BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/justice-cj-ramana-coming-to-yadadri-temple2a2b1fba-c7ea-4a44-8718-5ec71abc1517-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/justice-cj-ramana-coming-to-yadadri-temple2a2b1fba-c7ea-4a44-8718-5ec71abc1517-415x250-IndiaHerald.jpgసుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ రమణ నేడు యాదాద్రికి రానున్నారు. ఆయన ఉదయం ఏడు గంటలకు సతీసమేతంగా హైదరాబాద్ నుండి బయలుదేరి మొదటగా కొత్తగా నిర్మించిన వివిఐపి అతిథి గృహానికి చేరుకుంటారు. దర్శనం తరవాత పునర్నిర్మిస్తున్న ఆలయ పనులను సందర్శిస్తారు. అతిథి గృహంలోనే అల్పాహారం చేస్తారు. అయితే ముందుగా అనుకున్నట్టుగా సిజేఐ వెంట గవర్నర్ తమిళిసై సీఎం కేసీఆర్ రావట్లేదని అని అధికారిక వర్గాలు వెల్లడించాయి. దాంతో సీజేఐ కి అతిథి మర్యాదలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి చూసుకోబోతున్నారు.Cj ramana{#}SV museum;CM;Governor;Reddy;Minister;Hyderabadనేడు యాదాద్రికి సీజేఐ రమణ.. !నేడు యాదాద్రికి సీజేఐ రమణ.. !Cj ramana{#}SV museum;CM;Governor;Reddy;Minister;HyderabadTue, 15 Jun 2021 07:40:00 GMTసుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ రమణ నేడు యాదాద్రికి  రానున్నారు. ఆయన ఉదయం ఏడు గంటలకు సతీసమేతంగా హైదరాబాద్ నుండి బయలుదేరి మొదటగా కొత్తగా నిర్మించిన వివిఐపి అతిథి గృహానికి చేరుకుంటారు. దర్శనం తరవాత పునర్నిర్మిస్తున్న ఆలయ పనులను సందర్శిస్తారు.

అతిథి గృహంలోనే అల్పాహారం చేస్తారు. అయితే ముందుగా అనుకున్నట్టుగా సిజేఐ వెంట గవర్నర్ తమిళిసై సీఎం కేసీఆర్ రావట్లేదని అని అధికారిక వర్గాలు వెల్లడించాయి. దాంతో సీజేఐ కి అతిథి మర్యాదలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి చూసుకోబోతున్నారు.



గూగుల్ పే లో చేసిన చిన్న పొరపాటుకు.. 50 వేలు గోవిందా?

పంచుడు ఆపని జగన్.. ఇవాళ వాళ్ల ఖాతాల్లో రూ.10 వేలు..?

ఏపీ :నేడు వారి ఖాతాల్లోకి రూ.10 వేలు.. !

మగువలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. వెండి ధర పతనం..!

నాగశౌర్య రచ్చ.. సిక్స్ ప్యాక్ కాదు, అంతకు మించి!

స్మరణ : సంగీతంలో చక్రం తిప్పిన చక్రి విశేషాలు..

ఆ 'హంపి' మంత్రిని కేసీఆర్ క్షమించినట్టేనా..?

ఆ రెండు మళ్ళీ వైసీపీకేనా...!

మళ్ళీ వారసులకు లైన్ చేసుకుంటున్నారుగా!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>