BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kidnap-faf65da9-15aa-46d9-b1cf-ec7e72f213f0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kidnap-faf65da9-15aa-46d9-b1cf-ec7e72f213f0-415x250-IndiaHerald.jpgఛండీఘ‌ర్‌లో 15 ఏళ్ల బాలుడిన గ‌ర్తు తెలియ‌ని వ్య‌క్తులు కిడ్నాప్ చేశారు.అయితే బాలుడి త‌ల్లిదండ్రుల‌కు కిడ్నాప‌ర్లు ఫోన్ చేసి 50 ల‌క్ష‌లు ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు కాగా కొన్నగంట‌ల త‌రువాత కిడ్నాప‌ర్లు డ‌బ్బులు తీసుకోకుండానే బాలుడిని వ‌దిలిపెట్టారు.మ‌ణిమ‌జ్రాలో బాలుడు త‌న స్నేహితుల‌తో క‌లిసి సైక్లింగ్‌కి వెళ్ల‌గా ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది.మ‌ణిమ‌జ్రాలో రైల్వే క్రాసింగ్ ద‌గ్గ‌ర ఉన్న స‌మ‌యంలో ముగ్గురు వ్యక్తులు వ‌చ్చి కారులో తీసుకెళ్లిన‌ట్లు తెల‌సింద‌ని బాలుడి తండ్రి తెలిపారు.త‌న కుమారుడు కావాలంటే 50 ల‌క్షkidnap;{#}Smart phone;Father;policeచండీఘ‌ర్‌లో బాలుడి కిడ్నాప్‌చండీఘ‌ర్‌లో బాలుడి కిడ్నాప్‌kidnap;{#}Smart phone;Father;policeWed, 16 Jun 2021 12:07:11 GMTఛండీఘ‌ర్‌లో 15 ఏళ్ల బాలుడిన గ‌ర్తు తెలియ‌ని వ్య‌క్తులు కిడ్నాప్ చేశారు.అయితే బాలుడి త‌ల్లిదండ్రుల‌కు కిడ్నాప‌ర్లు ఫోన్ చేసి 50 ల‌క్ష‌లు ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు కాగా కొన్నగంట‌ల త‌రువాత కిడ్నాప‌ర్లు డ‌బ్బులు తీసుకోకుండానే బాలుడిని వ‌దిలిపెట్టారు.మ‌ణిమ‌జ్రాలో బాలుడు త‌న స్నేహితుల‌తో క‌లిసి సైక్లింగ్‌కి వెళ్ల‌గా ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది.మ‌ణిమ‌జ్రాలో రైల్వే క్రాసింగ్ ద‌గ్గ‌ర ఉన్న స‌మ‌యంలో ముగ్గురు వ్యక్తులు వ‌చ్చి కారులో తీసుకెళ్లిన‌ట్లు తెల‌సింద‌ని బాలుడి తండ్రి తెలిపారు.త‌న కుమారుడు కావాలంటే 50 ల‌క్ష‌లు ఇవ్వాల‌ని డిమాండ్ చేశారిని..డ‌బ్బులు ఇవ్వ‌క‌పోతే చంపేస్తామ‌ని బెదిరించార‌ని అన్నారు.అయితే బాలుడి కిడ్నాప్ విష‌యాన్ని కుటుంబ‌సభ్యులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.దీంతో అలెర్టైన పోలీసులు కిడ్నాప‌ర్ల కోసం గాలింపు చేప‌ట్టారు. అయితే కిడ్నాప‌ర్లు బాలుడిని ప‌లు ప్ర‌దేశాల్లో తిప్పిన త‌రువాత పంచ‌కుల‌లోని సెక్టార్‌21 వంతెన వ‌ద్ద వ‌దిలిపెట్టి పారిపోయిరు.బాలుడిని కుటుంబ‌స‌భ్యుల‌కు అప్ప‌గించిన పోలీసులు కిడ్నాప‌ర్ల కోసం గాలిస్తున్నారు.



ట్విట్టర్ మీద కొత్త కేసు.. వారి మీద కూడా!

"విక్రమార్కుడు" లో పబ్లిక్ కి నచ్చిన అంశాలివే ?

విశాఖ మన్యంలో భారీ ఎన్కౌంటర్.. ఐదుగురు మృతి!

దారుణం: ముచ్చటైన కుటుంబం.. చివరకు ఇలా!

యువ‌తిపై దారుణం..చివరికి..?

ద్విపాత్రాభినయం చేయడంలో నాగార్జున దిట్ట..?

కొలువులో పనికి చేరి రాణిగా ఎదిగిన యువతీ కథ

ప్రేమే పగగా మారింది.. తల్లిదండ్రులే కూతురుపై పెట్రోల్ పోసి?

హలో బ్రదర్.. సినిమాలో నాగార్జున కి డూప్ గా నటించిన హీరో ఎవరో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>