MoviesN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-c8d7c1b4-7eaf-4eb6-94a5-aa1339967685-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-c8d7c1b4-7eaf-4eb6-94a5-aa1339967685-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో తక్కువ కాలంలోనే స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిన హీరో విజయ్ దేవరకొండ. చిత్ర పరిశ్రమలో విజయ్ దేవరకొండకి ఎంత క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తక్కువ సమయంలోనే నేషనల్ వైడ్ గా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇక ఇటీవల మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ 2020 లిస్ట్ లో నేషనల్ వైడ్ గా సెకండ్ ప్లేస్ లో విజయ్ నిలిచారు. vijay {#}Korea; South;vijay deverakonda;bollywood;Posters;2020;Joseph Vijay;Heroవిజయ్ దేవరకొండకి మరో అరుదైన రికార్డు..!విజయ్ దేవరకొండకి మరో అరుదైన రికార్డు..!vijay {#}Korea; South;vijay deverakonda;bollywood;Posters;2020;Joseph Vijay;HeroTue, 15 Jun 2021 07:59:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో తక్కువ కాలంలోనే స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిన హీరో విజయ్ దేవరకొండ. చిత్ర పరిశ్రమలో విజయ్ దేవరకొండకి ఎంత క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తక్కువ సమయంలోనే నేషనల్ వైడ్ గా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇక ఇటీవల మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ 2020 లిస్ట్ లో నేషనల్ వైడ్ గా సెకండ్ ప్లేస్ లో విజయ్ నిలిచారు. అయితే తాజగా విజయ్ మరో సంచలనం సృష్టించాడు. అదేంటో చూద్దామా.

ఇక పాపులర్ బాలీవుడ్ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ డబూ రత్నాని క్యాలెండర్ లో విజయ్ చోటు సంపాదించాడు. అయితే డబూ రత్నాని క్యాలెండర్ లో బాలీవుడ్ స్టార్ ల సరసన విజయ్ కనిపించబోతున్నారని సమాచారం. ఇక  సౌత్ నుండి ఈ క్యాలెండర్ లో చోటు దక్కించుకున్న మొదటి హీరో విజయ్ కావడం గమనార్హం అనే చెప్పాలి. విజయ్ చేసిన 9 సినిమాలకే నేషనల్ వైడ్ గా ఇంతటి క్రేజ్ సంపాదించడం విశేషంగా మారింది. ఇక దీనికి సంబంధించిన స్టన్నింగ్ పోస్టర్ ను విడుదల చేశాడు డబూ రత్నాని. అందులో విజయ్ రగ్గుడ్ అండ్ స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు.

అయితే ఈ పోస్టర్ ను లాంచ్ చేసిన సందర్భంగా విజయ్ తో ఇన్ స్టాగ్రామ్ లైవ్ లో మాట్లాడారు డబూ రత్నాని. ఇక విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ఈ ఫొటో షూట్ చాలా ఫాస్ట్ గా, చాలా క్వాలిటీగా జరిగిందని అన్నారు. అలాగే కొన్నేళ్ల నుండి నాకు నచ్చిన ఎంతో మంది స్టార్స్ మీ క్యాలెండర్ లో కనిపించారని ఆయన అన్నారు. బాలీవూడ్ స్టార్ హీరో రుఖ్ ఖాన్ సర్ ను మీ క్యాలెండర్ లో చూసా అని విజయ్ చెప్పుకొచ్చారు. ఇక అప్పటినుండి మీ క్యాలెండర్ లో కనిపిస్తే బాగుండని విజయ్ అనుకునేవాడిని చివరకి నా కోరిక తీరిందని అన్నారు. అలాగే  డబూ రత్నాని మాట్లాడుతూ.. "థాంక్యూ విజయ్ దేవరకొండ నా క్యాలెండర్ లో డెబ్యూ చేసినందుకు అని అన్నారు.



మెగాస్టారా .. మజాకా.. ఈసారి కూడా..

దళపతి విజయ్ పారితోషికం ఎంతో తెలుసా..?

నాగశౌర్య రచ్చ.. సిక్స్ ప్యాక్ కాదు, అంతకు మించి!

మళ్ళీ వారసులకు లైన్ చేసుకుంటున్నారుగా!

టీవీ: బుల్లితెర నటీమణులు ఎవర్ని పెళ్లి చేసుకున్నారో తెలుసా..?

హాట్ టాపిక్ గా మారిన విజయ్ దేవరకొండ న్యూ మాస్టర్ ప్లాన్ !

విజయ్ దేవరకొండ మరో సంచలనం.. సౌత్ నుండి ఫస్ట్ హీరోగా..?

'లక్ష్మీనరసింహా' గా అదరగొట్టిన బాలయ్య

ఆ సినిమాతో పోలీస్ రేంజ్ ఏంటో చూపించిన తారక్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>