MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika-mandannac12c4eb0-4d25-443a-b3ae-dbfed9fabb1e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika-mandannac12c4eb0-4d25-443a-b3ae-dbfed9fabb1e-415x250-IndiaHerald.jpgర‌ష్మిక ఇప్పుడు నేష‌న‌ల్ క్ర‌ష్ గా మారిపోయింది. ఆమె మొద‌ట్లో చిన్న సినిమాలతో ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. రష్మిక ప్రస్తుతం అగ్ర హీరోల ఆఫర్లతో బిజీగా ఉంటోంది. అయితే ఇప్పుడు ఆమె టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా వరుస సినిమాల‌తో జోరుమీదుంది. గ‌త కొద్ది రోజులుగా ఆమె బాలీవుడ్ ఆఫర్ల వ‌రుస‌గా రావ‌డంతో సౌత్ ఇండియా సినిమాలకు దూరం అవుతోంద‌ని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. రష్మిక రీసెంట్‌గా చేసిన ట్వీట్ వైర‌ల్‌గా మారింది. త‌న‌కు ర‌ష్మిక పెద్ద పనులు మాత్ర‌మే చేయాలని అనుకుంటోంద‌rashmika mandanna{#}rashmika mandanna;Tollywood;bollywood;India;Sarileru Neekevvaruరష్మీక ట్వీట్ వెనుక మర్మం ఏంటి..?రష్మీక ట్వీట్ వెనుక మర్మం ఏంటి..?rashmika mandanna{#}rashmika mandanna;Tollywood;bollywood;India;Sarileru NeekevvaruWed, 16 Jun 2021 15:00:00 GMTర‌ష్మిక ఇప్పుడు నేష‌న‌ల్ క్ర‌ష్ గా మారిపోయింది. ఆమె మొద‌ట్లో చిన్న సినిమాలతో ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. రష్మిక ప్రస్తుతం అగ్ర హీరోల ఆఫర్లతో బిజీగా ఉంటోంది. అయితే ఇప్పుడు ఆమె టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా వరుస సినిమాల‌తో జోరుమీదుంది. గ‌త కొద్ది రోజులుగా ఆమె బాలీవుడ్ ఆఫర్ల వ‌రుస‌గా రావ‌డంతో సౌత్ ఇండియా సినిమాలకు దూరం అవుతోంద‌ని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.

రష్మిక రీసెంట్‌గా చేసిన ట్వీట్ వైర‌ల్‌గా మారింది. ఆమె త‌న ట్వీట్ లో ఇలా రాసుకొచ్చింది. ఎవ‌రో త‌న‌తో మాట్లాడుతూ.. తాను పెద్ద పనులు మాత్ర‌మే చేయాలని అనుకుంటాన‌ని, చిన్న పనులను ఎంత మాత్రం ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌న‌ని చెప్పారంట‌. అయితే ప్ర‌స్తుతం ఆ డైలాగ్ త‌న‌కు సరిగ్గా సరిపోతుందని స్ప‌ష్టం చేసింది ర‌ష్మిక‌. ఆమె చేసిన తాజా ట్వీట్ లో ఇందుకు స్పష్టత ఇవ్వ‌డంతో భిన్నాభిప్రాయాలు వెలుగులోకి వ‌స్తున్నాయి.

" style="height: 370px;">

ఈ క్ర‌మంలోనే రష్మిక ఇక చిన్న మూవీల‌కు దూరం అవుతుంద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. మ‌రికొంద‌రేమో రష్మిక బాలీవుడ్ సినిమాలకు త్వ‌ర‌లోనే గుడ్‌బై చెబుతుంద‌ని అభిప్రాయం తెలుపుతున్నారు. అయితే రష్మిక స‌వ్యంగా స్పందిస్తేనే ఈ ట్వీట్ మీద స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. ఇక నిన్న రాత్రి రష్మిక చేసిన ఈ ట్వీట్ కు ఏకంగా 55,000కుపైగా లైకులు రావడం విశేషం.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ర‌ష్మిక‌కు గోల్డెన్ లెగ్ గా పేరుంది. ఆమె చేసిన సినిమాల్లో చాలా వ‌ర‌కు హిట్ అయ్యాయి. గతేడాదిగా రష్మికకు వ‌రుస‌గా స్టార్ హీరోల మూవీల్లో ఆఫర్లు వస్తున్నాయి. ఇక పోయినేడాది వ‌చ్చిన సరిలేరు నీకెవ్వరు, భీష్మ మూవీలు మంచి హిట్ అయ్యాయి. సరిలేరు నీకెవ్వరు మూవీతో రష్మిక స్టార్‌గా ఎదిగింది. ప్ర‌స్తుతం రష్మిక తెలుగులో రెండు మూవీల‌తో బిజీగా గ‌డుపుతోంది. అలాగే కొత్త సినిమాల‌కు కూడా త్వ‌ర‌లోనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల‌ని చూస్తోంది ర‌ష్మిక‌.



ఆ దేశంలో బ్లూ రోడ్స్ ఎందుకు వేస్తారో తెలుసా..?

బలి పశువులుగా టాలీవుడ్ హీరోయిన్స్.. ఇంత అన్యాయమా.. ?

ఇక చిన్న సినిమాల‌కు ర‌ష్మిక గుడ్‌బై చెప్ప‌నుందా.. అందుకు నిదర్శనం రష్మిక రీసెంట్‌గా చేసిన ట్వీటే సాక్ష్యం..?

రాశిఖన్నా మీకు హ్యాట్సాఫ్.. కరోనా టైంలో ఎంత మంచి పనో?

యూట్యూబ్ లో దుమ్ములేపుతున్న శృతి వీడియోలు...?

భార‌త్ బ‌యోటెక్‌కు భారీ భ‌ద్ర‌త...కార‌ణం ఇదే..?

తమ కంటే చిన్న వయసు హీరోలతో జోడి కట్టిన 15 మంది భామలు

మక్కల్ సెల్వన్ నిర్మాతగా ఉప్పెన హీరో మూవీ ?

ఓ పద్ధతి,ప్రణాళిక లేకపోతే టాలీవుడ్ కి భారీ నష్టమే!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>