PoliticsChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan19b19290-caea-4487-a8e3-0e4c5f60483f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan19b19290-caea-4487-a8e3-0e4c5f60483f-415x250-IndiaHerald.jpgఇ– క్రాపింగ్‌ పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఇ– క్రాపింగ్‌ చేయకపోతే... కలెక్టర్‌ విఫలం అయ్యారని భావించవచ్చని ఆయన పేర్కొన్నారు. కనీసం 10శాతం ఇ– క్రాపింగ్‌ను కలెక్టర్, జేసీలు పరిశీలించాలని పేర్కొన్న జగన్ రైతుకు డిజిటల్‌ అకానలెడ్జ్‌ మెంట్‌తో పాటు భౌతికంగా రశీదు కూడా ఇవ్వాలని ఆదేశించారు. ఈ వివరాలు ఆధరంగా నే ఇన్‌పుట్‌సబ్సిడీ వస్తుంది, బీమా వస్తుందని ఆయన అన్నారు. మన అలసత్వం వల్ల రైతులకు నష్టం రాకూడదని ఆయన ఆదేశించారు. తప్పులు ఉంటే.. రైతులకు నష్టం జరుగుతుందన్న ఆయన మనల్ని ప్రశ్నించే అవకాశం రైతులకు ఉys jagan{#}Jagan;CMవివాదాస్పదమైన భూమి అయినా ఇ– క్రాపింగ్‌!వివాదాస్పదమైన భూమి అయినా ఇ– క్రాపింగ్‌!ys jagan{#}Jagan;CMWed, 16 Jun 2021 18:52:00 GMTఇ– క్రాపింగ్‌ పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఇ– క్రాపింగ్‌ చేయకపోతే... కలెక్టర్‌ విఫలం అయ్యారని భావించవచ్చని ఆయన పేర్కొన్నారు. కనీసం 10శాతం ఇ– క్రాపింగ్‌ను కలెక్టర్, జేసీలు పరిశీలించాలని పేర్కొన్న జగన్ రైతుకు డిజిటల్‌ అకానలెడ్జ్‌ మెంట్‌తో పాటు భౌతికంగా రశీదు కూడా ఇవ్వాలని ఆదేశించారు. ఈ వివరాలు ఆధరంగా నే ఇన్‌పుట్‌సబ్సిడీ వస్తుంది, బీమా వస్తుందని ఆయన అన్నారు. మన అలసత్వం వల్ల రైతులకు నష్టం రాకూడదని ఆయన ఆదేశించారు. 

తప్పులు ఉంటే.. రైతులకు నష్టం జరుగుతుందన్న ఆయన మనల్ని ప్రశ్నించే అవకాశం రైతులకు ఉండాలని అన్నారు. ఇ– క్రాపింగ్‌ చేసేటప్పుడు ప్రతి ఎకరం, ప్రతి పంట... కూడా నమోదు చేయాలని జగన్ ఆదేశించారు. ఇక వివాదాస్పదమైన భూమి అయినా సరే పర్వాలేదని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక హార్టికల్చర్‌ విషయంలో సీజన్‌తో సంబంధం లేకుండా ఇ–క్రాపింగ్‌ చేయాలని జగన్ ఆదేశించారు. ఇక నకిలీ విత్తనాల గురించి మాట్లాడిన ఆయన రైతులకు నాణ్యమైన విత్తనాలే అందాలని, నకిలీలకు ఆస్కారం ఉండకూడదని ఆదేశించారు. 

ఈవిషయంలో కలెక్టర్లు దృష్టిపెట్టాలన్న ఆయన నాణ్యమైన విత్తనాలు రైతులకు ఆర్బీకేలద్వారా అందేలా చూడాలని అన్నారు. విత్తనాలు, ఎరువులు అమ్మే దుకాణాలపై క్రమం తప్పకుండా పరిశీనలు జరగాలని, డీలర్లు అమ్మే వాటిలో నాణ్యత ఉన్నాయా? లేదా? కచ్చితంగా పరిశీలించాలని అన్నారు. పోలీసుల సహకారంతో రెయిడ్స్‌ జరగాలని, అప్పుడే బ్లాక్‌మార్కెటింగ్, కల్తీలకు అడ్డుకట్ట వేయగలుగుతామని అన్నారు. అనైతిక కార్యకలాపాలు ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదని ఆయన అన్నారు.



జ‌గ‌న్ స‌ర్కార్‌పై ర‌ఘురామ లేఖ‌ల యుద్దం...ఈ సారి నేరుగా

ధర్డ్ వేవ్ వస్తుందో, లేదో.. కానీ !

కర్ఫ్యూ కంటిన్యూస్!

టార్గెట్ జగన్: అందరు అదే పనిలో ఉన్నారు...కానీ పవన్..

చిరంజీవిని దువ్వుతున్న వైసీపీ.. అసలు లెక్క ఇది!

సీఎం కేసీఆర్ సిగ్గు అంటూ.. షర్మిల ముఖ్యమంత్రి అయ్యేట్లే ఉందే ?

దుట్టాకు కూడా లైన్ చేసి...వంశీని సెట్ చేస్తారా?

జగన్ పై ఇక తగ్గొద్దు... అమిత్ షా ఆదేశాలు... స్పీడ్ పెంచిన ఏపీ బిజెపి...!

జగన్ ప్రభుత్వాన్ని ఎంపీ రఘురామకృష్ణంరాజు వదిలేలా కనిపించడం లేదు. వైసీపీ నుంచి ఎంపీగా గెలిచి అదే పార్టీకి వ్యతిరేకంగా నడుస్తున్న రఘురామ, ఈ మధ్య మరింత దూకుడుగా ఉన్నారు. రాజద్రోహం కేసులో జైలుకెళ్లి బెయిల్ మీద బయటకొచ్చిన రాజుగారు, జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి లేఖలు రాస్తున్నారు. ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలని గుర్తు చేస్తూ, వాటిని అమలు చేయాలని కోరుతున్నారు.



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>