PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/test-for-pavan-stamina-today-fans-uner-tension-becomes-newsb4890313-605c-44b0-9ef8-cf3915f594df-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/test-for-pavan-stamina-today-fans-uner-tension-becomes-newsb4890313-605c-44b0-9ef8-cf3915f594df-415x250-IndiaHerald.jpgగత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పెద్దగా ప్రభావం చూపలేకపోయిన విషయం తెలిసిందే. ఆ పార్టీ కేవలం ఒక్క సీటుకే పరిమితమైంది. పవన్ సైతం పోటీ చేసిన రెండుచోట్ల ఓడిపోయారు. అయితే జనసేన ఎన్నికల్లో ఏం ప్రభావం చూపకపోయిన, టీడీపీ మీద మాత్రం బాగా ఎఫెక్ట్ చూపించింది.pavankalyan{#}Godavari River;Krishna River;Janasena;Hanu Raghavapudi;TDP;Party;Pawan Kalyanఆ తమ్ముళ్ళకు పవన్ హెల్ప్ కావాలట!ఆ తమ్ముళ్ళకు పవన్ హెల్ప్ కావాలట!pavankalyan{#}Godavari River;Krishna River;Janasena;Hanu Raghavapudi;TDP;Party;Pawan KalyanWed, 16 Jun 2021 16:00:00 GMTగత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పెద్దగా ప్రభావం చూపలేకపోయిన విషయం తెలిసిందే. ఆ పార్టీ కేవలం ఒక్క సీటుకే పరిమితమైంది. పవన్ సైతం పోటీ చేసిన రెండుచోట్ల ఓడిపోయారు. అయితే జనసేన ఎన్నికల్లో ఏం ప్రభావం చూపకపోయిన, టీడీపీ మీద మాత్రం బాగా ఎఫెక్ట్ చూపించింది.

జనసేన ఓట్లు చీల్చేసి టీడీపీకి పెద్ద డ్యామేజ్ చేసింది. అది వైసీపీకి బాగా అడ్వాంటేజ్ అయింది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖపట్నం, కృష్ణా జిల్లాల్లో టీడీపీపై జనసేన ప్రభావం బాగా పడింది. ఇటీవల మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో సైతం జనసేన దెబ్బ టీడీపీకి తగిలింది. అదే వైసీపీకి ప్లస్ అయింది. అయితే ఈ సారి మాత్రం అలా జరగకుండా ఉండాలని టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు.

నెక్స్ట్ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ మద్ధతు తీసుకుంటేనే బెటర్ అని అనుకుంటున్నారు. ఒకవేళ పవన్ మళ్ళీ వేరుగా పోటీ చేస్తే డ్యామేజ్ జరుగుతుందని భావిస్తున్నారు. అదే కలిసి పోటీ చేస్తే ఫలితం ఉంటుందని తమ్ముళ్ళు నమ్ముతున్నారు. ఎందుకంటే 2014 ఎన్నికల్లో పవన్ సపోర్ట్ చేయడం వల్లే ఆ జిల్లాల్లో టీడీపీ ఎక్కువగా సీట్లు గెలుచుకుంది. కానీ 2019 ఎన్నికల్లో విడిపోవడం వల్ల, ఓట్లు చీలిపోయి వైసీపీకి ప్లస్ అయింది.

చాలాచోట్ల జనసేనకు పడిన ఓట్ల కంటే టీడీపీ మీద వైసీపీకి వచ్చిన మెజారిటీలు తక్కువ. అలా కాకుండా మొన్న ఎన్నికల్లోనే టీడీపీ-జనసేనలు కలిసి పోటీ చేసి ఉంటే, గెలిచి అధికారంలోకి రాకపోయిన కనీసం 50-60 సీట్లు గెలుచుకునే వాళ్ళమని తమ్ముళ్ళు చెబుతున్నారు. పవన్ రెండుచోట్ల గెలిచేవారని, జనసేనకు బాగానే సీట్లు వచ్చేవి అని అంటున్నారు. కానీ విడి విడిగా పోటీ చేయడం వల్ల డ్యామేజ్ జరిగిపోయిందని, ఈ సారి మాత్రం అలా జరగకుండా ఉండాలంటే పవన్ సపోర్ట్ తీసుకుంటేనే మంచిదని తమ్ముళ్ళు భావిస్తున్నారు. మరి చూడాలి నెక్స్ట్ ఎన్నికల్లో సమీకరణాలు ఎలా మారుతాయో?



'మహేష్' ఫ్యాన్స్ కి హామీ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్.. ఈ సారి ఊహించని విధంగా..?

ఏపీలో జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని ప్రతిపక్షాలు నిరసన దీక్షలకు దిగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ పది డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు మొదలుపెట్టింది. ప్రధానంగా ఆస్తి పెంపుని వ్యతిరేకిస్తూ టీడీపీ పోరాటం చేస్తుంది. అలాగే కరోనాతో మృతి చెందినవారి కుటుంబాలని, ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకోవాలని డిమాండ్ చేస్తుంది.

టార్గెట్ జగన్: అందరు అదే పనిలో ఉన్నారు...కానీ పవన్..

చిరంజీవిని దువ్వుతున్న వైసీపీ.. అసలు లెక్క ఇది!

ఈట‌ల‌పై సీరియ‌స్ అయిన మావోయిస్టు పార్టీ..!

సీఎం కేసీఆర్ సిగ్గు అంటూ.. షర్మిల ముఖ్యమంత్రి అయ్యేట్లే ఉందే ?

విలువ‌ల్లేని లోపాయికారీ రాజ‌కీయాలు వ‌ద్దు?

వెల్లంపల్లి తగ్గట్లేదుగా...అవి బయటపెట్టేది ఎప్పుడు?

తెలుగుదేశం పార్టీలో కమ్మ సామాజికవర్గం నేతల హవా ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. అయితే టీడీపీ అధికారంలో ఉన్నపుడు బాగా సందడి చేసిన కమ్మ నేతలు, అధికారం కోల్పోయాక కాస్త సైలెంట్ అయ్యారు. అలాగే పార్టీని బలోపేతం చేయడంలో వెనుకబడి ఉన్నారు. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో కీలకంగా ఉన్న నరసారావుపేట పార్లమెంట్ పరిధిలో టీడీపీ కమ్మ నేతలది అదే పరిస్తితి.



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>