BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/drugsc2ff7e22-181c-4009-b8ae-7fbb25374715-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/drugsc2ff7e22-181c-4009-b8ae-7fbb25374715-415x250-IndiaHerald.jpgడ్రగ్స్ కేసులో మరో టాలీవుడ్ నటి పట్టుబడడం సంచలనంగా మారింది. భర్త్ డే పార్టీలో బాయ్ ఫ్రెండ్ తో కలిసి గంజాయి సేవిస్తుండగా ఎన్సీబీ అధికారులు వారిని పట్టుకున్నారు. ముంబైలోని జూహూలో ఉన్న ఓ హోటల్ లో బాయ్ ఫ్రెండ్ అషిక్ సాజిద్ తో కలిసి నటి పార్టీ చేసుకోగా ఆ ఘటన‌ ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని అంటున్నారు. దీంతో ఆదివారం తెల్లవారుజామున నటితో పాటి బాయ్ ఫ్రెండ్ ను అదుపులోకి తీసుకున్న అధికారులు, వైద్య పరీక్షల్లో నిషేదిత ఉత్ర్పేరకాలు వాడినట్లు గుర్తించారు. ఇక సదరు నటి ఆది హీరోగా డైమండ్ రత్నబాబు డైరెక్షన్ లోdrugs case{#}marijuana;sunday;AdiNarayanaReddy;Tollywood;Party;Heroineడ్రగ్స్ కేసులో మరో టాలీవుడ్ నటి?డ్రగ్స్ కేసులో మరో టాలీవుడ్ నటి?drugs case{#}marijuana;sunday;AdiNarayanaReddy;Tollywood;Party;HeroineWed, 16 Jun 2021 09:26:00 GMTడ్రగ్స్ కేసులో మరో టాలీవుడ్ నటి పట్టుబడడం సంచలనంగా మారింది. భర్త్ డే పార్టీలో బాయ్ ఫ్రెండ్ తో కలిసి గంజాయి సేవిస్తుండగా ఎన్సీబీ అధికారులు వారిని పట్టుకున్నారు. ముంబైలోని జూహూలో ఉన్న ఓ హోటల్ లో బాయ్ ఫ్రెండ్ అషిక్ సాజిద్ తో కలిసి నటి పార్టీ చేసుకోగా ఆ ఘటన‌ ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని అంటున్నారు. 


దీంతో ఆదివారం తెల్లవారుజామున నటితో పాటి బాయ్ ఫ్రెండ్ ను అదుపులోకి తీసుకున్న అధికారులు, వైద్య పరీక్షల్లో నిషేదిత ఉత్ర్పేరకాలు వాడినట్లు గుర్తించారు. ఇక సదరు నటి ఆది హీరోగా డైమండ్ రత్నబాబు డైరెక్షన్ లో వచ్చిన  బుర్రకథ సినిమాలో హీరోయిన్ గా నటించిన నైరాషా గా గుర్తించారు.




అబ్బా.. ఆ సీన్ తోనే సినిమా సూపర్ హిట్.. అవునా..

శ్రీకాంత్ కు బాలకృష్ణ స్వీట్ వార్నింగ్ !

అవినీతి నేతల పునరావాస కేంద్రంగా బీజేపీ..?

అలీ, పవన్ మధ్య గొడవకి కారణం అదేనా..?

కేంద్ర మంత్రుల పదవులు ఊడబోతున్నాయా.. మోడి మనుసులో ఏముంది?

నగ్న పాత్రలో నటించేందుకు రెడీ అయిన మరో హీరోయిన్?

క్షమాపణ చెప్పినా హైపర్ ఆదిని వదలం.. జాగృతి ఆగ్రహం.. !

క్షమాపణ చెప్పినా హైపర్ ఆదిని వదలం.. జాగృతి ఆగ్రహం.. !

మన పవనే కదా.. వేసెయ్ ఫేక్ న్యూస్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>