BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/biswabhusan-harichandan7b6f39d9-b0ea-4f51-8600-d247a8b2bb3c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/biswabhusan-harichandan7b6f39d9-b0ea-4f51-8600-d247a8b2bb3c-415x250-IndiaHerald.jpgచాలా కాలం తర్వాత ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిస్వభూషణ్ హరిచందన్ కు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, రఘురామకృష్ణంరాజుతో వైసీపీకి మధ్య కొనసాగుతున్న వివాదం లాంటి అనేక అంశాల నేపథ్యంలో ఆయనకు ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు వచ్చినట్టు తెలుస్తోంది. నిజానికి గవర్నర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లి చాలా రోజులు గడిచిపోయింది. అదీకాక కొద్ది రోజుల క్రితమే జగన్ ఢిల్లీ వెళ్లి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు గవర్నర్ పిలుపు రావడంతో ఈ అంశం మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఢిల్లీ వెళ్లనap governor{#}Governor;Minister;Jagan;Andhra Pradesh;central government;Delhiబ్రేకింగ్: ఏపీ గవర్నర్ కు ఢిల్లీ పిలుపుబ్రేకింగ్: ఏపీ గవర్నర్ కు ఢిల్లీ పిలుపుap governor{#}Governor;Minister;Jagan;Andhra Pradesh;central government;DelhiTue, 15 Jun 2021 11:25:18 GMTచాలా కాలం తర్వాత ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిస్వభూషణ్ హరిచందన్ కు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు,  రఘురామకృష్ణంరాజుతో వైసీపీకి మధ్య కొనసాగుతున్న వివాదం లాంటి అనేక అంశాల నేపథ్యంలో ఆయనకు ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు వచ్చినట్టు తెలుస్తోంది. 


నిజానికి గవర్నర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లి చాలా రోజులు గడిచిపోయింది. అదీకాక కొద్ది రోజుల క్రితమే జగన్ ఢిల్లీ వెళ్లి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు గవర్నర్ పిలుపు రావడంతో ఈ అంశం మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఢిల్లీ వెళ్లనున్న గవర్నర్ ప్రధాని మోడీతో సహా కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షాలతో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది.




కెమిక‌ల్ ఇంజ‌నీర్ మ‌ల్లిక్ కి అండగా వర్మ.. సగమన్నా వినండి!

వ్యాక్సిన్ పై తెలంగాణ ప్రభుత్వం షార్ట్ ఫిలిం.. హీరో ఎవరంటే?

థియేటర్స్ ఓపెనింగ్ విషయంలో మార్గం సుగమం చేసిన రవితేజ !

ట్విట్టర్ ను వదలని కేంద్రం.. మళ్ళీ నోటీసులు!

జగన్ కి రఘురామకృష్ణం రాజు ఆరో లేఖాస్త్రం..హామీని నిలబెట్టుకో!

యాదాద్రీశుడిని దర్శించుకున్న సీజే రమణ దంపతులు

కాలం ఆసన్నమైంది పవన్ కళ్యాణ్ పరుగులు !

ఈటల & కో కి తప్పిన పెను ప్రమాదం!

బీజేపీతో స్నేహం పవన్ కి బాగా కలిసొచ్చిందే.. కేంద్రమంత్రి కాబోతున్నాడట?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>