BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/first-death-in-india-with-vaccine5b2feb4c-c737-4532-b59f-6e7920fb39ea-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/first-death-in-india-with-vaccine5b2feb4c-c737-4532-b59f-6e7920fb39ea-415x250-IndiaHerald.jpg క‌రోనా టీకాతో భార‌త్‌లో తొలి మ‌ర‌ణం సంభ‌వించింది. ఈ విష‌యాన్ని ప్ర‌భుత్వ క‌మిటీ ధ్రువీక‌రించింది. టీకా తీసుకున్న త‌ర్వాత త‌లెత్తే దుష్ప్ర‌భావాల‌కు సంబంధించి నిపుణ‌లిచ్చిన నివేదిక‌ను ఇండియాటుడే బ‌య‌ట‌పెట్టింది. టీకా తీసుకున్న త‌ర్వాత మృతిచెందిన 31 మందిలో క‌లిగిన దుష్ప్ర‌భావాల‌పై ఈ క‌మిటీ అధ్య‌య‌నం చేసింది. ఇందులో ఒక వ్య‌క్తి మాత్రం తీవ్ర‌మైన ఎల‌ర్జీవ‌ల్ల మ‌ర‌ణించిన‌ట్లు వెల్ల‌డించింది. మార్చి ఎనిమిదో తేదీన ఆ వ్య‌క్తి టీకా తీసుకున్నార‌ని, ఆ త‌ర్వాత క‌లిగే తీవ్ర‌మైన ఎల‌ర్జీవ‌ల్ల చ‌నిపోయార‌ని క‌మిటcorona{#}Marchటీకాతో భార‌త్‌లో తొలి మ‌ర‌ణం?టీకాతో భార‌త్‌లో తొలి మ‌ర‌ణం?corona{#}MarchTue, 15 Jun 2021 16:39:47 GMT
క‌రోనా టీకాతో భార‌త్‌లో తొలి మ‌ర‌ణం సంభ‌వించింది. ఈ విష‌యాన్ని ప్ర‌భుత్వ క‌మిటీ ధ్రువీక‌రించింది. టీకా తీసుకున్న త‌ర్వాత త‌లెత్తే దుష్ప్ర‌భావాల‌కు సంబంధించి నిపుణ‌లిచ్చిన నివేదిక‌ను ఇండియాటుడే బ‌య‌ట‌పెట్టింది. టీకా తీసుకున్న త‌ర్వాత మృతిచెందిన 31 మందిలో క‌లిగిన దుష్ప్ర‌భావాల‌పై ఈ క‌మిటీ అధ్య‌య‌నం చేసింది. ఇందులో ఒక వ్య‌క్తి మాత్రం తీవ్ర‌మైన ఎల‌ర్జీవ‌ల్ల మ‌ర‌ణించిన‌ట్లు వెల్ల‌డించింది. మార్చి ఎనిమిదో తేదీన ఆ వ్య‌క్తి టీకా తీసుకున్నార‌ని, ఆ త‌ర్వాత క‌లిగే తీవ్ర‌మైన ఎల‌ర్జీవ‌ల్ల చ‌నిపోయార‌ని క‌మిటీ తెలిపింది. టీకా తీసుకున్న త‌ర్వాత ఈ త‌ర‌హా రియాక్ష‌న్స్ ఊహించిన‌వేన‌ని, మ‌రో ఇద్ద‌రు వ్య‌క్తుల‌కు కూడా తీవ్ర‌మైన ఎల‌ర్జీ వ‌చ్చిన‌ప్ప‌టికీ వారిద్ద‌రూ కోలుకున్నారు. వాస్త‌వానికి టీకా తీసుకున్న త‌ర్వాత త‌లెత్తే దుష్ప్ర‌భావాల‌వ‌ల్ల మ‌రో ముగ్గురు వ్య‌క్తులు కూడా మ‌ర‌ణించార‌ని, కానీ ఒక వ్య‌క్తి మాత్ర‌మే మృతిచెందిన‌ట్లు ప్ర‌భుత్వం చెపుతోంద‌నే విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి.





డెల్టా వేరియంట్ కు చెక్ పెట్టే వ్యాక్సిన్ ఇదే.. ?

మ‌నిషిని బ‌తికుండ‌గానే చంపేస్తోన్న క‌రోనా?

ఆ సినిమా లో ప్రభాస్ లుక్ ఎవరికైనా నచ్చాల్సిందే..

దేశంలో వ్యాక్సిన్ విక‌టించి తొలిమ‌ర‌ణం న‌మోదైంది. అంతే కాకుండా వ్యాక్సిన్ విక‌టించ‌డం వ‌ల్లే వ్య‌క్తి మ‌ర‌ణించాడ‌ని కేంద్రం అధికారికంగా దృవీకరించింది.

షాకింగ్...దేశంలో తొలిసారి వ్యాక్సిన్ రియాక్ష‌తో వ్య‌క్తి మృతి.. !

తల్లులకు టీకాలు.. మరి పిల్లలకు రక్షణ ఏది..

హ‌మ్మ‌య్య‌..కరోనా త‌గ్గుముకం.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>