MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-faction-movies3db23a2a-99fe-4e0d-8fa1-7e19e04730b2-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-faction-movies3db23a2a-99fe-4e0d-8fa1-7e19e04730b2-415x250-IndiaHerald.jpg తెలుగు సినిమా పరిశ్రమలో విలేజ్ బ్యాక్ డ్రాప్, స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్, లవ్ స్టోరీ, క్రైమ్ థ్రిల్లర్ ఇలా రకరకాల బ్యాక్డ్రాప్ లలో అనేక సినిమాలు వచ్చాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఆకట్టుకున్న బ్యాక్ డ్రాప్ ఏదైనా ఉంది అంటే అది ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ అని చెప్పక తప్పదు. ఈ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన చాలా సినిమాలు హిట్ కాగా కొన్ని సినిమాలు భారీ డిజాస్టర్లుగా కూడా నిలిచిపోయాయి. అలా భారీ అంచనాలతో రిలీజ్ అయి భారీ డిజాస్టర్ గా మారిన సినిమా పలనాటి బ్రహ్మనాయుడు.. బాలకృష్ణ హీరోగా బి.గోపాల్ దర్శకత్వంలో వచ్tollywood-faction-movies{#}aarthi;krishna;sonali bendre;Thriller;Alitho saradaga;vishnu;Train;Balakrishna;Love;mani sharma;Telugu;Cinemaపల్నాటి బ్రహ్మనాయుడు : ఈ విషయాలు మీకు తెలుసా?పల్నాటి బ్రహ్మనాయుడు : ఈ విషయాలు మీకు తెలుసా?tollywood-faction-movies{#}aarthi;krishna;sonali bendre;Thriller;Alitho saradaga;vishnu;Train;Balakrishna;Love;mani sharma;Telugu;CinemaTue, 15 Jun 2021 12:08:24 GMT తెలుగు సినిమా పరిశ్రమలో విలేజ్ బ్యాక్ డ్రాప్, స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్, లవ్ స్టోరీ, క్రైమ్ థ్రిల్లర్ ఇలా రకరకాల బ్యాక్డ్రాప్ లలో అనేక సినిమాలు వచ్చాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఆకట్టుకున్న బ్యాక్ డ్రాప్ ఏదైనా ఉంది అంటే అది ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ అని చెప్పక తప్పదు. ఈ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన చాలా సినిమాలు హిట్ కాగా కొన్ని సినిమాలు భారీ డిజాస్టర్లుగా కూడా నిలిచిపోయాయి. అలా భారీ అంచనాలతో రిలీజ్ అయి భారీ డిజాస్టర్ గా మారిన సినిమా పలనాటి బ్రహ్మనాయుడు.. బాలకృష్ణ హీరోగా బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రే హీరోయిన్లుగా నటించారు. 


పరుచూరి సోదరులు సంభాషణలు అందించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించారు. గతంలో బి.గోపాల్, బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అవడంతో ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని భావించారు.. కానీ తొడగొడితే ట్రైన్ వెనక్కి వెళ్లి పోయే సీన్ ఈ సినిమాకి మైనస్ గా మారింది. ఈ ఒక్క సీన్ గనుక లేకుండా ఉంటే సినిమా మరో లెవల్ లో ఉండేది అని భావిస్తూ ఉంటారు. ఈ విషయాన్ని ఆ మధ్య ఆలీతో సరదాగా అనే ప్రోగ్రామ్ లో పాల్గొన్న బి.గోపాల్ ప్రస్తావిస్తూ ఈ సినిమా పరాజయానికి పూర్తి బాధ్యత తనదేనని ఒప్పుకున్నారు.


 బాలకృష్ణ తొడగొడితే ట్రైన్ వెనక్కి వెళ్ళి పోయే సీన్ చేయాల్సి చేయాల్సింది కాదని ఈ సీన్ వల్ల చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చిందని అన్నారు. ఆ సీన్ పెట్టినందుకు ఇప్పటికీ బాధపడుతూనే ఉంటానని ఆయన వెల్లడించారు. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి ఆరు వారాల ముందు ఇదే కథతో కన్నడలో మరో సినిమా రిలీజ్ అయింది. అయితే అందులో తొడగొట్టే సీన్ మాత్రం ఉండదు. ఆ సినిమాను తెరకెక్కించిన ముత్యాల సుబ్బయ్య కాగా కథ రాసింది పోసాని కృష్ణ మురళి, విష్ణు వర్ధన్ హీరోగా రిలీజ్ అయిన ఆ సినిమా కథను పల్నాటి బ్రహ్మనాయుడుకి కూడా వాడారు.




బాలయ్య కు నో చెప్పిన శృతి.. వారిపై ఫోకస్ పెట్టిన డైరెక్టర్!!

విజయ్ సేతుపతి కి చిరంజీవి ఫోన్?

టి - టీడీపీకి ప్రాణం పోసేవారే లేరా ?

స్నేహానికి విలువనిచ్చేవారు అరుదు : ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్ ....!!

షాకింగ్ లుక్ లో యంగ్‌హీరో...?

కూతురు మీద మహేష్ కి అంత నమ్మకమా ?

తెలుగు లో వారి మ్యూజిక్ మ్యాజిక్ పనిచేయట్లేదేంటి!!

వ్యాక్సిన్ పై తెలంగాణ ప్రభుత్వం షార్ట్ ఫిలిం.. హీరో ఎవరంటే?

రాయలసీమ పగలు ఈ రేంజ్ లో ఉంటాయనడానికి మర్యాదరామన్న ఉదాహరణ..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>