BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/taga5136314-2da4-48f7-81bd-41ca3d4e2550-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/taga5136314-2da4-48f7-81bd-41ca3d4e2550-415x250-IndiaHerald.jpg జులై ఒక‌టో తేదీ నుంచి ఇంట‌ర్మీడియ‌ట్ త‌ర‌గ‌తులు నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు ఏపీ ఇంట‌ర్‌బోర్డు కార్య‌ద‌ర్శి ఉమ‌ర్‌జ‌లీల్ చెప్పారు. ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌లు అయిన త‌ర్వాత వాటి ఫ‌లితాలు స‌త్వ‌ర‌మే విడుద‌ల‌య్యేలా ప్ర‌య‌త్నాలు చేస్తున్నామ‌న్నారు. ప్ర‌భుత్వ‌రంగ సంస్థ సీజీజీ ద్వారా ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించాల‌నే యోచ‌న ఉంద‌ని, వారంలోప‌లే ఫ‌లితాలు వెల్ల‌డించేలా స‌న్నాహాలు చేస్తున్నామ‌న్నారు. ప్ర‌స్తుతానికి ఆన్‌లైన్ త‌ర‌గ‌తులే నిర్వ‌హిస్తామ‌ని, ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డి కొవిడ్ ఉధృతి పూర్తిగా త‌గtag{#}students;Andhra Pradeshజులై 1 నుంచి ఇంట‌ర్ త‌ర‌గ‌తులు?జులై 1 నుంచి ఇంట‌ర్ త‌ర‌గ‌తులు?tag{#}students;Andhra PradeshWed, 16 Jun 2021 18:32:40 GMT
జులై ఒక‌టో తేదీ నుంచి ఇంట‌ర్మీడియ‌ట్ త‌ర‌గ‌తులు నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు ఏపీ ఇంట‌ర్‌బోర్డు కార్య‌ద‌ర్శి ఉమ‌ర్‌జ‌లీల్  చెప్పారు. ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌లు అయిన త‌ర్వాత వాటి ఫ‌లితాలు స‌త్వ‌ర‌మే విడుద‌ల‌య్యేలా ప్ర‌య‌త్నాలు చేస్తున్నామ‌న్నారు. ప్ర‌భుత్వ‌రంగ సంస్థ సీజీజీ ద్వారా ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించాల‌నే యోచ‌న ఉంద‌ని, వారంలోప‌లే ఫ‌లితాలు వెల్ల‌డించేలా స‌న్నాహాలు చేస్తున్నామ‌న్నారు. ప్ర‌స్తుతానికి ఆన్‌లైన్ త‌ర‌గ‌తులే నిర్వ‌హిస్తామ‌ని, ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డి కొవిడ్ ఉధృతి పూర్తిగా త‌గ్గుమ‌ఖం ప‌ట్టిన త‌ర్వాత ఫిజిక‌ల్ త‌ర‌గ‌తులు ఉంటాయ‌న్నారు. అఫిలియేష‌న్ విష‌యంలో ప్ర‌యివేటు క‌ళాశాల‌లు నిర్ల‌క్ష్యం వ‌హిస్తున్నాయ‌ని, అటువంటి క‌ళాశాల‌ల‌పై చ‌ర్య‌లు తీసుకోబోతున్న‌ట్లు వెల్ల‌డించారు. ఇప్ప‌టికే రాష్ట్రంలో ఇంట‌ర్‌, ప‌ది ప‌రీక్ష‌లు వ‌ద్ద‌ని, ప్ర‌స్తుత‌మున్న వాతావ‌ర‌ణంలో విద్యార్థులు ప‌రీక్ష‌లు రాయ‌లేర‌ని విద్యావంతులు, మేధావులు ప్ర‌భుత్వాన్ని కోరుతున్నారు. అయితే వారి భ‌విష్య‌త్తును దృష్టిలో ఉంచుకొని ప‌రీక్ష‌లు నిర్వ‌హించే యోచ‌న ఉంద‌ని అందులో ఎటువంటి సందేహాల‌కు తావులేద‌ని ప్ర‌భుత్వం ఇప్ప‌టికే స్ప‌ష్టం చేసింది.



