BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tagadf36b1e-a159-44df-900b-96571e45a2b7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tagadf36b1e-a159-44df-900b-96571e45a2b7-415x250-IndiaHerald.jpgస్వాతంత్ర్య దినోత్స‌వ‌మైన జులై నాలుగోతేదీని అమెరికాన్లు ఈసారి అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుపుకోనున్నారు. దేశంలో క‌రోనా త‌గ్గుముఖం ప‌ట్ట‌డం, టీకా ప్ర‌క్రియ ప్ర‌ణాళికా బ‌ద్ధంగా సాగుతుండ‌టంతో ఇప్పుడిప్పుడే అంద‌రూ క‌ర‌చాల‌నాలు ఇచ్చుకుంటున్నారు. కొవిడ్ మొద‌టిద‌శ‌లో చిగురుటాకులా వ‌ణికిపోయిన అగ్ర‌రాజ్యం వైర‌స్ వ్యాప్తి అదుపులోకి రావ‌డంతో కొవిడ్ త‌గ్గుముఖం ప‌ట్టిన‌ట్లు భావిస్తోంది. జులై నాలుగోతేదీన భారీగా వేడుక‌ల‌ను నిర్వ‌హించ‌డంద్వారా వైర‌స్ నుంచి విముక్తి పొందామ‌నే సందేశాన్ని ప్ర‌జ‌ల్లోకి పంపించ‌డంతోపాటు వారిtag{#}American Samoaజులై 4న 'కొవిడ్ విముక్తి'?జులై 4న 'కొవిడ్ విముక్తి'?tag{#}American SamoaWed, 16 Jun 2021 17:31:00 GMTస్వాతంత్ర్య దినోత్స‌వ‌మైన జులై నాలుగోతేదీని అమెరిక‌న్లు ఈసారి అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుపుకోనున్నారు. దేశంలో క‌రోనా త‌గ్గుముఖం ప‌ట్ట‌డం, టీకా ప్ర‌క్రియ ప్ర‌ణాళికా బ‌ద్ధంగా సాగుతుండ‌టంతో ఇప్పుడిప్పుడే అంద‌రూ క‌ర‌చాల‌నాలు ఇచ్చుకుంటున్నారు. కొవిడ్ మొద‌టిద‌శ‌లో చిగురుటాకులా వ‌ణికిపోయిన అగ్ర‌రాజ్యం వైర‌స్ వ్యాప్తి అదుపులోకి రావ‌డంతో కొవిడ్ త‌గ్గుముఖం ప‌ట్టిన‌ట్లు భావిస్తోంది. జులై నాలుగోతేదీన భారీగా వేడుక‌ల‌ను నిర్వ‌హించ‌డంద్వారా వైర‌స్ నుంచి విముక్తి పొందామ‌నే సందేశాన్ని ప్ర‌జ‌ల్లోకి పంపించ‌డంతోపాటు వారిలో ఆత్మ‌విశ్వ‌సాన్ని క‌లిగించాల‌ని అమెరికా అధ్య‌క్షుడు జోబైడెన్ ప్ర‌భుత్వం సంక‌ల్పించింది. వైర‌స్‌కు ప్ర‌భావిత‌మైన దేశాల్లో అమెరికా మొద‌టిస్థానంలో ఉంది. వైట్‌హౌస్‌లో నిర్వ‌హించే కార్య‌క్ర‌మంలో కొవిడ్‌పై పోరాటం జ‌రిపినవారిని స‌త్క‌రించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చాలా రాష్ట్రాల్లో మాస్క్‌లు కూడా ధ‌రించాల‌నే నిబంధ‌న‌ను స‌డ‌లించారు. ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా రెస్టారెంట్లు, ధియేట‌ర్లు, బార్లు, వాణిజ్య సంస్థ‌లు అన్నీ తిరిగి తెరుచుకుంటున్నాయి.


కుక్కలపై అమెరికా నిషేధం.. ఇక నో ఎంట్రీ?

