MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouli-sunil-maryada-ramanna-movie-faction-back-drop7a291b57-693b-4804-953c-9455d7d34ffb-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouli-sunil-maryada-ramanna-movie-faction-back-drop7a291b57-693b-4804-953c-9455d7d34ffb-415x250-IndiaHerald.jpgదర్శకధీరుడు రాజమౌళి మగధీర సినిమా తెరపైకి వచ్చిన తర్వాత ఒక సింపుల్ సినిమాని చేయాలని అనుకున్నాడు. ఎలాంటి గ్రాఫిక్స్ లేకుండా, యుద్ధాలు, పోరాటాలు లేకుండా సింపుల్ గా సినిమా చేయాలని ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో చిన్న కథ అయినా మర్యాద రామన్న సినిమా చేశాడు. రాజమౌళి లాంటి పెద్ద దర్శకుడు చిన్న బడ్జెట్ సినిమా చేయడమేంటని అనుకుంటున్న టైంలో సునీల్ నీ సినిమాకు హీరోగా పెట్టుకోవడం ఒక సెన్సేషన్ అయ్యింది. tollywood-faction-movies{#}nagineedu;Rajamouli;devineni avinash;Graphics;Comedian;Yarlagadda Venkatrao;Athidhi;Maryada Ramanna;sunil;Remake;Chitram;Tamil;Darsakudu;media;Director;Cinemaరాయలసీమ పగలు ఈ రేంజ్ లో ఉంటాయనడానికి మర్యాదరామన్న ఉదాహరణ..!!రాయలసీమ పగలు ఈ రేంజ్ లో ఉంటాయనడానికి మర్యాదరామన్న ఉదాహరణ..!!tollywood-faction-movies{#}nagineedu;Rajamouli;devineni avinash;Graphics;Comedian;Yarlagadda Venkatrao;Athidhi;Maryada Ramanna;sunil;Remake;Chitram;Tamil;Darsakudu;media;Director;CinemaTue, 15 Jun 2021 11:00:00 GMTదర్శకధీరుడు రాజమౌళి మగధీర సినిమా తెరపైకి వచ్చిన తర్వాత ఒక సింపుల్ సినిమాని చేయాలని అనుకున్నాడు. ఎలాంటి గ్రాఫిక్స్ లేకుండా, యుద్ధాలు, పోరాటాలు లేకుండా సింపుల్ గా సినిమా చేయాలని ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో చిన్న కథ అయినా మర్యాద రామన్న సినిమా చేశాడు. రాజమౌళి లాంటి పెద్ద దర్శకుడు చిన్న బడ్జెట్ సినిమా చేయడమేంటని అనుకుంటున్న టైంలో సునీల్ నీ సినిమాకు హీరోగా పెట్టుకోవడం ఒక సెన్సేషన్ అయ్యింది.

ఆర్కా మీడియా పతాకంపై యార్లగడ్డ శోభు, దేవినేని ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో సునీల్ సరసన సలోని నటించగా తన ఇంటి గడప దాటెంతవరకు అతిధి ప్రాణాన్ని తియ్యని ఒక ఊరి పెద్ద ఇంటికి వెళ్లి తన తండ్రికి ఆ పెద్దమనిషికి తగాదాలు ఉన్నాయని తెలుసుకుని తన ప్రాణాలను కాపాడుకోవాలి అనే ఓ యువకుడి కథను వివరించే ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ ను అందుకుని భారీ విజయాన్ని చవి చూసింది. ఇప్పటికే కమెడియన్ నుంచి హీరోగా మారి రెండు మూడు హిట్లు కొట్టిన సునీల్ కి ఈ సినిమా హిట్ ఎంతో బూస్ట్ ఇచ్చింది.

కన్నడలో కూడా మర్యాద రామన్న అనే పేరుతో రీమేక్ అయింది ఈ చిత్రం బెంగాలీలో మరియు హిందీలో కూడా ఈ సినిమా రీమేక్ అయింది. తమిళం లో, మలయాళం లో సైతం ఈ సినిమా రీమేక్ అయింది అంటే ఏ రేంజ్ లో ఈ సినిమా ప్రేక్షకులను అలరించిందో అర్థం చేసుకోవచ్చు. 12 కోట్ల చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 40 కోట్ల వసూళ్లను సాధించి సునీల్ కెరియర్లోనే ఆల్ టైం హిట్  గా నిలిచింది. 2010 జూలై 23న విడుదల కాగా ఈ సినిమాలో విలన్ గా తీసిన నాగినీడు కి మంచి పేరు వచ్చింది. 



స్నేహానికి విలువనిచ్చేవారు అరుదు : ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్ ....!!

షాకింగ్ లుక్ లో యంగ్‌హీరో...?

తెలుగు లో వారి మ్యూజిక్ మ్యాజిక్ పనిచేయట్లేదేంటి!!

థియేటర్స్ ఓపెనింగ్ విషయంలో మార్గం సుగమం చేసిన రవితేజ !

అంతఃపురం సినిమాలో వారి నటనకు ఆస్కార్ ఇచ్చినా తక్కువే..?

అంతఃపురం సినిమాలో వారి నటనకు ఆస్కార్ ఇచ్చినా తక్కువే..? పూర్తి సమాచారం కోసం ఇండియా హెరాల్డ్ మూవీస్ కేటగిరీలో చూడండి.

సుకుమార్ కి చిరంజీవి ఫోన్...? కారణం ఏంటీ...?

మళ్లీ హీరోగా జగ్గు భాయ్?

పుష్ప సినిమాకు హైలైట్ సీను ఇదేనా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>