జ‌గ‌న్ స‌ర్కార్‌పై ర‌ఘురామ లేఖ‌ల యుద్దం...ఈ సారి నేరుగా

జులై ఒక‌టో తేదీ నుంచి ఇంట‌ర్మీడియ‌ట్ త‌ర‌గ‌తులు నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు ఏపీ ఇంట‌ర్‌బోర్డు కార్య‌ద‌ర్శి ఉమ‌ర్‌జ‌లీల్ చెప్పారు. ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌లు అయిన త‌ర్వాత వాటి ఫ‌లితాలు స‌త్వ‌ర‌మే విడుద‌ల‌య్యేలా ప్ర‌య‌త్నాలు చేస్తున్నామ‌న్నారు. ప్ర‌భుత్వ‌రంగ సంస్థ సీజీజీ ద్వారా ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించాల‌నే యోచ‌న ఉంద‌ని, వారంలోప‌లే ఫ‌లితాలు వెల్ల‌డించేలా స‌న్నాహాలు చేస్తున్నామ‌న్నారు

ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఒక‌టైన ఫ్రాంక్లిన్ టెంపుల్ట‌న్ గొప్ప‌త‌నం ఏ1 ఫ్రాడ్ రెడ్డికేం తెలుస్తుంద‌ని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ట్విట్ట‌ర్ వేదిక‌గా విమ‌ర్శించారు. ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత కంపెనీల్లో ఒక‌టైన ఆ కంపెనీ సీఈవోల‌ను బ‌తిమాలి చంద్ర‌బాబునాయుడు ఏపీకి తెచ్చార‌ని, ఇప్పుడేమో ఏ1, ఏ2 ఫ్రాడ్ రెడ్ల జే ట్యాక్స్ చెల్లించ‌లేక ఫ్రాంక్లిన్ ఏపీకి బైబై చెప్పేసింద‌న్నారు.

ఏ1, ఏ2కి కంపెనీల గొప్ప‌త‌నం ఏం తెలుసు?

విజ‌య‌వాడ ఈఎస్ఐ డైరెక్ట‌రేట్‌లో జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌ల‌పై రెండురోజుల్లో నివేదిక స‌మ‌ర్పించాలంటూ డైరెక్ట‌ర్‌ను కార్మిక‌శాఖ మంత్రి గుమ్మ‌నూరు జ‌య‌రాం ఆదేశించారు. మందుల ల‌భ్య‌త‌పై త‌క్ష‌ణ‌మే దృష్టిసారించాలంటూ అధికారుల‌కు సూచించారు. కొటేష‌న్ లేకుండా మాస్క్‌లు, శానిటైజ‌ర్లు నేరుగా సూప‌ర్‌బ‌జార్ నుంచి కొనుగోలు చేసినవారిపై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ డిమాండ్లు రావ‌డంతో మంత్రి ఈ స‌మావేశం నిర్వ‌హించారు.

అవ‌క‌త‌వ‌క‌ల‌పై రెండురోజుల్లో నివేదిక‌?

నిరుద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ .. !

స్వాతంత్ర్య దినోత్స‌వ‌మైన జులై నాలుగోతేదీని అమెరికన్లు ఈసారి అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుపుకోనున్నారు. దేశంలో క‌రోనా త‌గ్గుముఖం ప‌ట్ట‌డం, టీకా ప్ర‌క్రియ ప్ర‌ణాళికా బ‌ద్ధంగా సాగుతుండ‌టంతో ఇప్పుడిప్పుడే అంద‌రూ క‌ర‌చాల‌నాలు ఇచ్చుకుంటున్నారు. కొవిడ్ మొద‌టిద‌శ‌లో చిగురుటాకులా వ‌ణికిపోయిన అగ్ర‌రాజ్యం వైర‌స్ వ్యాప్తి అదుపులోకి రావ‌డంతో కొవిడ్ త‌గ్గుముఖం ప‌ట్టిన‌ట్లు భావిస్తోంది.

జులై 4న 'కొవిడ్ విముక్తి'?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>