BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/rajnath-singh14ca44f4-ffcf-4b6a-93c1-23cfb51800ae-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/rajnath-singh14ca44f4-ffcf-4b6a-93c1-23cfb51800ae-415x250-IndiaHerald.jpgసామూహిక సహకారం ద్వారా మాత్రమే ఉగ్రవాద సంస్థలను మరియు వారి నెట్‌వర్క్‌లను దెబ్బకొట్ట‌గల‌మ‌ని ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఆసియా రక్షణ మంత్రుల సమావేశంలో మాట్లాడుతూ....ఉగ్రవాదం మరియు రాడికలైజేషన్ ప్రపంచ శాంతికి, భద్రతకు తీవ్రమైన ముప్పుగా ఉంద‌ని అన్నారు. కాబ‌ట్టి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఎటిఎఫ్) సభ్యుడిగా, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటానికి భారతదేశం కట్టుబడి ఉందన్నారు. క్రిప్టోకరెన్సీ దొంగతనాల సంఘటనల ద్వారా సైబర్ హెచ్చ‌రిక‌లు వ‌స్తున్నాయ‌ని అంతే కాకుండా అవి ఆందోళ‌న క‌లిగిస్తున్నrajnath singh{#}India;Ministerఉగ్ర‌వాదాన్ని దెబ్బ‌కొట్టేందుకుకు అదొక్క‌టే మార్గం.. !ఉగ్ర‌వాదాన్ని దెబ్బ‌కొట్టేందుకుకు అదొక్క‌టే మార్గం.. !rajnath singh{#}India;MinisterWed, 16 Jun 2021 08:37:58 GMTసామూహిక సహకారం ద్వారా మాత్రమే ఉగ్రవాద సంస్థలను మరియు వారి నెట్‌వర్క్‌లను దెబ్బకొట్ట‌గల‌మ‌ని ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఆసియా రక్షణ మంత్రుల సమావేశంలో మాట్లాడుతూ....ఉగ్రవాదం మరియు రాడికలైజేషన్ ప్రపంచ శాంతికి, భద్రతకు తీవ్రమైన ముప్పుగా ఉంద‌ని అన్నారు. కాబ‌ట్టి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఎటిఎఫ్) సభ్యుడిగా, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటానికి భారతదేశం కట్టుబడి ఉందన్నారు. క్రిప్టోకరెన్సీ దొంగతనాల సంఘటనల ద్వారా సైబర్ హెచ్చ‌రిక‌లు వ‌స్తున్నాయ‌ని అంతే కాకుండా అవి ఆందోళ‌న క‌లిగిస్తున్నాయ‌ని చెప్పారు.





సామూహిక సహకారం ద్వారా మాత్రమే ఉగ్రవాద సంస్థలను మరియు వారి నెట్‌వర్క్‌లను దెబ్బకొట్ట‌గల‌మ‌ని ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు.

కేంద్ర మంత్రుల పదవులు ఊడబోతున్నాయా.. మోడి మనుసులో ఏముంది?

స్వతంత్ర భారతంలో.. అక్కడ మొదటి సారి మొబైల్ సిగ్నల్?

మన పవనే కదా.. వేసెయ్ ఫేక్ న్యూస్..

ఈటెల బాటలో తుమ్మల...? సన్నిహితులతో ఢిల్లీకి...?

కేటీఆర్‌.. ఇదేనా నీ సంస్కారం.. కడిగేసిన కోమటిరెడ్డి..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ ఎమ్మెల్యేకు జగన్ కేబినెట్‌లో చోటు ఖాయమైపోయిందా!

మంగ‌ళ‌గిరిలో విజ‌యానికి మూడు సూత్రాలు.. వర్కౌట్ అవ్వాలంటే?

SBI డెబిట్ కార్డు పిన్ ని ఇలా ఈజీగా జనరేట్ చేసుకోండి..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>