BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/-wall-falled-in-agra-three-children-diedbdfc1b08-2da6-49fa-b0f0-5ab7e7391164-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/-wall-falled-in-agra-three-children-diedbdfc1b08-2da6-49fa-b0f0-5ab7e7391164-415x250-IndiaHerald.jpgఆగ్రా లో విషాద ఘటన చోటు చేసుకుంది. కాగ్ రోల్ ప్రాంతంలో భారీ గోడ కూలి ముగ్గురు పిల్లలు మరణించారు. అంతేకాకుండా మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. చనిపోయిన వారిలో ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఉన్నారు. అంతేకాకుండా చనిపోయిన ముగ్గురు పిల్లల వయసు కూడా...మూడు నుంచి ఎనిమిది సంవత్సరాల మధ్య మాత్రమే ఉంటుంది. ప్రస్తుతం గాయపడిన వారు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మొత్తం తొమ్మిది మంది ఈ ఘటనలో గాయపడినట్టు జిల్లా మెజిస్ట్రేట్ ప్రభు ఎన్ సింగ్ వెల్లడించారు.Agra{#}local language;Districtఆగ్రాలో విషాద ఘటన..గోడ కూలి.. !ఆగ్రాలో విషాద ఘటన..గోడ కూలి.. !Agra{#}local language;DistrictWed, 16 Jun 2021 07:09:00 GMTఆగ్రా లో విషాద ఘటన చోటు చేసుకుంది. కాగ్ రోల్ ప్రాంతంలో భారీ గోడ కూలి ముగ్గురు పిల్లలు మరణించారు. అంతేకాకుండా మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. చనిపోయిన వారిలో ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఉన్నారు.

అంతేకాకుండా చనిపోయిన ముగ్గురు పిల్లల వయసు కూడా...మూడు నుంచి ఎనిమిది సంవత్సరాల మధ్య మాత్రమే ఉంటుంది. ప్రస్తుతం గాయపడిన వారు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మొత్తం తొమ్మిది మంది ఈ ఘటనలో గాయపడినట్టు జిల్లా మెజిస్ట్రేట్ ప్రభు ఎన్ సింగ్ వెల్లడించారు.



క్షమాపణ చెప్పినా హైపర్ ఆదిని వదలం.. జాగృతి ఆగ్రహం.. !

క్షమాపణ చెప్పినా హైపర్ ఆదిని వదలం.. జాగృతి ఆగ్రహం.. !

క్షమాపణ చెప్పినా హైపర్ ఆదిని వదలం.. జాగృతి ఆగ్రహం.. !

ఈటెల బాటలో తుమ్మల...? సన్నిహితులతో ఢిల్లీకి...?

నేపాల్ లో వరద భీబత్సం.. !

కేటీఆర్‌.. ఇదేనా నీ సంస్కారం.. కడిగేసిన కోమటిరెడ్డి..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ ఎమ్మెల్యేకు జగన్ కేబినెట్‌లో చోటు ఖాయమైపోయిందా!

రైతుల కోసం యుద్ధం మొదలెట్టిన కేసీఆర్.. ఫలిస్తే సూపర్..?

భర్తని కట్టేసి తల్లి కూతుళ్ళ మీద గ్యాంగ్ రేప్...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>