MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/actress-tejaswi-madivada24646d55-77c6-45d5-8459-f49e6308b2c7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/actress-tejaswi-madivada24646d55-77c6-45d5-8459-f49e6308b2c7-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ప్రతీ ఏటా చాలామంది హీరోయిన్స్ ఎంట్రీ ఇస్తుంటారు.కానీ వారిలో కొందరు మాత్రమే స్టార్ హీరోయిన్లుగా సెటిల్ అవుతూ ఉంటారు.ఇక మరికొందరు అందం, అభినయం ఉన్నా.. దురదృష్టవశాత్తు ఒకటి రెండు సినిమాలకే పరిమితం అవుతారు. అలంటి హీరోయిన్స్ లో తేజస్వి మడివాడ కూడా ఒకరు.మొదట ఒక మోడల్ గా తన కెరీర్ ని స్టార్ట్ చేసిన ఈమె..చిన్న చిన్న పాత్రలతో వెండితెరకు పరిచయం అయ్యింది.2013 లో వచ్చిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు' సినిమాలో సమంత పక్కన ఓ చిన్న పాత్రలో మెరిసింది. ఇక ఆ తర్వాత మరో రెండు సినిమాలలActress Tejaswi Madivada{#}Samantha;Bigboss;Ram Gopal Varma;Heroine;Cinema;Audienceఆఫర్ల కోసం గ్లామర్ ని ఎర వేస్తున్న 'బిగ్ బాస్ బ్యూటీ'.. కానీ చివరికి..?ఆఫర్ల కోసం గ్లామర్ ని ఎర వేస్తున్న 'బిగ్ బాస్ బ్యూటీ'.. కానీ చివరికి..?Actress Tejaswi Madivada{#}Samantha;Bigboss;Ram Gopal Varma;Heroine;Cinema;AudienceWed, 16 Jun 2021 15:54:46 GMTటాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ప్రతీ ఏటా చాలామంది హీరోయిన్స్ ఎంట్రీ ఇస్తుంటారు.కానీ వారిలో కొందరు మాత్రమే స్టార్ హీరోయిన్లుగా సెటిల్ అవుతూ ఉంటారు.ఇక మరికొందరు అందం, అభినయం ఉన్నా.. దురదృష్టవశాత్తు ఒకటి రెండు సినిమాలకే పరిమితం అవుతారు. అలంటి హీరోయిన్స్ లో తేజస్వి మడివాడ కూడా ఒకరు.మొదట ఒక మోడల్ గా తన కెరీర్ ని స్టార్ట్ చేసిన ఈమె..చిన్న చిన్న పాత్రలతో వెండితెరకు పరిచయం అయ్యింది.2013 లో వచ్చిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు' సినిమాలో సమంత పక్కన ఓ చిన్న పాత్రలో మెరిసింది. ఇక ఆ తర్వాత మరో రెండు సినిమాలలో కూడా అదే తరహా పాత్రలలో నటించింది.

ఇక రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఐస్ క్రీమ్ సినిమాలో లీడ్ రోల్ లో కనిపించింది.ఆ సినిమాలో ఏకాంగా బోల్డ్ క్యారెక్టర్ లో నటించినా.. ఆ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వలేదు.ఇప్పటి వరకు ఈ అమ్మడు 20 కి పైగా సినిమాల్లో నటించింది.కానీ వాటిల్లో ఏ ఒక్క సినిమా కుడి ఈమెకు బ్రేక్ ఇవ్వలేదు.ఇక 2017 తర్వాత తేజస్వి కి అవకాశాలు రావడం పూర్తిగా తగ్గిపోయాయి.దీంతో 2018 లో బిగ్ బాస్ షోకి ఎంట్రీ ఇచ్చింది.ఆ షోలో కూడా పొట్టి పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కించింది.అయితే షోలో ఆమె ప్రవర్తన ఆడియన్స్ కి అంతగా నచ్చలేదు.

 దీంతో ఏడవ వారమే ఆ షో నుండి ఎలివేట్ అయ్యింది తేజస్వి.ఇక ప్రస్తుతం సినిమా ఆఫర్ల కోసం సోషల్ మీడియాని తెగ వాడేసుకుంటుంతోంది ఈ భామ. తన హాట్ ఫోటో షూట్స్ తో కుర్రకారు మతులు పోగొట్టేలా తన అందాలను ఆరబోస్తూ.. గ్లామర్ షో చేస్తోంది.ఇప్పటికే నెట్టింట్లో ఈమె హాట్ పిక్స్ ఎంతో వైరల్ గా మారాయి.అయినప్పటికీ ఈ హాట్ హీరోయిన్ ని ఎవరూ పట్టించుకోవట్లేదు.కనీసం వెబ్ సీరీస్ లలో కూడా ఈమెకి ఛాన్సులు రావడం లేదట.తన అంద చందాలను దర్శక నిర్మాతలకు ఎంత ఎరగా వేస్తున్నా..ఈ అమ్మడిని పట్టించుకునే వారే కరువయ్యారు ఇండ్రస్టీలో. మరి ఈ హాట్ అండ్ గ్లామరస్ భామకి ముందు ముందు ఎవరైనా అవకాశం ఇస్తారేమో చూడాలి..!!



రాం చరణ్ బాలనటుడిగా చేశాడు.. కాని సినిమాలో సీన్స్ కట్ చేశారు.. ఏంటా కథ..?

రఘుబాబు తమ్ముడు కూడా టాలీవుడ్ హీరో అని మీకు తెలుసా.. ?

మెలోడీ చక్రవర్తిని పక్కా మాస్ చేసిందెవరు... ?

దేవరకొండకి తప్పట్లేదు.. ఓటిటి లోనే సినిమా?

అప్పుడు తేజు.. ఇప్పుడు చైతు.. వర్కౌట్ అయ్యేనా.!!

ఆ విషయంలో 'అల్లు అర్జున్' ని ఫాలో అవుతున్న 'రవితేజ'..?

షార్ట్ ఫిల్మ్ టూ ఫీచర్ ఫిల్మ్.. ఇక్కడ హిట్టు పడితే అక్కడ ఛాన్స్..!

నవీన్ వడ్డే కూతురిని చూసారా.. ఎంత అందంగా ఉందో

నాని కి ఇప్పటికైనా అదృష్టం వరించేనా..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>