MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodb20463c8-51b1-482f-9a07-94952caee343-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodb20463c8-51b1-482f-9a07-94952caee343-415x250-IndiaHerald.jpgసమాజంలో మేల్ డామినేషన్ ఎంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతి విషయంలోనూ మేల్ డామినేషన్ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఆడవారు మగవారి కంటే ఎక్కువ కాదు అనే అభిప్రాయం ఆడవారిలో కూడా ఉండడంతో ఈ రకమైన డామినేషన్ కొన్ని శతాబ్దాలుగా కొనసాగుతూ వస్తుంది. అన్ని రంగాలలో ఉన్నట్లే సినిమా రంగంలో కూడా మేల్ డామినేషన్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. tollywood{#}BEAUTY;Sangeetha;Heroine;Coronavirus;Cinemaబలి పశువులుగా టాలీవుడ్ హీరోయిన్స్.. ఇంత అన్యాయమా.. ?బలి పశువులుగా టాలీవుడ్ హీరోయిన్స్.. ఇంత అన్యాయమా.. ?tollywood{#}BEAUTY;Sangeetha;Heroine;Coronavirus;CinemaWed, 16 Jun 2021 15:00:00 GMTసమాజంలో మేల్ డామినేషన్ ఎంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతి విషయంలోనూ మేల్ డామినేషన్ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఆడవారు మగవారి కంటే ఎక్కువ కాదు అనే అభిప్రాయం ఆడవారిలో కూడా ఉండడంతో ఈ రకమైన డామినేషన్ కొన్ని శతాబ్దాలుగా కొనసాగుతూ వస్తుంది. అన్ని రంగాలలో ఉన్నట్లే సినిమా రంగంలో కూడా మేల్ డామినేషన్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. 

ముఖ్యంగా హీరోలు పురుషహంకరం తో సినిమా ఇండస్ట్రీని ఏలుతు ఉంటారు. దర్శక నిర్మాతలు వారి గుప్పిట్లో ఉండడంతో వారు ఏం చెబితే అదే సాగుతూ ఉంటుంది.  కథానాయిక ఎంపిక విషయంలో, పారితోషకం విషయం లో, నిర్మాతలకు దర్శకులకు మాత్రమే సంబంధించిన విషయాల్లో కూడా వేలు పెట్టి హీరోలు తమ డామినేషన్ చూపిస్తూ ఉంటారు. కరోనా నేపథ్యంలో ఈ డామినేషన్ మరింత పెరిగింది కానీ తగ్గలేదు అని తెలుస్తోంది. ఎందుకంటే ఫలానా హీరోయిన్ కి ఎంత పారితోషకం ఇవ్వాలో కూడా వీళ్లే డిసైడ్ చేస్తున్నారట. 

బడ్జెట్ అదుపులో ఉండాలంటే తమ పారితోషికాలను తగ్గించుకోరు కానీ హీరోయిన్ ల రెమ్యునరేషన్ ఇతర విషయాల్లో ఖర్చు తగ్గించాలని వారు పెట్టే కండీషన్ గా తెలుస్తోంది. దీంతో నిర్మాతలు చేసేదేమీ లేక హీరోయిన్లను బలిపశువులుగా మారుతున్నారు. హీరోలు దర్శకులు చివరికి సంగీత దర్శకుల పారితోషకాలు పెరుగుతున్నాయి కానీ హీరోయిన్లకు మాత్రం లక్షల్లో కోత పడిపోతుంది. పదిహేనేళ్లుగా పరిశ్రమలో అగ్ర కథానాయికకు 15 లక్షలు కోసేశారు. ఆ తగ్గింపు కూడా సర్దుకుని పని చేస్తుంది. అలాగే మరో కథానాయిక కు వరుస రెండు సినిమాలకు ఒప్పించేందుకు 75 లక్షల నుంచి 50 లక్షలకు కోషేశారు. వేరొక బ్యూటీ కి రెండు వరుస ఫ్లాప్  సినిమాలను చేసినందుకు 50 లక్షల నుంచి 40 లక్షలకు కుదించారు.  మరి ఈ ధోరణి ఎప్పుడు మారుతుందో హీరోయిన్ లకు మంచి రోజులు ఎప్పుడు వస్తాయో చూడాలి.



తెలంగాణలో థియేటర్లు ఓపెన్.. ఎప్పుడో తెలుసా?

రష్మీక ట్వీట్ వెనుక మర్మం ఏంటి..?

రామ్ చరణ్ 'నాయక్' సినిమా గురించి ఈ విషయాలు తెలుసా..?

నకిలీ డాక్టర్ అరెస్ట్..ఎక్కడంటే..?

యూనివర్సిటీలో తొక్కుడు బిల్ల, గోలీలాట.. భలేగుంది ఐడియా?

విలువ‌ల్లేని లోపాయికారీ రాజ‌కీయాలు వ‌ద్దు?

వామ్మో.. దేశంలో మరో కొత్త ఫంగస్?

రాశిఖన్నా మీకు హ్యాట్సాఫ్.. కరోనా టైంలో ఎంత మంచి పనో?

తమ కంటే చిన్న వయసు హీరోలతో జోడి కట్టిన 15 మంది భామలు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>