Moviesshamieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/tollywoodstoriesd9ed2079-ad50-40e1-a63b-1e3edb64ed20-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/tollywoodstoriesd9ed2079-ad50-40e1-a63b-1e3edb64ed20-415x250-IndiaHerald.jpg70 ఎం.ఎం స్క్రీన్ మీద చూస్తేనే సినిమా చూశామన్న భావన ఒకప్పుడు ఉండేది. ఆ తర్వాత 21 ఇంచెస్ టీవీల్లో హిట్టైన సినిమాలు చూసి ఆనందించే వారు కాని మారిన డిజిటల్ యుగం లో డైరెక్ట్ గా సెల్ ఫోన్ లోనే రిలీజ్ సినిమా చూసి ఆనందిస్తున్నారు.Tollywoodstories{#}bhavana;Population;Cinema Theatre;silver screen;cinema theater;Kathanam;Smart phone;Hero;Cinemaతెర మారింది.. కథలు మారాయి..!తెర మారింది.. కథలు మారాయి..!Tollywoodstories{#}bhavana;Population;Cinema Theatre;silver screen;cinema theater;Kathanam;Smart phone;Hero;CinemaWed, 16 Jun 2021 09:00:00 GMT70 ఎం.ఎం స్క్రీన్ మీద చూస్తేనే సినిమా చూశామన్న భావన ఒకప్పుడు ఉండేది. ఆ తర్వాత 21 ఇంచెస్ టీవీల్లో హిట్టైన సినిమాలు చూసి ఆనందించే వారు కాని మారిన డిజిటల్ యుగం లో డైరెక్ట్ గా సెల్ ఫోన్ లోనే రిలీజ్ సినిమా చూసి ఆనందిస్తున్నారు. థియేటర్ కి వెళ్లి టైం గడిపేంత తీరిక లేకపోవచ్చు ఇలాంటి వారి కోసమే ఓటిటిలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి.

అమేజాన్ ప్రైం, నెట్ ఫ్లిక్స్, ఆహా ఈ మూడు ఓటిటిల్లో సినిమాలు తెగ చూసేస్తున్నారు ఆడియెన్స్. లాక్ డౌన్ టైం లో థియేటర్లు మూతపడటం కూడా వీటికి ప్లస్ అయ్యింది. సినిమా చూసే తెర మారింది.. కథలు కూడా మారుతూ వచ్చాయి. ఒకప్పుడు సినిమా అంటే ఓ కథ, దానికి తగినట్టు కథనం ఉండేది. హీరో తను సాధించాల్సిన గోల్ ఉండేది. ఇప్పటి సినిమా కథల్లో అవేమి ఉండట్లేదు. ఓ చిన్న కాన్సెప్ట్ తో సినిమా నడిపించేస్తున్నారు.

ఎలాగు చూసే ఆడియెన్స్ థోరణి మారిందని సినిమా కథలను మార్చేస్తున్నారు. ఇది ఓ రకంగా మంచ్ తరుణమే అని చెప్పొచ్చు. అయితే సిల్వర్ స్క్రీన్ పై ఇలాంటి ప్రయోగాలు వర్క్ అవుట్ అవ్వవని చెప్పొచ్చు. ఇయర్ పేమెంట్ ఒకసారి కట్టేసి దానిలో వచ్చే సినిమాలు చూసి సూపర్ అనేస్తున్నారు తప్ప ఓటిటిలో రిలీజ్ అయ్యే ప్రతి సినిమా థియేటర్ కు వెళ్లి చూడాలంటే మాత్రం ఆడియెన్స్ చూసే అవకాశం లేదు. ఓటిటిల్లో వెబ్ సీరీస్ లు, ఇండిపెండెంట్ మూవీస్ ఇలా రకరకాల కథలు ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. తెర మారే సరికి కథలు.. కథనాలు మారుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ఓటిటి ఫ్లాట్ ఫాం లు కొత్త ఐడియాలకు మంచి అవకాశాలుగా మారాయి. అప్కమింగ్ టాలెంటెడ్ పీపుల్ కు ఇక్కడ వారి టాలెంట్ ప్రూవ్ చేసుకునే ఛాన్సులు కూడా వస్తున్నాయి.





ఖైదీ నెంబర్ 150 : నిజంగా సరైన సినిమాతోనే బాస్ ఈజ్ బ్యాక్..!!

శ్రీకాంత్ కు బాలకృష్ణ స్వీట్ వార్నింగ్ !

చేస్తే అతి.. తప్పుదు చైనా గతి..?

తెర మారింది.. కథలు మారాయి70 ఎం.ఎం స్క్రీన్ మీద చూస్తేనే సినిమా చూశామన్నఆడియెన్స్ థోరణి మారిందని సినిమా కథలను మార్చేస్తున్నారు

అలీ, పవన్ మధ్య గొడవకి కారణం అదేనా..?

నగ్న పాత్రలో నటించేందుకు రెడీ అయిన మరో హీరోయిన్?

స్వతంత్ర భారతంలో.. అక్కడ మొదటి సారి మొబైల్ సిగ్నల్?

మహాసముద్రం సినిమాకు సిద్దార్థ పారితోషికం ఎంతో తెలుసా..?

వంటలక్కగా మారబోతున్న తమన్నా..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>