HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/healthd4615925-748e-46c7-b678-bcb5428ee021-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/healthd4615925-748e-46c7-b678-bcb5428ee021-415x250-IndiaHerald.jpgమాములుగా వంట చేసుకోవాలంటే ముందుగా చెయ్యాల్సిన పని కావాల్సిన కూరగాయలను కట్ చేసి పెట్టుకోవాలి.ఇక చాలా వరకు మనం వంటల్లో ఉల్లిపాయలు ఎక్కువగా వాడుతూ ఉంటాము. ఇక ఉల్లిపాయ కూరల్లో మంచి టేస్ట్‌ని ఇస్తుంది. అదే విధంగా ఉల్లిపాయ ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. అయితే ఇవన్నీ ఇలా ఉంటే ఉల్లి పాయని కట్ చేసుకోవడం నిజంగా పెద్ద అవస్థ అని చెప్పాలి. ఉల్లిపాయని కట్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా మన కళ్లల్లో నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి. ఇక అందుకే మంటతో ఆ బాధ భరించలేక నిజంగా చాలా మంది ఉల్లిపాయని కట్ చేయాలంటే చాలా దూరం వెHEALTH{#}Onion;Nijam;Manamఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లు రాకుండా ఇలా చెయ్యండి...ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లు రాకుండా ఇలా చెయ్యండి...HEALTH{#}Onion;Nijam;ManamWed, 16 Jun 2021 00:00:00 GMTమాములుగా వంట చేసుకోవాలంటే ముందుగా చెయ్యాల్సిన పని కావాల్సిన కూరగాయలను కట్ చేసి పెట్టుకోవాలి.ఇక చాలా వరకు మనం వంటల్లో ఉల్లిపాయలు ఎక్కువగా వాడుతూ ఉంటాము. ఇక ఉల్లిపాయ కూరల్లో మంచి టేస్ట్‌ని ఇస్తుంది. అదే విధంగా ఉల్లిపాయ ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. అయితే ఇవన్నీ ఇలా ఉంటే ఉల్లి పాయని కట్ చేసుకోవడం నిజంగా పెద్ద అవస్థ అని చెప్పాలి.
ఉల్లిపాయని కట్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా మన కళ్లల్లో నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి. ఇక అందుకే మంటతో ఆ బాధ భరించలేక నిజంగా చాలా మంది ఉల్లిపాయని కట్ చేయాలంటే చాలా దూరం వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఉల్లిపాయ కట్ చేసేటప్పుడు కళ్ళలో నీళ్లు రాకుండా ఈ టిప్స్ పాటించండి.


ఇక ముందుగా మీరు వంట చెయ్యడానికి ఉల్లిపాయలు తీసుకున్నప్పుడు ఉల్లిపాయల తొక్క తీసేసి పది నిమిషాల పాటు ఫ్రిజ్‌లో పెట్టేయాలి లేదా ఇంకా ఎక్కువ సేపు అంటే 30 నిమిషాల వరకు ఫ్రిడ్జ్‌లో పెట్టేసినా మంచిదే. ఆ తర్వాత ఉల్లిపాయలు అన్నిటిని ఫ్రిడ్జ్ నుంచి బయటకి తీసి ఆ ఉల్లిపాయ చివర్లు కట్ చేయకుండా మిగిలిన భాగమంతా కూడా చిన్నగా అయితే చిన్నగా లేదా చీలికలు అయితే చీలికలుగా ఇలా మీరు తయారు చేసుకోవాలనుకున్న రెసిపీకి తగ్గట్టుగా కట్ చేసుకుంటూ వెళ్లిపోండి.


ఇక నిజం చెప్పాలంటే ఇది చాలా మంచి టిప్ అని చెప్పాలి. ఈ విధంగా ఉల్లిపాయని కట్ చెయ్యడం వల్ల కళ్లు మండటం, కళ్ళ నుండి నీళ్లు కారడం లాంటివి జరగవట. ఇక ఇది ఇలా ఉంటే ఈ చిట్కా పాటించే పెద్ద పెద్ద హోటల్ వాళ్ళు రోజుకి దాదాపు 100 కేజీల వరకు ఉల్లిపాయలుని కట్ చేస్తారట. కాబట్టి ఈ చిట్కాని ఫాలో అయితే ఇక ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా ఉల్లిపాయలని కట్ చేసుకోవచ్చట. ఇంకెందుకు ఆలస్యం మీరు ఈ టిప్ పాటించండి. చాలా సింపుల్ గా ఉల్లిపాయలని కట్ చెయ్యండి.



వ్యాక్సిన్‌పై కేంద్ర ఆరోగ్య శాఖ కీల‌క నిర్ణ‌యం

మన భారతీయ ఆటగాళ్లు ఎంతవరకూ చదువుకున్నారో తెలుసా..?

అక్కినేని షూటింగ్ లో జరిగిన ఈ ప్రమాదం గురించి మీకు తెలిసా. ?

విజయ్ దేవరకొండకు రాజమౌళి కొడుకు ఫోన్?

పవన్ ఫాన్స్ కి బంపర్ న్యూస్, గంతేస్తారు ఇక...?

బుల్లిపిట్ట: మడతపెట్టి తీసుకెళ్లే సరికొత్త బైక్..

విజయ్ సేతుపతి కి చిరంజీవి ఫోన్?

కెమిక‌ల్ ఇంజ‌నీర్ మ‌ల్లిక్ కి అండగా వర్మ.. సగమన్నా వినండి!

మనీ : ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించడం ఎలా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>