BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/etela-rajender8b82b5d9-cad6-4e2d-a1a1-a35b6bad7a4e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/etela-rajender8b82b5d9-cad6-4e2d-a1a1-a35b6bad7a4e-415x250-IndiaHerald.jpg కొద్ది రోజుల క్రితం టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి తాజాగా బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఈటెల రాజేందర్ అండ్ కో కి పెను ప్రమాదం తప్పింది. ఈటల రాజేందర్ ఢిల్లీ నుంచి హైదరాబాదు రావాల్సిన విమానానికి సాంకేతిక సమస్య ఏర్పడింది.. ఈ ప్రత్యేక విమానం పైలెట్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింనట్లు అయింది.. పైలెట్ అలర్ట్ కావడంతో టేకాఫ్ అవుతున్న సమయంలో సాంకేతిక సమస్యలను గుర్తించి అక్కడికక్కడే నిలిపివేశారు.. దీంతో ఉదయం 10 గంటలకే శంషాబాద్ విమానాశ్రయం చేరుకోవాల్సిన ప్రత్యేక విమానం ఢిల్లీ నుంచి ఇప్పుడు బయలుదేరే eatela{#}Telangana Rashtra Samithi TRS;Eatala Rajendar;Shamshabad;Miryala Ravinder Reddy;MLA;Minister;Delhi;Bharatiya Janata Partyఈటల & కో కి తప్పిన పెను ప్రమాదం!ఈటల & కో కి తప్పిన పెను ప్రమాదం!eatela{#}Telangana Rashtra Samithi TRS;Eatala Rajendar;Shamshabad;Miryala Ravinder Reddy;MLA;Minister;Delhi;Bharatiya Janata PartyTue, 15 Jun 2021 09:54:00 GMT

 

కొద్ది రోజుల క్రితం టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి తాజాగా బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఈటెల రాజేందర్ అండ్ కో కి పెను ప్రమాదం తప్పింది. ఈటల రాజేందర్ ఢిల్లీ నుంచి హైదరాబాదు రావాల్సిన విమానానికి సాంకేతిక సమస్య ఏర్పడింది.. ఈ ప్రత్యేక విమానం పైలెట్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింనట్లు అయింది.. పైలెట్ అలర్ట్ కావడంతో టేకాఫ్ అవుతున్న సమయంలో సాంకేతిక సమస్యలను గుర్తించి అక్కడికక్కడే నిలిపివేశారు..


 దీంతో ఉదయం 10 గంటలకే శంషాబాద్ విమానాశ్రయం చేరుకోవాల్సిన ప్రత్యేక విమానం ఢిల్లీ నుంచి ఇప్పుడు బయలుదేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే రఘునందన్ రావు, వివేక్, ఏనుగు రవీందర్ రెడ్డి తుల ఉమ సహా విమానంలో మొత్తం 184 మంది ఉన్నట్లు తెలుస్తోంది.




కాలం ఆసన్నమైంది పవన్ కళ్యాణ్ పరుగులు !

బీజేపీతో స్నేహం పవన్ కి బాగా కలిసొచ్చిందే.. కేంద్రమంత్రి కాబోతున్నాడట?

2024 - మోదీ వర్సెస్ కేజ్రీ..

మేక్ ఇన్ ఇండియా నినాదం.. మళ్లీ 500 కోట్లు కేటాయించిన కేంద్రం?

మా నోరు.. మా ఇష్టం..ఏదైనా బొంకేస్తాం..!?

నేడు యాదాద్రికి సీజేఐ రమణ.. !

ఆ 'హంపి' మంత్రిని కేసీఆర్ క్షమించినట్టేనా..?

ఆ రెండు మళ్ళీ వైసీపీకేనా...!

మళ్ళీ వారసులకు లైన్ చేసుకుంటున్నారుగా!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>