Moviesshamieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/noproperstorymovies5e65f468-3fdb-4d27-8dd5-dfa0764e5635-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/noproperstorymovies5e65f468-3fdb-4d27-8dd5-dfa0764e5635-415x250-IndiaHerald.jpgసినిమా తీయాలంటే ఒక అద్భుతమైన కథ కావాలి అది ఒకప్పటి మాట. ఇప్పుడు సినిమాకు కథతో పనిలేదు అసలు కథనం ఎలా ఉన్నా ఏం కాదు. జస్ట్ యూత్ ఆడియెన్స్ ను మెప్పించే కొన్ని అడల్ట్ సీన్స్ ఉంటే చాలు సినిమా చేసేయొచ్చు. ప్రస్తుత కాలంలో సినిమాలు చూసే ఆడియెన్స్ లో యూత్ సంఖ్యే ఎక్కువ అందుకే యూత్ ఆడియెన్స్ టార్గెట్ తోనే సినిమాలు వస్తుంటాయి. ఇక వారికి నచ్చే Noproperstorymovies{#}Kathanam;Cinema;Heroineకథ లేదు కాకరకాయ్ లేదు.. ముద్దు సీన్లు.. బెడ్ రూం సీన్లు చాలు..!కథ లేదు కాకరకాయ్ లేదు.. ముద్దు సీన్లు.. బెడ్ రూం సీన్లు చాలు..!Noproperstorymovies{#}Kathanam;Cinema;HeroineWed, 16 Jun 2021 10:00:00 GMTసినిమా తీయాలంటే ఒక అద్భుతమైన కథ కావాలి అది ఒకప్పటి మాట. ఇప్పుడు సినిమాకు కథతో పనిలేదు అసలు కథనం ఎలా ఉన్నా ఏం కాదు. జస్ట్ యూత్ ఆడియెన్స్ ను మెప్పించే కొన్ని అడల్ట్ సీన్స్ ఉంటే చాలు సినిమా చేసేయొచ్చు. ప్రస్తుత కాలంలో సినిమాలు చూసే ఆడియెన్స్ లో యూత్ సంఖ్యే ఎక్కువ అందుకే యూత్ ఆడియెన్స్ టార్గెట్ తోనే సినిమాలు వస్తుంటాయి. ఇక వారికి నచ్చే ఇంటిమేట్ సీన్స్, హాట్ సీన్స్ ఉంటే ఇక ఆ సినిమాలకు కాసుల పంట పండినట్టే.

ఇప్పటి కొన్ని సినిమాలకు అసలు కథ అనేదే లేకుండా పోతుంది. సినిమా అంటే మూడు ముద్దు సీన్లు.. రెండు బెడ్ రూం సీన్లు ఉంటే చాలని కొందరి భావన. అఫ్కోర్స్ అలాంటి సినిమాలకు ఆడియెన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సినిమాలో మాకు ట్విస్టులు, సస్పెన్స్ లు ఏమి వద్దు జస్ట్ హీరోయిన్ అందాల మీద ఫోకస్ పెట్టి రొమాన్స్ పాళ్లు కాస్త అధికంగా ఉంటే చాలు అనుకునే ఆడియెన్స్ కూడా ఉన్నారు. వారి వల్లే కొన్ని బూతు సినిమాలకు ఆదరణ లభిస్తుంది. సినిమా మార్కెట్ లో ఇదో రకమైన బిజినెస్ అని కూడా కొందర చెబుతుంటారు.

హీరో, హీరోయిన్ లవ్ ట్రాక్ అది కూడా పేలవంగానే.. ఇద్దరు లిప్ లాక్స్, రొమాన్స్ చివరకు ఓ మెసేజ్.. ఇది ప్రస్తుతం కొన్ని సినిమాలు కొనసాగిస్తున్న పంథా. లేదా హీరో, హీరోయిన్ గ్యాంగ్ ఓ బంగ్లాకి వెళ్లడం అక్కడ కొన్ని అతీత శక్తులు వీరిని డిస్ట్రబ్ చేయడం లాంటి కథలు కొద్దిగా కామెడీ, అడల్ట్ డోస్ మిక్స్ చేసి కొడుతున్నారు. మొత్తానికి ఇలాంటి కథలతో సినిమాలు వస్తున్న్నాయి.. వస్తూనే ఉంటాయి. ఇలాంటి సినిమాలు చూసే ఆడియెన్స్ ఉన్నంతవరకు ఈ సినిమాలకు ఢోకా లేదని చెప్పొచ్చు. అందుకే దర్శక నిర్మాతలు కూడా ఏమాత్రం కష్టం లేకుండా ఈ సినిమాలు చేస్తున్నారు.







షాకిచ్చిన హీరోయిన్.. ఆరుబయట బట్టలు లేకుండా మడ్ బాత్?

హలో బ్రదర్.. సినిమాలో నాగార్జున కి డూప్ గా నటించిన హీరో ఎవరో తెలుసా..?

పవన్ సినిమాకు డీజే ఛాయలు !

టాలివుడ్ లో రాజోలు పిల్ల రచ్చ మాములుగా లేదుగా....?

కథ లేదు కాకరకాయ్ లేదు.. ముద్దు సీన్లు.. బెడ్ రూం సీన్లు చాలు. సినిమా తీయాలంటే ఒక అద్భుతమైన కథ కావాలి అది ఒకప్పటి మాట.ఇప్పుడు సినిమాకు కథతో పనిలేదు అసలు కథనం ఎలా ఉన్నా ఏం కాదు.

డ్రగ్స్ కేసులో మరో టాలీవుడ్ నటి?

అబ్బా.. ఆ సీన్ తోనే సినిమా సూపర్ హిట్.. అవునా..

ఖైదీ నెంబర్ 150 : నిజంగా సరైన సినిమాతోనే బాస్ ఈజ్ బ్యాక్..!!

తెర మారింది.. కథలు మారాయి..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>