MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hollywood08b83ab8-f5a2-4c81-886a-a2d27afafd3d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hollywood08b83ab8-f5a2-4c81-886a-a2d27afafd3d-415x250-IndiaHerald.jpgచాలా మంది మన నటులు హాలీవుడ్ లో అవకాశం వస్తే చాన్సు ఏమాత్రం వదులుకోరు. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజ్ ని ఏర్పరుస్తాయి హాలీవుడ్ సినిమాలు. అదృష్టం కొద్దీ మంచి సినిమా పడి, ఆ సినిమా హిట్ అయి ,అందులో తమ పాత్రలకు గుర్తింపు వస్తే మాత్రం ఆ నటుడి పంట పండినట్లే. ప్రపంచవ్యాప్తంగా సదరు నటుడి కి వరుస సినిమా అవకాశాలు వస్తాయి. అందుకే ఓకే ఈ చిన్న అవకాశం వచ్చినా హాలీవుడ్లో నటించి తమ సత్తా చూడటానికి ఆసక్తి చూపుతు ఉంటారు మన భారతీయ నటీనటులు. hollywood{#}Deepika Padukone;Irrfan Khan;Mani Ratnam;Tabu;napoleon;Hollywood;Pink;Heroine;Indian;Hindi;Kannada;Driver;Telugu;Hero;Tamil;Tollywood;Cinema;bollywoodహాలీవుడ్ లో నటించిన మన స్టార్స్ వీళ్లేహాలీవుడ్ లో నటించిన మన స్టార్స్ వీళ్లేhollywood{#}Deepika Padukone;Irrfan Khan;Mani Ratnam;Tabu;napoleon;Hollywood;Pink;Heroine;Indian;Hindi;Kannada;Driver;Telugu;Hero;Tamil;Tollywood;Cinema;bollywoodTue, 15 Jun 2021 17:00:00 GMTచాలా మంది మన నటులు హాలీవుడ్ లో అవకాశం వస్తే చాన్సు ఏమాత్రం వదులుకోరు. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజ్ ని ఏర్పరుస్తాయి హాలీవుడ్ సినిమాలు. అదృష్టం కొద్దీ మంచి సినిమా పడి, ఆ సినిమా హిట్ అయి ,అందులో తమ పాత్రలకు గుర్తింపు వస్తే మాత్రం ఆ నటుడి పంట పండినట్లే. ప్రపంచవ్యాప్తంగా  సదరు నటుడి కి వరుస సినిమా అవకాశాలు వస్తాయి. అందుకే ఓకే ఈ చిన్న అవకాశం వచ్చినా హాలీవుడ్లో నటించి తమ సత్తా చూడటానికి ఆసక్తి చూపుతు ఉంటారు మన భారతీయ నటీనటులు.

ఆ విధంగా హాలీవుడ్లో చేసిన మన ఇండియన్ ఆర్టిస్ట్ లు ఎవరో ఇప్పుడు చూద్దాం. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీ కాంత్ బ్లడ్ స్టోన్ అనే హాలీవుడ్ సినిమాలో 1988లో నటించారు. తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో దాదాపు 160కి పైగా సినిమాలు చేసిన రజనీకాంత్  ఈ సినిమాలో క్యాబ్ డ్రైవర్ గా కనిపిస్తాడు. 1997 లో మణిరత్నం గారి పరిచయం చేయబడిన ఐశ్వర్యరాయ్ హాలీవుడ్ లో లాస్ట్ లెజియన్ అనే సినిమా చేశారు. ఆ తర్వాత టు ప్రైడ్ అండ్ ప్రెజుడీస్, పింక్ పాంథర్ 2 అనే చిత్రాల్లో నటించారు. 

టాలీవుడ్ పొడుగుకాళ్ల సుందరి టబు హాలీవుడ్ నటించే ఛాన్స్ అందుకుంది.  ఇర్ఫాన్ ఖాన్ తో కలిసి ది నమేసకే అనే చిత్రంలో నటించారు. ఆ తర్వాత పాపులర్ చిత్రమైన లైఫ్ ఆఫ్ పై లో కూడా ఆమె నటించారు. తమిళ్ లో పాపులర్ నటుడైన నెపోలియన్ క్రిస్మస్ కోప్ అనే బాలీవుడ్ చిత్రంలో చేశారు. ఆ తర్వాత డెవిల్ నైట్ అనే మరో చిత్రంలో కూడా నటించారు. తమిళ స్టార్ హీరో ధనుష్ హాలీవుడ్ లో ది గ్రే మాన్ అనే సినిమాలో నటిస్తున్నారు. వీరే కాకుండా దీపికా పడుకొనే ప్రియాంక చోప్రా వంటి హీరోయిన్ లు కూడా హాలీవుడ్ లో తన అందాలతో ప్రేక్షకులను అలరించిన వారే.



"సాంబ" మూవీ ఎందుకు ఫెయిల్ అయ్యిందంటే ?

విదేశాలకు వద్దంటే వద్దంటున్న పవన్...?

విజ‌య్ అరుదైన రికార్డు..?

ఫ్యాక్షన్ తో సెన్సేషనల్ రికార్డ్స్ కొట్టిన సమరసింహారెడ్డి

ఈరోజు రష్మిక డైరీలో విశేషాలు ఇవే..?

అక్షయ్ కుమార్ భారీ సాహసం.. ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చే న్యూస్!!

కూతురి మీద నమ్మకంతో ఆ పని చేయబోతున్న 'మహేష్'..?

ఖిలాడి సినిమాతో రిస్క్ చేస్తున్న రవితేజ

నమ్రత కొత్త బిజినెస్.. మహేష్ గ్రీన్ సిగ్నల్..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>