Moviespraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sridevi03ee07a4-2431-44ec-a4da-22f1015f5da4-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sridevi03ee07a4-2431-44ec-a4da-22f1015f5da4-415x250-IndiaHerald.jpgవెండి తెరపై ఎంత మంది కమెడియన్స్ అద్భుతంగా రాణిస్తూ ఉన్నప్పటికీ.. అటు బుల్లితెరపై జబర్దస్త్ కమెడియన్స్ కి మాత్రం ఎంతగానో గుర్తింపు ఉంటుంది. ప్రస్తుతం బుల్లితెర పై సరికొత్త చరిత్ర సృష్టించింది జబర్దస్త్ కామెడీ షో. ఈ షోలో కమెడియన్స్ గా ఎంట్రీ ఇచ్చి తమదైన శైలిలో కోట్ల మంది ప్రేక్షకులను నవ్విస్తున్నారు జబర్దస్త్ ఎంతోమంది. ఇక ప్రస్తుతం జబర్దస్త్ షో టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది. ఇక ఈ కామెడీ షో లో క్రేజ్ సంపాదించిన వారు కేవలం జబర్దస్త్ మాత్రమే కాదు ఈ టివి లో ప్రసారమైన ఇతర షోలలో కూడా కనిSridevi{#}Jabardasth;Episode;history;Comedy;Sridevi Kapoor;Father;media;Audienceకన్న తండ్రినే.. అందరి ముందే 'ఏరా' అంటూ పిలిచిన జబర్దస్త్ కమిడియన్?కన్న తండ్రినే.. అందరి ముందే 'ఏరా' అంటూ పిలిచిన జబర్దస్త్ కమిడియన్?Sridevi{#}Jabardasth;Episode;history;Comedy;Sridevi Kapoor;Father;media;AudienceTue, 15 Jun 2021 21:51:40 GMTవెండి తెరపై ఎంత మంది కమెడియన్స్ అద్భుతంగా రాణిస్తూ ఉన్నప్పటికీ.. అటు బుల్లితెరపై జబర్దస్త్ కమెడియన్స్ కి మాత్రం ఎంతగానో గుర్తింపు ఉంటుంది. ప్రస్తుతం బుల్లితెర పై సరికొత్త చరిత్ర సృష్టించింది జబర్దస్త్ కామెడీ షో.  ఈ షోలో కమెడియన్స్ గా ఎంట్రీ ఇచ్చి తమదైన శైలిలో కోట్ల మంది ప్రేక్షకులను నవ్విస్తున్నారు జబర్దస్త్ ఎంతోమంది. ఇక ప్రస్తుతం జబర్దస్త్  షో టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది.  ఇక ఈ కామెడీ షో లో క్రేజ్ సంపాదించిన వారు కేవలం జబర్దస్త్ మాత్రమే కాదు ఈ టివి లో ప్రసారమైన ఇతర షోలలో కూడా కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక జబర్దస్త్ లోని కమెడియన్స్ అందరూ అటు ఈటీవీ లో కొత్తగా ప్రసారమైన శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కార్యక్రమంలో అలరిస్తూ  తమదైన శైలిలో కామెడీతో అదరగొడుతున్నారు.




 ప్రస్తుతం ఈ టీవీలో ప్రసారమయినప్పటికి మిగతా షో ల లాగానే శ్రీదేవి డ్రామా కంపెనీ షో కూడా టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది. అయితే ఇక ప్రతి వారం సరికొత్త కాన్సెప్ట్ తో ఈ షో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. ఇటీవలే వచ్చే వారం శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియా లో విడుదలైంది. ప్రోమో కాస్త నెట్టింట్లో తెగ వైరల్ అయిపోయింది. ఇక ఈ ప్రోమోలో భాగంగా ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీ షో షో కమెడియన్స్ అందరూ తమ తండ్రులను పిలిచి వారి గురించి అందరికీ చెబుతూ ఉంటారు.




 ఈ క్రమంలోనే దాదాపు అందరు కమీడియన్స్ తండ్రులు శ్రీదేవి డ్రామా కంపెనీ కి ఎంట్రీ ఇచ్చారు.  అయితే ఇటీవలే జబర్దస్త్ లో తనదైన శైలిలో అలరిస్తూ ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్నాడు నూకరాజు.  శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కూడా ప్రేక్షకులు అలరిస్తున్నాడు. అయితే ఇటీవలే నూకరాజు తండ్రి శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి రాగా... ఇక అందరి ముందే ఏకంగా కన్నతండ్రిని ఏరా అంటూ పిలుస్తాడు నూకరాజు. తన తండ్రిని తాను ఇంటిదగ్గర ఏరా, ఏంట్రా అని పిలుస్తాను అని.. తన తండ్రి మాత్రం తననూ చెప్పు బ్రో అంటూ స్టైల్ గా మాట్లాడతాడు అంటూ చెప్పుకొచ్చాడు. కాగా కేవలం నూకరాజు మాత్రమే కాదు మరింత మంది కమిడియన్స్ కూడా తమ తండ్రుల గురించి పలు విషయాలను అభిమానులతో పంచుకున్నారు.



తెలంగాణ ప్రజలకు హైపర్ ఆది క్షమాపణలు.. !

ఆంధ్రా తెలంగాణ ఫీలింగ్స్ మాకు లేవు : హైపర్ ఆది

జబర్దస్త్ బుల్లెట్ భాస్కర్ తండ్రి వాయిస్ ఏంటి ఇలా ఉంది?

మొత్తానికి బాబు ట్వీట్ వేసాడబ్బా ..... ??

బాక్సాఫీస్ రికార్డ్స్ ని చీల్చి చెండాడిన మెగాస్టార్ ఇంద్ర ..... !!

14 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్ శివాజీ..

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. !

రేణు దేశాయ్ ఆస్తి ఎన్నో కోట్లో తెలుసా..?

రికార్డు లకు సరికొత్త భాష్యం నేర్పిన నరసింహనాయుడు .... !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>