BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty6e0f970b-17bd-44bd-af3d-b1fb9fdf73a1-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty6e0f970b-17bd-44bd-af3d-b1fb9fdf73a1-415x250-IndiaHerald.jpgచాలా మంది బ్యూటీ పార్లర్ కి వెళ్తే గాని అందంగా వుండరు. ఇక ప్రతి సారి అందంగా కనిపించడం కోసం బ్యూటీ పార్లర్ కి వెళ్లడం పెద్ద తలనొప్పితో కూడుకున్న పని.అందుకే బ్యూటీ పార్లర్ కి వెళ్లకుండా మెరిసిపోవాలంటే ప్రతిరోజూ కూడా మంచి ఆహారం తీసుకుంటూ ఉండాలి. ఇక ఓ ప్రోపర్ డైట్‌లో మంచి పోషకాహారం తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇలా మంచి పోషక ఆహారం తీసుకోవడం వల్ల మీ చర్మం మంచిగా, అలాగే అందంగా ఉంటుంది.మంచి ఆరోగ్యకరమైన పోషకాహారం తీసుకోవడం వల్ల గట్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ఇక మీ ఆహారంలో మీరు తాజా సీజనBeauty{#}BEAUTYబ్యూటీ పార్లర్ కి వెళ్లనవసరం లేకుండా ఆందంగా ఉండాలంటే ఇలా చెయ్యండి...బ్యూటీ పార్లర్ కి వెళ్లనవసరం లేకుండా ఆందంగా ఉండాలంటే ఇలా చెయ్యండి...Beauty{#}BEAUTYWed, 16 Jun 2021 01:00:00 GMTచాలా మంది బ్యూటీ పార్లర్ కి వెళ్తే గాని అందంగా వుండరు. ఇక ప్రతి సారి అందంగా కనిపించడం కోసం బ్యూటీ పార్లర్ కి వెళ్లడం పెద్ద తలనొప్పితో కూడుకున్న పని.అందుకే బ్యూటీ పార్లర్ కి వెళ్లకుండా మెరిసిపోవాలంటే ప్రతిరోజూ కూడా మంచి ఆహారం తీసుకుంటూ ఉండాలి. ఇక ఓ ప్రోపర్ డైట్‌లో మంచి పోషకాహారం తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇలా మంచి పోషక ఆహారం తీసుకోవడం వల్ల మీ చర్మం మంచిగా, అలాగే అందంగా ఉంటుంది.మంచి ఆరోగ్యకరమైన పోషకాహారం తీసుకోవడం వల్ల గట్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది.


ఇక మీ ఆహారంలో మీరు తాజా సీజనల్ పండ్లతో పాటు తాజా ఆకు కూరలు, అలాగే ఒమేగా త్రీ ఉండే ఆహార పదార్థాలతో పాటు నట్స్, గింజలు వంటి వాటిని మీ ఆహారంలో తీసుకుంటే చాలా మంచిది.ఇక దీని వల్ల మంచి అందమైన ఇంకా మెరిసిపోయే చర్మం మీ సొంతం అవుతుంది. ఇక అలాగే వీటితో పాటుగా మీరు డీహైడ్రేషన్‌కి గురి అవకుండా చూసుకోవాలి. అలా ఉండడానికి ఎక్కువగా ఫ్లూయిడ్స్ ఆహారం తీసుకోండి.ఇక ఎండా కాలం వానా కాలం అని సంబంధం లేకుండా ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకుంటూ ఉండండి. దీని వల్ల చర్మానికి కూడా ఎంతో మేలు కలుగుతుందని చర్మ నిపుణులు అంటున్నారు. కాబట్టి ప్రతి రోజూ కూడా మంచి పోషక ఆహారం తీసుకోవడం, ఎక్కువగా ఫ్లూయిడ్స్ తాగడం వంటివి చేయడం వల్ల మీ చర్మం చాలా ఫ్రెష్ గా ఇంకా చాలా అందంగా ఉంటుంది.


ఎక్కువ సమయం పాటు లాప్‌టాప్ మొబైల్ అలాగే ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌తో ఎక్కువగా సమయాన్ని గడపడం వల్ల కూడా అనేక ఇబ్బందులు వస్తాయి. ఇక వీటి ద్వారా వచ్చే యువి రేడియేషన్ బ్లూ లైట్‌ని ఎమిట్ చేయడం జరుగుతుంది.అందువల్ల చర్మానికి హాని కలుగుతుంది.అంతేగాక దీని వల్ల ముఖంలో రంగు మారడం, ఇన్ఫ్లమేషన్ లాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ప్రతి రోజూ తప్పనిసరిగా సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవడం అలవాటు చేసుకోండి.



యాంకర్‌గా ఛాన్స్ కొట్టేసిన బిగ్ బాస్ బ్యూటీ..?

ఈ పూలతో ఇలా చేస్తే నిత్య సౌందర్యం మీ సొంతం...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>