BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tagf95dd7a1-ef39-406d-8bf7-7d9d64be00bd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tagf95dd7a1-ef39-406d-8bf7-7d9d64be00bd-415x250-IndiaHerald.jpgవిజ‌య‌వాడ ఈఎస్ఐ డైరెక్ట‌రేట్‌లో జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌ల‌పై రెండురోజుల్లో నివేదిక స‌మ‌ర్పించాలంటూ డైరెక్ట‌ర్‌ను కార్మిక‌శాఖ మంత్రి గుమ్మ‌నూరు జ‌య‌రాం ఆదేశించారు. మందుల ల‌భ్య‌త‌పై త‌క్ష‌ణ‌మే దృష్టిసారించాలంటూ అధికారుల‌కు సూచించారు. కొటేష‌న్ లేకుండా మాస్క్‌లు, శానిటైజ‌ర్లు నేరుగా సూప‌ర్‌బ‌జార్ నుంచి కొనుగోలు చేసినవారిపై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ డిమాండ్లు రావ‌డంతో మంత్రి ఈ స‌మావేశం నిర్వ‌హించారు. కార్మిక‌శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అనంత‌రాములు, క‌మిష‌న‌ర్ రేఖారాణితో సమీక్ష నిర్వ‌హించి లేబ‌ర్ సెస్ tag{#}Mandula;Guntur;Ministerఅవ‌క‌త‌వ‌క‌ల‌పై రెండురోజుల్లో నివేదిక‌?అవ‌క‌త‌వ‌క‌ల‌పై రెండురోజుల్లో నివేదిక‌?tag{#}Mandula;Guntur;MinisterWed, 16 Jun 2021 18:02:00 GMT
విజ‌య‌వాడ ఈఎస్ఐ డైరెక్ట‌రేట్‌లో జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌ల‌పై రెండురోజుల్లో నివేదిక స‌మ‌ర్పించాలంటూ డైరెక్ట‌ర్‌ను కార్మిక‌శాఖ మంత్రి గుమ్మ‌నూరు జ‌య‌రాం ఆదేశించారు. మందుల ల‌భ్య‌త‌పై త‌క్ష‌ణ‌మే దృష్టిసారించాలంటూ అధికారుల‌కు సూచించారు.  కొటేష‌న్ లేకుండా మాస్క్‌లు, శానిటైజ‌ర్లు నేరుగా సూప‌ర్‌బ‌జార్ నుంచి కొనుగోలు చేసినవారిపై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ డిమాండ్లు రావ‌డంతో మంత్రి ఈ స‌మావేశం నిర్వ‌హించారు. కార్మిక‌శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అనంత‌రాములు, క‌మిష‌న‌ర్ రేఖారాణితో సమీక్ష నిర్వ‌హించి లేబ‌ర్ సెస్ క‌లెక్ష‌న్‌కు సంబంధించి పూర్తివివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. ఇటీవ‌లే గుంటూరు వ్య‌వ‌సాయ క్షేత్రంలో జ‌రిగిన బాయిల‌ర్ ప్ర‌మాదంపై మంత్రి ఆరా తీశారు. ఇటువంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా బాయిల‌ర్ల‌పై ప్ర‌త్యేక త‌నిఖీలు నిర్వ‌హించాల‌న్నారు.పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని మంత్రి గారు ఆదేశించారు.



ఓపిక పడితే అవకాశం దక్కుతుంది.. హరీష్ కీలక వ్యాఖ్యలు?

ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఒక‌టైన ఫ్రాంక్లిన్ టెంపుల్ట‌న్ గొప్ప‌త‌నం ఏ1 ఫ్రాడ్ రెడ్డికేం తెలుస్తుంద‌ని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ట్విట్ట‌ర్ వేదిక‌గా విమ‌ర్శించారు. ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత కంపెనీల్లో ఒక‌టైన ఆ కంపెనీ సీఈవోల‌ను బ‌తిమాలి చంద్ర‌బాబునాయుడు ఏపీకి తెచ్చార‌ని, ఇప్పుడేమో ఏ1, ఏ2 ఫ్రాడ్ రెడ్ల జే ట్యాక్స్ చెల్లించ‌లేక ఫ్రాంక్లిన్ ఏపీకి బైబై చెప్పేసింద‌న్నారు.

