BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/whaled63d9e3d-5ea0-4829-8fca-8265eef4c867-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/whaled63d9e3d-5ea0-4829-8fca-8265eef4c867-415x250-IndiaHerald.jpg హైదరాబాద్ లో తిమింగళం వాంతి పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. సుగంధ ద్రవ్యాల్లో వాడే అంబర్‌గ్రిస్‌(తిమింగలం వాంతి) పదార్థం తమ వద్ద ఉందని నకిలీ పదార్థాన్ని అమ్మేందుకు ఓ ముఠా ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఎలక్ట్రానిక్స్‌లో అతికించేందుకు వాడే గమ్‌ లాంటి పదర్థాన్ని అంబర్‌గ్రిస్‌గా చూపుతూ మోసాలు చేస్తున్నట్టు వారు పోలీసులు గుర్తించారు. ఖైరతాబాద్‌లోని ఎస్‌బీఐ వీధిలో ఓ గదినే ఆఫీస్ గా మార్చుకుని మోసాలకు తెగబడ్డారు. ఫిర్యాదు అందుకున్న సైఫాబాద్ పోలీసులు ఏడుగురు‌ నిందితులను అదుపులోకwhale{#}Hyderabad;policeతిమింగళం వాంతి దెబ్బ.. ఏడుగురు అరెస్ట్!తిమింగళం వాంతి దెబ్బ.. ఏడుగురు అరెస్ట్!whale{#}Hyderabad;policeWed, 16 Jun 2021 15:33:32 GMT

 

హైదరాబాద్ లో తిమింగళం వాంతి పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. సుగంధ ద్రవ్యాల్లో వాడే అంబర్‌గ్రిస్‌(తిమింగలం వాంతి) పదార్థం తమ వద్ద ఉందని నకిలీ పదార్థాన్ని అమ్మేందుకు ఓ ముఠా ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఎలక్ట్రానిక్స్‌లో అతికించేందుకు వాడే గమ్‌ లాంటి పదర్థాన్ని అంబర్‌గ్రిస్‌గా చూపుతూ మోసాలు చేస్తున్నట్టు వారు పోలీసులు గుర్తించారు.


 ఖైరతాబాద్‌లోని ఎస్‌బీఐ వీధిలో ఓ గదినే ఆఫీస్ గా మార్చుకుని మోసాలకు తెగబడ్డారు. ఫిర్యాదు అందుకున్న సైఫాబాద్ పోలీసులు ఏడుగురు‌ నిందితులను అదుపులోకి‌ తీసుకున్నారు. అలా అదుపులోకి తీసుకున్న వారి నుంచి నకిలీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.




ఏపీ రాజ‌ధానిలో ఉద్రిక్త‌త‌?

రెచ్చిపోయిన కరోనా కేటుగాళ్ళు.. వ్యాక్సిన్ అని చెప్పి?

నకిలీ డాక్టర్ అరెస్ట్..ఎక్కడంటే..?

దేశానికే ఆదర్శంగా తెలంగాణ పోలీస్‌

యువతీ అవసరమే.. వారి అవకాశమైంది.. చివరికి?

విశాఖ‌లో ఎన్ కౌంట‌ర్‌..మావోయిస్ట్ కీల‌క నేత మృతి

రెచ్చిపోయిన వైసీసీ నేత‌లు...పోలీస్ స్టేష‌న్ ఎదుటే...?

ట్విట్టర్ మీద కొత్త కేసు.. వారి మీద కూడా!

ఛండీఘ‌ర్‌లో బాలుడి కిడ్నాప్‌



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>