MoviesSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/lip-lock-telugu-movies0ff1d4dc-d4f8-47bd-bc74-19302b54e66c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/lip-lock-telugu-movies0ff1d4dc-d4f8-47bd-bc74-19302b54e66c-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమాలు ఒకప్పుడు కథకు ప్రాణం పొసే సన్నివేశాలను చూపించేవారు దర్శక నిర్మాతలు కానీ, ఇప్పుడు మాత్రం యువతను ఉర్రూతలూరించే సినిమాలను తెర మీదకు తీసుకువస్తున్నారు. ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమాలు అన్నీ కూడా లిప్ లాక్స్, శృతి మించిన శృంగారపు సన్నివేశాలతో కూడుకున్నవి. తెలుగులో ఈ మధ్య లిప్ లాక్ ద్వారా ఫెమస్ అయిన చిత్రాలు ఏంటో చూద్దాం.. lip lock telugu movies{#}Shruti;sruthi;Rangasthalam;Arjun Reddy;Industry;raj;Cinema;Reddy;Telugu;Heroineఅబ్బా.. ఆ సీన్ తోనే సినిమా సూపర్ హిట్.. అవునా..అబ్బా.. ఆ సీన్ తోనే సినిమా సూపర్ హిట్.. అవునా..lip lock telugu movies{#}Shruti;sruthi;Rangasthalam;Arjun Reddy;Industry;raj;Cinema;Reddy;Telugu;HeroineWed, 16 Jun 2021 09:09:03 GMTతెలుగు సినిమాలు ఒకప్పుడు కథకు ప్రాణం పొసే సన్నివేశాలను చూపించేవారు దర్శక నిర్మాతలు కానీ, ఇప్పుడు మాత్రం యువతను ఉర్రూతలూరించే సినిమాలను తెర మీదకు తీసుకువస్తున్నారు. ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమాలు అన్నీ కూడా లిప్ లాక్స్, శృతి మించిన శృంగారపు సన్నివేశాలతో కూడుకున్నవి. తెలుగులో ఈ మధ్య లిప్ లాక్ ద్వారా ఫెమస్ అయిన చిత్రాలు ఏంటో చూద్దాం..


అర్జున్ రెడ్డి :

గత కొన్నేళ్లుగా ఓ మాదిరిగా రొమాన్స్ చూపిస్తున్న తెలుగు చిత్ర పరిశ్రమను ఈ సినిమా పూర్తిగా మార్చేసింది. ఈ సినిమా అంతగా ఫెమస్ అవ్వడానికి శృతి మించిన రొమాన్స్ ప్రధాన కారణమని చెప్పవచ్చు. సన్నివేశాలు రియలిస్టిక్ గా తెరకెక్కించడంతో ప్రేక్షకాదరణ లభించింది... దీంతో సినిమా హిట్ టాక్ ను అందుకోవడంతో పాటుగా కళ్ళు చెదిరే కలెక్షన్స్ కూడా అందుకుంది. ఈ సినిమా తర్వాత సినిమా ఇండస్ట్రీలోని వాళ్లంతా ఇలాంటి మన్మథ ప్రయోగాలు చేశారు.


ఆరెక్స్ 100:


 మొదట వచ్చిన అర్జున్ రెడ్డి కేవలం రొమాన్స్ ను కళ్ళకు కట్టినట్లు చూపిస్తే.. ఈ సినిమా అంతకు మించి అనే చెప్పాలి. సినిమాలో రొమాన్స్ గాఢత ఎక్కువగా ఉండడంతో యూత్ ఈ సినిమాపై మక్కువ చూపుతున్నారు. హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ నటించడం యువతను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో సినిమా సూపర్ హిట్ అయ్యింది.


ఈ రెండు సినిమాలతో ఇండస్ట్రీ పూర్తిగా మారిపోయింది. అప్పటి నుంచే అవే సినిమాలు ఎక్కువగా తెరకెక్కుతున్నాయి. చిన్న హీరోల నుంచి అగ్ర హీరోల వరకు కూడా ఆ సీన్లు ఉంటే బాగుంటాయి అంటున్నారు. మొత్తానికి ఇప్పుడు లిప్ లాక్స్ కూడా సినిమాను నిలబెడుతున్నాయనడానికి ఉదాహరణలు ఈ సినిమాలు. లిప్ లాక్ లేని సినిమాలు అనేవి లేవు.. రంగస్థలం వంటి సినిమాలలో కూడా ఇలాంటి సీన్లు ఉన్నాయి.. ఏంటో అని అనుకోవడం మానేసి.. అలవాటు చేసుకోవడం మేలు.. ఇక మున్ముందు ఎటువంటి సినిమాలను చూడాలో..



ఖైదీ నెంబర్ 150 : నిజంగా సరైన సినిమాతోనే బాస్ ఈజ్ బ్యాక్..!!

తెర మారింది.. కథలు మారాయి..!

శ్రీకాంత్ కు బాలకృష్ణ స్వీట్ వార్నింగ్ !

అవినీతి నేతల పునరావాస కేంద్రంగా బీజేపీ..?

అలీ, పవన్ మధ్య గొడవకి కారణం అదేనా..?

నగ్న పాత్రలో నటించేందుకు రెడీ అయిన మరో హీరోయిన్?

మహాసముద్రం సినిమాకు సిద్దార్థ పారితోషికం ఎంతో తెలుసా..?

జస్టిస్ ఎన్‌వీ రమణ తీరని కల.. సాకారం చేద్దామన్న కేసీఆర్..?

ఊహని మొదట చూసి అలా అనుకున్న శ్రీకాంత్.. ప్రేమించి ఎలా పెళ్లాడాడు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>