BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/nv-ramana33e4997f-f9b2-43a1-8f18-a6a41792f5d8-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/nv-ramana33e4997f-f9b2-43a1-8f18-a6a41792f5d8-415x250-IndiaHerald.jpgసుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎన్‌వీ రమణ సతీసమేతంగా యాదాద్రిలో కొలువై ఉన్న లక్ష్మీ నరసింహా స్వామిని దర్శించుకున్నారు. ఇక రమణ దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఇక ఆ తరువాత రమణ దంపతులు బాలాలయంలో ప్రత్యేక పూజలు, అర్చన, అభిషేకం నిర్వహించి మొక్కు చెల్లించుకున్నట్టు సమాచారం. అనంతరం అర్చకులు వారికి వేదాశీర్వచనం చేసి, స్వామివారి శేషవస్త్రం, స్వామి వారి పటం మాత్రమే కాక తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇక రమణ దంపతులకు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ఆలయ అధికారులnv ramana{#}ramana;thirtha;Lakshmi Devi;Ministerయాదాద్రీశుడిని దర్శించుకున్న సీజే రమణ దంపతులుయాదాద్రీశుడిని దర్శించుకున్న సీజే రమణ దంపతులుnv ramana{#}ramana;thirtha;Lakshmi Devi;MinisterTue, 15 Jun 2021 10:12:00 GMTసుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎన్‌వీ రమణ సతీసమేతంగా యాదాద్రిలో కొలువై ఉన్న లక్ష్మీ నరసింహా స్వామిని దర్శించుకున్నారు. ఇక రమణ దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఇక ఆ తరువాత రమణ దంపతులు బాలాలయంలో ప్రత్యేక పూజలు, అర్చన, అభిషేకం నిర్వహించి మొక్కు చెల్లించుకున్నట్టు సమాచారం. 

అనంతరం అర్చకులు వారికి వేదాశీర్వచనం చేసి, స్వామివారి శేషవస్త్రం, స్వామి వారి పటం మాత్రమే కాక తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇక రమణ దంపతులకు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు.




సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎన్‌వీ రమణ సతీసమేతంగా యాదాద్రిలో కొలువై ఉన్న లక్ష్మీ నరసింహా స్వామిని దర్శించుకున్నారు. ఇక రమణ దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

కాలం ఆసన్నమైంది పవన్ కళ్యాణ్ పరుగులు !

ఈటల & కో కి తప్పిన పెను ప్రమాదం!

బీజేపీతో స్నేహం పవన్ కి బాగా కలిసొచ్చిందే.. కేంద్రమంత్రి కాబోతున్నాడట?

మేక్ ఇన్ ఇండియా నినాదం.. మళ్లీ 500 కోట్లు కేటాయించిన కేంద్రం?

మా నోరు.. మా ఇష్టం..ఏదైనా బొంకేస్తాం..!?

నేడు యాదాద్రికి సీజేఐ రమణ.. !

నాగశౌర్య రచ్చ.. సిక్స్ ప్యాక్ కాదు, అంతకు మించి!

ఆ 'హంపి' మంత్రిని కేసీఆర్ క్షమించినట్టేనా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>