిడే కోచ్

జూన్ 15వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం.. వాటి విశేషాలేంటో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>