BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/highcourt-11007021-1fe0-49c1-bc40-47377c4d2d63-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/highcourt-11007021-1fe0-49c1-bc40-47377c4d2d63-415x250-IndiaHerald.jpg16 ఏళ్ల‌కే పెళ్లి చేసుకున్న ఓ యువ‌కుడికి పెళ్లాం విలువ తెలింది. అది ఎలా అనుకుంటున్నారా..? అయితే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే .యూపీలోని ఆజంగ‌ఢ్‌కు చెందిన ఓ 16 సంవ‌త్స‌రాల బాలుడికి మేజ‌ర్ యువ‌తితో వివాహామైంది. అయితే బాలుడు ఎవ‌రితో ఉండాల‌నే విష‌యంపై అత‌డి త‌ల్లి,భార్య మ‌ధ్య వివాదం త‌లెత్తింది.చివ‌రికి ఈ వివాదం అల‌హాబాద్ హైకోర్టుకి చేరింది. హైకోర్టు బాలుడి అభిప్రాయం అడ‌గ‌గా అత‌డు భార్య వ‌ద్దే ఉంటాన‌న్నాడు.అయితే మైనార్టీ తీర‌క‌పోవ‌డంతో అత‌డిని 2022 ఫిబ్ర‌వ‌రి 24 వ‌ర‌కు ప్ర‌భుత్వ షెల్టర్ నిహోంలో ఉంచాల‌highcourt;{#}Wife;High court;court;marriageనైస్ కిడ్: 16 ఏళ్ళ వయసుకే పెళ్ళాం విలువ తెలిసిందేరా తమ్ముడూ ...?నైస్ కిడ్: 16 ఏళ్ళ వయసుకే పెళ్ళాం విలువ తెలిసిందేరా తమ్ముడూ ...?highcourt;{#}Wife;High court;court;marriageWed, 16 Jun 2021 13:26:33 GMT16 ఏళ్ల‌కే పెళ్లి చేసుకున్న ఓ యువ‌కుడికి పెళ్లాం విలువ తెలింది. అది ఎలా అనుకుంటున్నారా..? అయితే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే .యూపీలోని ఆజంగ‌ఢ్‌కు చెందిన ఓ 16 సంవ‌త్స‌రాల బాలుడికి మేజ‌ర్ యువ‌తితో వివాహామైంది. అయితే బాలుడు ఎవ‌రితో ఉండాల‌నే విష‌యంపై అత‌డి త‌ల్లి,భార్య మ‌ధ్య వివాదం త‌లెత్తింది.చివ‌రికి ఈ వివాదం అల‌హాబాద్ హైకోర్టుకి చేరింది. హైకోర్టు బాలుడి  అభిప్రాయం అడ‌గ‌గా అత‌డు భార్య వ‌ద్దే ఉంటాన‌న్నాడు.అయితే మైనార్టీ తీర‌క‌పోవ‌డంతో అత‌డిని 2022 ఫిబ్ర‌వ‌రి 24 వ‌ర‌కు ప్ర‌భుత్వ షెల్టర్ నిహోంలో ఉంచాల‌ని కోర్టు తీర్పు ఇచ్చింది.ఈ 16 ఏళ్ల బాలుడికి ఓ బాబుకూడా పుట్టాడు.



వెల్లంపల్లి తగ్గట్లేదుగా...అవి బయటపెట్టేది ఎప్పుడు?

ఆ సంచలన కేసు కొట్టివేసిన సుప్రీంకోర్టు?

సమంత చేత ఆనంద్ పాట లాంచ్..?

దారుణం: ముచ్చటైన కుటుంబం.. చివరకు ఇలా!

యువ‌తిపై దారుణం..చివరికి..?

కొలువులో పనికి చేరి రాణిగా ఎదిగిన యువతీ కథ

అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లకు కేంద్రం బిగ్ షాక్..?

ప్రేమే పగగా మారింది.. తల్లిదండ్రులే కూతురుపై పెట్రోల్ పోసి?

ఊహని మొదట చూసి అలా అనుకున్న శ్రీకాంత్.. ప్రేమించి ఎలా పెళ్లాడాడు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>