MoviesN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa-c6b6e0b1-9607-4301-b5d6-1b2af41ac50e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa-c6b6e0b1-9607-4301-b5d6-1b2af41ac50e-415x250-IndiaHerald.jpgసుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం పుష్ప. అల్లు అర్జున్ సినీ జీవితంలోనే అత్యంత భారీ బడ్జెట్ తో పుష్ప మూవీ చిత్రీకరిస్తున్నారు. ఇక దర్శకుడు సుకుమార్ తన శైలికి భిన్నంగా ఈ సినిమాలో హీరోను ఊరమాస్ గా చూపించబోతున్నారుPushpa {#}anasuya bharadwaj;prashanth neel;rashmika mandanna;sree;Music;KGF;Prasanth Neel;Arjun;Anasuya;Mass;Industry;Chitram;Allu Arjun;sukumar;Darsakudu;Director;Cinema;Indiaపుష్ప సినిమాకు హైలైట్ సీను ఇదేనా..?పుష్ప సినిమాకు హైలైట్ సీను ఇదేనా..?Pushpa {#}anasuya bharadwaj;prashanth neel;rashmika mandanna;sree;Music;KGF;Prasanth Neel;Arjun;Anasuya;Mass;Industry;Chitram;Allu Arjun;sukumar;Darsakudu;Director;Cinema;IndiaTue, 15 Jun 2021 10:01:00 GMTసుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం పుష్ప. అల్లు అర్జున్ సినీ జీవితంలోనే అత్యంత భారీ బడ్జెట్ తో పుష్ప మూవీ చిత్రీకరిస్తున్నారు. ఇక దర్శకుడు సుకుమార్ తన శైలికి భిన్నంగా ఈ సినిమాలో హీరోను ఊరమాస్ గా చూపించబోతున్నారు. సుకుమారీ సినిమాను రెండు భాగాలుగా చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ ఏడాదే పుష్ప పార్ట్1 రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ఇక ఈ చిత్రంలో బోట్ బ్యాక్ డ్రాప్ లో ఒక సీన్ ఉంటుందని ఆ సీన్ సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని సమాచారం.

అయితే పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంటాయని అన్నారు. ఇక బోట్ ఫైట్ గతంలో చూసిన బోట్ ఫైట్లతో పోలిస్తే భిన్నంగా, రిచ్ గా సుకుమార్ చిత్రీకరిస్తునట్లు తెలిపారు. అలాగే మరోవైపు అతి త్వరలో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుందని సమాచారం. ఈ సినిమాలో అల్లు అర్జున్ కు విలన్ గా ఫ‌హ‌ద్ ఫాజిల్ నటిస్తుండగా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా చిత్రీకరిస్తున్నారు.

ఇక మరోవైపు సుకుమార్ శిష్యుడు, ఉప్పెన మూవీ డైరెక్టర్ బుచ్చిబాబు సానా పుష్ప పార్ట్ 1 పది కేజీఎఫ్ లకు సమానమని వెల్లడించారు. అంతేకాదు.. ప్రశాంత్ నీల్ టేకింగ్, మాస్ ఎలివేషన్స్ కేజీఎఫ్ ఛాప్టర్ 1కు హైలెట్ గా నిలవగా సుకుమార్ బన్నీని ఏ విధంగా చూపించారో చూడాల్సి ఉందన్నారు. ఇక ఇప్పటికే పుష్పపై అంచనాలు పెరగగా బుచ్చిబాబు చెప్పిన మాటలు ఆ అంచనాలను మరింత పెంచుతుండటం గమనార్హం అని చెప్పాలి. ఈ చిత్రంలో బన్నీకి జోడీగా రష్మిక మందన్నా నటిస్తున్నారు. ఇక దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. అంతేకాదు.. యాంకర్ అనసూయ ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారని సమాచారం.



మళ్లీ హీరోగా జగ్గు భాయ్?

ఫ్యాక్షన్ ను ఇలా కూడా వాడుకోవచ్చా.. వెరైటీ ప్రయత్నం జాంబీ రెడ్డి..!!

ఫ్యాక్షన్ కథతో సూపర్ హిట్ అందుకున్న వెంకటేష్..?

బుద్ధి మార్చుకోని చైనా.. యుద్ధ విమానాలు రంగంలోకి?

మేక్ ఇన్ ఇండియా నినాదం.. మళ్లీ 500 కోట్లు కేటాయించిన కేంద్రం?

రిస్క్ చేస్తున్న నాగర్జున.. వర్కౌట్ అవుతుందా?

అంత గొప్ప విషయాన్ని చప్పగా వదిలేశాడు ఏంటి?

ఏపీకి ఆపన్నహస్తం అందిస్తున్న యువ ఎన్నారైలు..?

పుష్పలో బంపర్ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్న సుక్కు ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>