MoviesN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/koratala-3c6a8c56-e1cf-4ede-a55c-c300aacce130-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/koratala-3c6a8c56-e1cf-4ede-a55c-c300aacce130-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన తనదైన శైలిలో సినిమాలను చిత్రీకరిస్తూ తనకంటూ గుర్తింపును తెచ్చుకున్నాడు. మిర్చి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైయ్యాడు. అంతేకాదు దర్శకుడు కొరటాల శివ నటుడు పోసాని కృష్ణ మురళికి అల్లుడు అవుతాడు.Koratala {#}Mirchi;lord siva;krishna;Shiva;June;Pawan Kalyan;Darsakudu;Chiranjeevi;media;koratala siva;Directorకొరటాల హెయిర్ కి సర్జరీ చేయించుకున్నాడు..?కొరటాల హెయిర్ కి సర్జరీ చేయించుకున్నాడు..?Koratala {#}Mirchi;lord siva;krishna;Shiva;June;Pawan Kalyan;Darsakudu;Chiranjeevi;media;koratala siva;DirectorWed, 16 Jun 2021 10:29:07 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన తనదైన శైలిలో సినిమాలను చిత్రీకరిస్తూ తనకంటూ గుర్తింపును తెచ్చుకున్నాడు. మిర్చి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైయ్యాడు. అంతేకాదు దర్శకుడు కొరటాల శివ నటుడు పోసాని కృష్ణ మురళికి అల్లుడు అవుతాడు. ఇక జూన్ 15న కొరటాల శివ పుట్టినరోజు కావడంతో ఆయనకు సోషల్ మీడియాలో అభిమానులు, సెలెబ్రెటీలు పెద్ద ఎత్తున విషెష్ చెప్పారు.

ఇక మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఎన్టీఆర్, చిరంజీవి వంటి స్టార్ హీరోలు కొరటాలకు స్పెషల్ విషెస్ తెలియజేశారు. ఇక ఆ కలానికి, సమాజంలో మార్పు తేవాలనే తపన ఉందని అన్నారు. అయితే ఆ దర్శకుడికి, ఆశయాన్ని దృశ్యంగా మలిచే దార్శనికత ఉందని అన్నారు. అంతేకాదు.. #Acharya సృష్టికర్త siva koratala కి జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా విష్ చేశారు. ఇక ఇప్పుడు ఆ విష్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అయితే నిజానికి చిరు.. పదజాలం కూడా నెటిజన్లను ఆకర్షించింది అని తెలుస్తుంది. ఇక ఇదిలా ఉండగా.. ‘ఆచార్య’ యూనిట్ సభ్యులు కొరటాల శివ కొత్త ఫోటోలు జత చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాదు.. చరణ్ కూడా కొరటాలతో తీసుకున్న లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక ఈ ఫొటోల్లో కొరటాలకు ఫుల్ హెయిర్ ఉండటం విశేషం  అని అన్నారు. అయితే నిజానికి కొరటాల శివకి బట్టతల ఉండేది అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని అన్నారు.

అయితే నాలుగైదు వెంట్రుకలతో ఫ్రంట్ సైడ్ మొత్తం కవర్ చేసేస్తుంటారు కొరటాల శివ. ఇక లేటెస్ట్ ఫొటోల్లో ఆయన కొత్తగా కనిపించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక దీంతో ఈ విషయం పై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. అయితే కొరటాల శివ ఏమైనా హెయిర్ కు సర్జరీ కానీ చేయించుకున్నారా? అని..! ఆయన వయసు 46 ఏళ్ళు మాత్రమే కదా చేయించుకుంటే.. తప్పేమి ఉంది అని అంటున్నారు.



ట్విట్టర్ కి షాక్ ఇచ్చిన కేంద్రం!

హలో బ్రదర్.. సినిమాలో నాగార్జున కి డూప్ గా నటించిన హీరో ఎవరో తెలుసా..?

పవన్ సినిమాకు డీజే ఛాయలు !

టాలివుడ్ లో రాజోలు పిల్ల రచ్చ మాములుగా లేదుగా....?

ఖైదీ నెంబర్ 150 : నిజంగా సరైన సినిమాతోనే బాస్ ఈజ్ బ్యాక్..!!

లాక్ డౌన్: ఆ సిటీలో లక్ష ఉద్యోగాలకు గండి... ప్రభుత్వం ఆదుకుంటుందా ?

ల్యాండింగ్ టైం లో పేలిన విమానం టైరు.. తర్వాత ఏమైందంటే ?

గంగాదేవిని ఇలా పూజిస్తే మీ పాపాలన్నీ తీరిపోతాయి ?

ఆ ఒక్కటి చూపిస్తేనే ఫేమస్ అయిన చిత్రాలు ఇవే..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>