జులై ఒక‌టో తేదీ నుంచి ఇంట‌ర్మీడియ‌ట్ త‌ర‌గ‌తులు నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు ఏపీ ఇంట‌ర్‌బోర్డు కార్య‌ద‌ర్శి ఉమ‌ర్‌జ‌లీల్ చెప్పారు. ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌లు అయిన త‌ర్వాత వాటి ఫ‌లితాలు స‌త్వ‌ర‌మే విడుద‌ల‌య్యేలా ప్ర‌య‌త్నాలు చేస్తున్నామ‌న్నారు. ప్ర‌భుత్వ‌రంగ సంస్థ సీజీజీ ద్వారా ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించాల‌నే యోచ‌న ఉంద‌ని, వారంలోప‌లే ఫ‌లితాలు వెల్ల‌డించేలా స‌న్నాహాలు చేస్తున్నామ‌న్నారు

జులై 1 నుంచి ఇంట‌ర్ త‌ర‌గ‌తులు?

ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఒక‌టైన ఫ్రాంక్లిన్ టెంపుల్ట‌న్ గొప్ప‌త‌నం ఏ1 ఫ్రాడ్ రెడ్డికేం తెలుస్తుంద‌ని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ట్విట్ట‌ర్ వేదిక‌గా విమ‌ర్శించారు. ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత కంపెనీల్లో ఒక‌టైన ఆ కంపెనీ సీఈవోల‌ను బ‌తిమాలి చంద్ర‌బాబునాయుడు ఏపీకి తెచ్చార‌ని, ఇప్పుడేమో ఏ1, ఏ2 ఫ్రాడ్ రెడ్ల జే ట్యాక్స్ చెల్లించ‌లేక ఫ్రాంక్లిన్ ఏపీకి బైబై చెప్పేసింద‌న్నారు.

ఏ1, ఏ2కి కంపెనీల గొప్ప‌త‌నం ఏం తెలుసు?

విజ‌య‌వాడ ఈఎస్ఐ డైరెక్ట‌రేట్‌లో జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌ల‌పై రెండురోజుల్లో నివేదిక స‌మ‌ర్పించాలంటూ డైరెక్ట‌ర్‌ను కార్మిక‌శాఖ మంత్రి గుమ్మ‌నూరు జ‌య‌రాం ఆదేశించారు. మందుల ల‌భ్య‌త‌పై త‌క్ష‌ణ‌మే దృష్టిసారించాలంటూ అధికారుల‌కు సూచించారు. కొటేష‌న్ లేకుండా మాస్క్‌లు, శానిటైజ‌ర్లు నేరుగా సూప‌ర్‌బ‌జార్ నుంచి కొనుగోలు చేసినవారిపై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ డిమాండ్లు రావ‌డంతో మంత్రి ఈ స‌మావేశం నిర్వ‌హించారు.

అవ‌క‌త‌వ‌క‌ల‌పై రెండురోజుల్లో నివేదిక‌?

స్వాతంత్ర్య దినోత్స‌వ‌మైన జులై నాలుగోతేదీని అమెరికన్లు ఈసారి అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుపుకోనున్నారు. దేశంలో క‌రోనా త‌గ్గుముఖం ప‌ట్ట‌డం, టీకా ప్ర‌క్రియ ప్ర‌ణాళికా బ‌ద్ధంగా సాగుతుండ‌టంతో ఇప్పుడిప్పుడే అంద‌రూ క‌ర‌చాల‌నాలు ఇచ్చుకుంటున్నారు. కొవిడ్ మొద‌టిద‌శ‌లో చిగురుటాకులా వ‌ణికిపోయిన అగ్ర‌రాజ్యం వైర‌స్ వ్యాప్తి అదుపులోకి రావ‌డంతో కొవిడ్ త‌గ్గుముఖం ప‌ట్టిన‌ట్లు భావిస్తోంది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొవిడ్ మ‌హ‌మ్మారి రోజురోజుకూ త‌గ్గుముఖం ప‌డుతోంది. గ‌డిచిన 24 గంటల్లో 6,617 కరోనా కేసులు నమోద‌వ‌గా, 57 మంది మృతిచెందారు. రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 18,26,751కు చేరింది. అలాగే కరోనాతో మ‌ర‌ణించిన‌వారి సంఖ్య 12,109గా ఉంది. ప్ర‌స్తుతానికి రాష్ట్రంలో 71,466 యాక్టివ్ కేసులుండ‌గా, 24 గంటల్లో 10,228 మంది మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు.



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>