MoviesShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/mahesh0d551f5c-407a-41e1-bc91-5a54bf812759-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/mahesh0d551f5c-407a-41e1-bc91-5a54bf812759-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ శ్రీమతి, మాజీ హీరోయిన్ నమ్రత అందరికీ సుపరిచితమే. వివాహం తరువాత సినిమాలకు దూరమైన నమ్రత తన వైవాహిక జీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతోంది. అంతేకాకుండా బిజినెస్, సినిమాల పరంగా మహేష్‌తో చర్చిస్తూ కొన్ని విషయాల్లో తన సలహాలను అందిస్తుంది. ఈ క్రమంలో ఓ సినిమాను చేయమని మహేష్‌పై ఒత్తిడి తీసుకువచ్చింద..mahesh{#}Namrata Shirodkar;Upasana;News;Heroine;Wife;mediaనమ్రత కొత్త బిజినెస్.. మహేష్ గ్రీన్ సిగ్నల్..?నమ్రత కొత్త బిజినెస్.. మహేష్ గ్రీన్ సిగ్నల్..?mahesh{#}Namrata Shirodkar;Upasana;News;Heroine;Wife;mediaTue, 15 Jun 2021 16:30:00 GMTసూపర్ స్టార్ మహేష్ శ్రీమతి, మాజీ హీరోయిన్ నమ్రత అందరికీ సుపరిచితమే. వివాహం తరువాత సినిమాలకు దూరమైన నమ్రత తన వైవాహిక జీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతోంది. అంతేకాకుండా బిజినెస్, సినిమాల పరంగా మహేష్‌తో చర్చిస్తూ కొన్ని విషయాల్లో తన సలహాలను అందిస్తుంది. ఈ క్రమంలో ఓ సినిమాను చేయమని మహేష్‌పై ఒత్తిడి తీసుకువచ్చిందని, కానీ మహేష్ ఆ సినిమాను రిజెక్ట్ చేశాడని ఇటీవల వార్తలు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం నమ్రత మరో ప్లాన్ చేసిందట. దానికి మహేష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ఈ మేరకు వార్తలు సన్నిహిత వర్గాల నుంచి వస్తున్నాయి.
రామ్‌చరణ్ భార్య ఉపాసన ఇప్పటికే చిన్నపిల్లలకు బట్టల బ్రాండ్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు నమ్రత కూడా ఇదే ప్లాన్ చేస్తున్నారట. అది కూడా ఉపాసనతో కలిసి సరికొత్త బ్రాండ్‌ను తీసుకువచ్చేందుకు రెడి అయ్యిందట. ఇందుకు మహేష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా కావాలంటే ఆ బ్రాండ్ ప్రమోట్ కూడా చేస్తానని అన్నాడట. ఈ మేరకు వార్తలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇప్పటి వరకు అధికారిక ప్రకటన అయితే రాలేదు. త్వరలో ఏమైనా ప్రకటన చేస్తారేమో వేచి చూడాలి. అంతేకాకుండా ఇటీవల మహేష్ ఓ సోషల్ మీడియా టీమ్‌ని క్రియేట్ చేయనున్నాడని టాక్ వచ్చింది. దాంతో నమ్రత స్టార్ట్ చేయనున్న బ్రాండ్ కోసమే అని టాక్ నడుస్తోంది.
తను తీసుకురానున్న బట్టల బ్రాండ్ కోసం నమ్రత, ఉపాసన ఓ మంచి పేరును కూడా వెతుకుతున్నారట. ఇప్పటివరకు అయితే ఏ పేరును అనుకోలేదట. త్వరలోనే ఓపేరును ఫిక్స్ చేసి బ్రాండ్‌ను స్టార్ట్ చేయాలని నమ్రత ప్లాన్ చేస్తుందని వార్తలు వస్తున్నాయి. దీంతో పాటు మహేష్ నిర్మాతగా చేయనున్న సినిమాల బాధ్యత కూడా నమ్రత తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఓ రెండు కథలని కూడా ఓకే చేశారట. మరి ఆ సినిమాలు ఎప్పుడు మొదలవుతాయో వేచి చూడాలి.



"సాంబ" మూవీ ఎందుకు ఫెయిల్ అయ్యిందంటే ?

లేడీ ఎస్సై ఆత్మ‌హత్యాయ‌త్నం కేసులో కీల‌క ప‌రిణామం...?

హాలీవుడ్ లో నటించిన మన స్టార్స్ వీళ్లే

ఈరోజు రష్మిక డైరీలో విశేషాలు ఇవే..?

అక్షయ్ కుమార్ భారీ సాహసం.. ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చే న్యూస్!!

కూతురి మీద నమ్మకంతో ఆ పని చేయబోతున్న 'మహేష్'..?

ఖిలాడి సినిమాతో రిస్క్ చేస్తున్న రవితేజ

నమ్రత కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తోందట. అందుకు మహేష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట.

హెచ్డిఎఫ్సి కస్టమర్లు అలర్ట్.. ఆ సర్వీసులు పనిచేయట్లేదు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>