MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pavankalyan0cd4a814-b314-4ad0-844a-d8cd91a069d0-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pavankalyan0cd4a814-b314-4ad0-844a-d8cd91a069d0-415x250-IndiaHerald.jpgకొన్ని సంవత్సరాల క్రితం అల్లు అర్జున్ హరీ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ‘దువ్వాడ జగన్నాథం’ మూవీ పై అప్పట్లో మీడియాలో అదేవిధంగా సోషల్ మీడియాలో విపరీతమైన రచ్చ జరిగింది. ఈమూవీలోని ఒక పాట ఒక ప్రముఖ సామాజిక వర్గ మనో భావాలను కించపరిచేలా ఉందని అనేక విమర్శలు వచ్చాయి.దీనికితోడు అప్పట్లో ఈమూవీ కలక్షన్స్ పై కూడ చాల రగడ జరిగింది. ఈ మూవీ మొదటి వారానికి సంబంధించి ప్రచారం చేసిన కలక్షన్స్ ఫేక్ అంటూ కొందరు నెగిటివ్ ప్రచారం అప్పట్లో చేసారు. దీనితో హరీష్ శంకర్ అసహనానికిలోనై తమ మూవీ పై తప్పుడు ప్రచారం చేస్తున్న కొనpavankalyan{#}Mano;Raccha;harish shankar;shankar;Cheque;Allu Arjun;media;Cinema;kalyan;Newsపవన్ సినిమాకు డీజే ఛాయలు !పవన్ సినిమాకు డీజే ఛాయలు !pavankalyan{#}Mano;Raccha;harish shankar;shankar;Cheque;Allu Arjun;media;Cinema;kalyan;NewsWed, 16 Jun 2021 10:00:00 GMTకొన్ని సంవత్సరాల క్రితం అల్లు అర్జున్ హరీ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ‘దువ్వాడ జగన్నాథం’ మూవీ పై అప్పట్లో మీడియాలో అదేవిధంగా సోషల్ మీడియాలో విపరీతమైన రచ్చ జరిగింది. ఈమూవీలోని ఒక పాట ఒక ప్రముఖ సామాజిక వర్గ మనో భావాలను కించపరిచేలా ఉందని అనేక విమర్శలు వచ్చాయి.

దీనికితోడు అప్పట్లో ఈమూవీ కలక్షన్స్ పై కూడ చాల రగడ జరిగింది. ఈ మూవీ మొదటి వారానికి సంబంధించి ప్రచారం చేసిన కలక్షన్స్ ఫేక్ అంటూ కొందరు నెగిటివ్ ప్రచారం అప్పట్లో చేసారు. దీనితో హరీష్ శంకర్ అసహనానికిలోనై తమ మూవీ పై తప్పుడు ప్రచారం చేస్తున్న కొన్ని సోషల్ మీడియా వర్గాల పై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు.

ఇప్పుడు ఇంకా పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ ల కాంబినేషన్ మూవీకి సంబంధించి సోషల్ మీడియాలో మొదలైన ఒక ప్రచారం చూసి హరీష్ శంకర్ హడలిపోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో పవన్ లుక్ ఇదే అంటూ హడావిడి చేసిన ఒక ఫ్యాన్ మేడ్ పోష్టర్ అదేవిధంగా ఈమూవీ టైటిల్ పై ప్రచారంతో పాటు ఈమూవీ కథ పై వస్తున్న రకరకాల ఊహాగానాలు హరీష్ శంకర్ కు టెన్షన్ పెడుతున్నట్లు టాక్.

మూవీ ప్రాజెక్ట్ ప్రారంభం కాకుండానే ఇలాంటి రకరకాల ఊహాగానాలు మొదలైతే ఇక మూవీ షూటింగ్ మొదలయ్యాకా అదేవిధంగా ఈమూవీ విడుదల అయ్యాక ఇంకా ఎన్ని ఊహాగానాలు నెగిటివ్ ప్రచారాలు ఈ మూవీ చుట్టూ అలుముకుంటాయో అన్న భయంతో ఆదిలోని ఇలాంటి ఊహాగానాలకు చెక్ పెట్టాలని హరీష్ శంకర్ చాల ధృఢ నిశ్చయంతో ఉన్నాడు అన్న వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ‘గబ్బర్ సింగ్’ రేంజ్ కి మించి ఈమూవీ ప్రాజెక్ట్ ఉంటుంది అని పవన్ అభిమానులు కలలు కంటున్నారు. ఆ స్థాయిని అందుకోవడంలో ఏ చిన్న పొరపాటు జరిగినా ఈ మూవీ ప్రాజెక్ట్ ఫలితం పై తీవ్ర ప్రభావం ఉంటుందని హరీష్ శంకర్ భయాలు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..  








షాకిచ్చిన హీరోయిన్.. ఆరుబయట బట్టలు లేకుండా మడ్ బాత్?

హలో బ్రదర్.. సినిమాలో నాగార్జున కి డూప్ గా నటించిన హీరో ఎవరో తెలుసా..?

కథ లేదు కాకరకాయ్ లేదు.. ముద్దు సీన్లు.. బెడ్ రూం సీన్లు చాలు..!

టాలివుడ్ లో రాజోలు పిల్ల రచ్చ మాములుగా లేదుగా....?

అబ్బా.. ఆ సీన్ తోనే సినిమా సూపర్ హిట్.. అవునా..

ఖైదీ నెంబర్ 150 : నిజంగా సరైన సినిమాతోనే బాస్ ఈజ్ బ్యాక్..!!

లాక్ డౌన్: ఆ సిటీలో లక్ష ఉద్యోగాలకు గండి... ప్రభుత్వం ఆదుకుంటుందా ?

తెర మారింది.. కథలు మారాయి..!

శ్రీకాంత్ కు బాలకృష్ణ స్వీట్ వార్నింగ్ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>