MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pavankalyana51d3ba8-16a5-4393-a094-782df34fe3cc-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pavankalyana51d3ba8-16a5-4393-a094-782df34fe3cc-415x250-IndiaHerald.jpgడైరెక్టర్ హరీష్ శంకర్ షాక్ సినిమాతో టాలీవుడ్ లోకి డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన ఆయనకి గబ్బర్ సింగ్ సినిమాతోనే దర్శకుడిగా మంచి పేరు వచ్చింది. ఆ తరువాత వరసగా స్టార్ హీరోస్ తో సినిమాలు చేస్తూ తన రేంజ్ పెంచుకున్నాడు. మాస్ కమర్షియల్ కథలు తియ్యడంలో హరీష్ శంకర్ సిద్ధహస్తుడు అనే చెప్పాలి. హీరోలని సూపర్ స్టైల్ గా చూపించే హరీష్ శంకర్ ఈ మద్యనే డిజే , గద్దలకొండ గణేష్ హిట్స్ తో మంచి ఊపులో ఉన్నారు . ఇక హరీష్ శంకర్ తర్వాత సినిమాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేయబోతున్న సంగతి అందరికి తెలిసిందే. ఇప్పటికే వpawan kalyan{#}harish shankar;Pawan Kalyan;Gaddalakonda Ganesh;Gabbar Singh;kalyan;Mass;Tollywood;Ram Charan Teja;Nijam;Director;Cinemaపవన్ ఫాన్స్ కి బంపర్ న్యూస్, గంతేస్తారు ఇక...?పవన్ ఫాన్స్ కి బంపర్ న్యూస్, గంతేస్తారు ఇక...?pawan kalyan{#}harish shankar;Pawan Kalyan;Gaddalakonda Ganesh;Gabbar Singh;kalyan;Mass;Tollywood;Ram Charan Teja;Nijam;Director;CinemaTue, 15 Jun 2021 14:30:00 GMTడైరెక్టర్ హరీష్ శంకర్ షాక్ సినిమాతో టాలీవుడ్ లోకి డైరెక్టర్ గా  ఎంట్రీ ఇచ్చిన ఆయనకి  గబ్బర్ సింగ్ సినిమాతోనే   దర్శకుడిగా మంచి పేరు వచ్చింది. ఆ తరువాత వరసగా స్టార్ హీరోస్ తో సినిమాలు చేస్తూ తన రేంజ్  పెంచుకున్నాడు. మాస్ కమర్షియల్ కథలు తియ్యడంలో హరీష్ శంకర్ సిద్ధహస్తుడు అనే చెప్పాలి. హీరోలని సూపర్ స్టైల్ గా చూపించే హరీష్ శంకర్ ఈ మద్యనే డిజే , గద్దలకొండ గణేష్ హిట్స్ తో మంచి ఊపులో ఉన్నారు . ఇక హరీష్ శంకర్ తర్వాత సినిమాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేయబోతున్న సంగతి అందరికి తెలిసిందే.

ఇప్పటికే వీరి కాంబినేషన్ లో  గబ్బర్ సింగ్ సినిమా ఎంత హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు వీరు రెండవసారి చేస్తున్న ఈ సినిమా ఏ రేంజ్ హిట్ అవుతుందో వేచి చూడాలి.ఈ సినిమాలో చాలా సర్ప్రైజ్ లు ఉన్నాయి అని టాక్. అందులో ఒకటి పవన్ ను రెండు కొత్త షేడ్స్ లలో చూపించబోతున్నారు. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సీన్స్ తో పాటు  పొలిటికల్ సీన్స్ లో వచ్చే లుక్స్ అభిమానులకి పిచ్చి ఎక్కిస్తాయి అంట. అయితే ఈ సినిమాలో ఇంకొక క్రేజీ సర్ప్రైజ్ కూడా ఉందంట.

అదేంటి అంటే ఈ సినిమా క్లైమాక్స్ లో రామ్ చరణ్ కనిపించబోతున్నారు అని టాక్. ఈ సినిమాలో క్లైమాక్స్ ఫైట్ ఇద్దరు కలిసి చేసేలా హరీష్ శంకర్ ప్లాన్ చేస్తున్నాడట. ఇదే గనక నిజం అయితే ఈ సినిమా చూసి ఫాన్స్ పునకాలే.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లుక్ అటు మాస్ అడియన్స్, ఇటు క్లాస్ అడియెన్స్ ఇద్దరు మెచ్చేలా ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మాస్ అంశాలే కాకుండా మంచి మెసేజ్ కూడా ఉంటుంది అని టాక్ వినిపిస్తుంది.



అఖండలో ఉదయ భాను...? రోల్ అదే...?

ఆ సినిమా లో ప్రభాస్ లుక్ ఎవరికైనా నచ్చాల్సిందే..

ఫ్యాక్షన్ ప్రేమ కథలకి శ్రీకారం చుట్టిన ప్రేమించుకుందాం రా..

తెలుగులో హిట్ కొట్టగానే పరబాషల్లో బిజి అవుతున్న హీరోయిన్లు

ఇదేం దరిద్రం : టెక్ వ్యవహారంలో లైంగిక ఆరోపణలు!

విజయ్ మనలాంటి వారేనని చెప్పే 5 విషయాలు ఇవే..?

చరిత్ర సృష్టించిన ఈ రెండు సినిమాలకు 20 ఏళ్ళు...

టాలీవుడ్ అంటే కోట్లకు పడగెత్తున్న బాలీవుడ్ భామలు..!

యాంకర్‌గా ఛాన్స్ కొట్టేసిన బిగ్ బాస్ బ్యూటీ..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>