ఏ1, ఏ2కు కంపెనీల గొప్ప‌త‌నం ఏం తెలుసు?

విజ‌య‌వాడ ఈఎస్ఐ డైరెక్ట‌రేట్‌లో జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌ల‌పై రెండురోజుల్లో నివేదిక స‌మ‌ర్పించాలంటూ డైరెక్ట‌ర్‌ను కార్మిక‌శాఖ మంత్రి గుమ్మ‌నూరు జ‌య‌రాం ఆదేశించారు. మందుల ల‌భ్య‌త‌పై త‌క్ష‌ణ‌మే దృష్టిసారించాలంటూ అధికారుల‌కు సూచించారు. కొటేష‌న్ లేకుండా మాస్క్‌లు, శానిటైజ‌ర్లు నేరుగా సూప‌ర్‌బ‌జార్ నుంచి కొనుగోలు చేసినవారిపై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ డిమాండ్లు రావ‌డంతో మంత్రి ఈ స‌మావేశం నిర్వ‌హించారు.

స్వాతంత్ర్య దినోత్స‌వ‌మైన జులై నాలుగోతేదీని అమెరికన్లు ఈసారి అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుపుకోనున్నారు. దేశంలో క‌రోనా త‌గ్గుముఖం ప‌ట్ట‌డం, టీకా ప్ర‌క్రియ ప్ర‌ణాళికా బ‌ద్ధంగా సాగుతుండ‌టంతో ఇప్పుడిప్పుడే అంద‌రూ క‌ర‌చాల‌నాలు ఇచ్చుకుంటున్నారు. కొవిడ్ మొద‌టిద‌శ‌లో చిగురుటాకులా వ‌ణికిపోయిన అగ్ర‌రాజ్యం వైర‌స్ వ్యాప్తి అదుపులోకి రావ‌డంతో కొవిడ్ త‌గ్గుముఖం ప‌ట్టిన‌ట్లు భావిస్తోంది.

జులై 4న 'కొవిడ్ విముక్తి'?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొవిడ్ మ‌హ‌మ్మారి రోజురోజుకూ త‌గ్గుముఖం ప‌డుతోంది. గ‌డిచిన 24 గంటల్లో 6,617 కరోనా కేసులు నమోద‌వ‌గా, 57 మంది మృతిచెందారు. రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 18,26,751కు చేరింది. అలాగే కరోనాతో మ‌ర‌ణించిన‌వారి సంఖ్య 12,109గా ఉంది. ప్ర‌స్తుతానికి రాష్ట్రంలో 71,466 యాక్టివ్ కేసులుండ‌గా, 24 గంటల్లో 10,228 మంది మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు.

ఏపీలో క‌రోనా త‌గ్గుముఖం?

"భారతీయులకు, కుక్కలకు ఇక్కడ ప్రవేశం లేదు" అని.. చిట్టగాంగ్ పట్టణంలోని ఒక బ్రిటీష్ క్లబ్ ముందు బోర్డ్ పెట్టారు. ఎంత దుర్మార్గం.. ఎంత అహంకారం. బ్రిటీష్ వాళ్ళ ఈ దుర్మార్గాన్ని చూసి ఓ అమ్మాయి మనసు రగిలింది. ఆమె గుండెలో ఆగ్రహం మండింది. ఆమె కళ్ళలో అగ్ని జ్వాలలు రేగాయి. ఎలాగైనా ఆ బోర్డుని బద్దలుకొట్టి తెల్లవాళ్లకు బుద్ధి చెప్పాలని నిశ్చయించుకుంది. ఆమె పేరు ప్రీతిలత.



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>