WomenMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/noorjahanb0c71895-ec60-4962-b72d-226a2e828012-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/noorjahanb0c71895-ec60-4962-b72d-226a2e828012-415x250-IndiaHerald.jpgమొగల్ సామ్రాజ్యం లో అత్యంత శక్తివంతమైన మహారాణిగా నూర్జహాన్ కు మంచి పేరు ఉంది. పర్షియా దేశస్థురాలైన ఈమె తెలివి తేటలకు పెట్టింది పేరు. ఈ విషయంలో మంచి గుర్తింపు పొందిం నూర్జహాన్. అందుకే ఆమెను బ్యూటీ విత్ బ్రెయిన్ అని పిలుస్తారు. పదిహేడేళ్ళ వయసులో ఉన్నప్పుడు పర్షియా రాజు అలీకలీ నీ చేసుకుంది. వారికి ఒక కుమార్తె కూడా జన్మించింది. ఆమెకు లాడ్లీ బేగం అని పేరు పెట్టారు. అయితే అలీ కులీని జహంగీర్ చంపేస్తాడు సోదరుడు కుతుబుద్దీన్ ను అలీ చంపినందుకు గానూ ప్రతీకారంగా జహంగీర్ అలీ నీ చంపి ప్రతీకారం తీర్చుకుంటాడు.noorjahan{#}meena;Sultan;king;Ishtam;Father;BEAUTY;ali;Wife;marriageకొలువులో పనికి చేరి రాణిగా ఎదిగిన యువతీ కథకొలువులో పనికి చేరి రాణిగా ఎదిగిన యువతీ కథnoorjahan{#}meena;Sultan;king;Ishtam;Father;BEAUTY;ali;Wife;marriageWed, 16 Jun 2021 10:06:54 GMTమొగల్ సామ్రాజ్యం లో అత్యంత శక్తివంతమైన మహారాణిగా నూర్జహాన్ కు మంచి పేరు ఉంది.  పర్షియా దేశస్థురాలైన ఈమె తెలివి తేటలకు పెట్టింది పేరు. ఈ విషయంలో మంచి గుర్తింపు పొందిం నూర్జహాన్. అందుకే ఆమెను బ్యూటీ విత్ బ్రెయిన్ అని పిలుస్తారు. పదిహేడేళ్ళ వయసులో ఉన్నప్పుడు పర్షియా రాజు అలీకలీ నీ చేసుకుంది. వారికి ఒక కుమార్తె కూడా జన్మించింది. ఆమెకు లాడ్లీ బేగం అని పేరు పెట్టారు. అయితే అలీ కులీని జహంగీర్ చంపేస్తాడు సోదరుడు కుతుబుద్దీన్ ను అలీ చంపినందుకు గానూ ప్రతీకారంగా జహంగీర్ అలీ నీ చంపి ప్రతీకారం తీర్చుకుంటాడు. 

ఆ తరువాత ఆమె ను జహంగీర్ ఆగ్రాకు తీసుకువస్తాడు.  అక్కడ అక్బర్ భార్య మహారాణి రుకమై సుల్తాన్ బేగం కొలువులో పనిచేస్తుంటుంది. రుక్మయి బేగం సలీంకు సవతి తల్లి అవుతుంది. మహారాణి తో అత్యంత సన్నిహితంగా మెలగడం తో నూర్జహాన్ అంటే ఆమెకు ఎంతో ఇష్టం ఉండేది. సొంత కూతురిలా ఆమెను చూసుకునేది మహారాణి. అయితే ఒకరోజు మీనా బజార్ లో మహారాణి తో ఉన్న నూర్జహాన్ ని చూసి ఆమె అందానికి ఆకర్షితుడై వెంటనే తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా కోరతాడు. మహారాణి అంగీకరించడంతో నూర్జహాన్ కూడా సరేనని చెబుతుంది. 1621 సంవత్సరంలో వీరిద్దరి వివాహం తరువాత మొగల్ సామ్రాజ్యానికి మహారాణి అయ్యింది నూర్జహాన్.

జహంగీర్ మాజీ భార్య సలేహ చనిపోవడంతో ఆమె స్థానంలో నూర్జహాన్ మహారాణి అయ్యింది. ఆమె పాద్ శా బేగం గా కొనసాగుతుంది. ఆమె మహారాణి అయ్యాక మొగల్ సామ్రాజ్యం పై సర్వాధికారాలను పొందింది. దీంతో రాజ్యం కోసం దాదాపుగా ఆమె అన్ని నిర్ణయాలు తీసుకుంటూ వచ్చింది. తనకు ఇష్టం ఉన్న మంత్రుల నియమించేది. పత్వాలను జారీ చేసేది. తన నాణేలను కూడా ముద్రించింది.  అలాగే తన తండ్రి ఇంతియాడ్ దౌలా, సోదరుడు అసఫ్ ఖాన్, షాజహాన్ తన తల్లి అస్మత్ బేగం ఇతర మంత్రులతో కలిసి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి వారందరితో కలిసి రాజ్యపాలన అంశాల్లో కీలక నిర్ణయాలు తీసుకునేది. ఈ విధంగా నూర్జహాన్ కొలువులో దాసిగా చేరి ఆ తర్వాత మహారాణిగా ప్రపంచాన్ని సాధించింది.  



షాకిచ్చిన హీరోయిన్.. ఆరుబయట బట్టలు లేకుండా మడ్ బాత్?

ప్రేమే పగగా మారింది.. తల్లిదండ్రులే కూతురుపై పెట్రోల్ పోసి?

అలీ, పవన్ మధ్య గొడవకి కారణం అదేనా..?

ఊహని మొదట చూసి అలా అనుకున్న శ్రీకాంత్.. ప్రేమించి ఎలా పెళ్లాడాడు..!

స్మరణ : కమెడియన్ మల్లికార్జున రావు గురించి తెలియని మరికొన్ని విశేషాలు..

వంటలక్కగా మారబోతున్న తమన్నా..!

బ్యూటీ పార్లర్ కి వెళ్లనవసరం లేకుండా అందంగా ఉండాలంటే ఇలా చెయ్యండి...

భర్తని కట్టేసి తల్లి కూతుళ్ళ మీద గ్యాంగ్ రేప్...

భార్యా, భర్తలు మందు తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు.. అప్పుడే ఫోన్ కాల్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>