MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-faction-movies5e077199-54d7-4896-a59a-5645ed89d59e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-faction-movies5e077199-54d7-4896-a59a-5645ed89d59e-415x250-IndiaHerald.jpgప్రేమకథా చిత్రాలను ఎంతో వైవిధ్యంగా తెరకెక్కించే దర్శకుడు సుకుమార్ ఆర్య సినిమా కి కొనసాగింపుగా ఆర్య 2 చిత్రం. ఆదిత్య ఆర్ట్స్ పతాకంపై ఆదిత్య బాబు నిర్మించిన ఈ చిత్రం లో కాజల్ అగర్వాల్, నవదీప్, శ్రద్ధాదాస్, బ్రహ్మానందం ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమా ఆర్య సినిమా కి కొనసాగింపుగా 2009 నవంబరు 27న విడుదల అయింది. tollywood-faction-movies{#}adhithya;arya;Brahmanandam;marriage;November;Remake;Hero;vegetable market;Fashion;Arya 2;Hero Heroine;Aryaa;Chitram;Allu Arjun;devi sri prasad;sukumar;kajal aggarwal;Telugu;Heroine;Darsakudu;Director;Cinemaప్రేమను, ఫ్యాక్షన్ ను కలిపి హిట్ కొట్టడం బన్నీ కే చెల్లింది..!!ప్రేమను, ఫ్యాక్షన్ ను కలిపి హిట్ కొట్టడం బన్నీ కే చెల్లింది..!!tollywood-faction-movies{#}adhithya;arya;Brahmanandam;marriage;November;Remake;Hero;vegetable market;Fashion;Arya 2;Hero Heroine;Aryaa;Chitram;Allu Arjun;devi sri prasad;sukumar;kajal aggarwal;Telugu;Heroine;Darsakudu;Director;CinemaTue, 15 Jun 2021 09:00:00 GMTప్రేమకథా చిత్రాలను ఎంతో వైవిధ్యంగా తెరకెక్కించే దర్శకుడు సుకుమార్ ఆర్య సినిమా కి కొనసాగింపుగా ఆర్య 2 చిత్రం. ఆదిత్య ఆర్ట్స్ పతాకంపై ఆదిత్య బాబు నిర్మించిన ఈ చిత్రం లో కాజల్ అగర్వాల్, నవదీప్, శ్రద్ధాదాస్, బ్రహ్మానందం ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమా ఆర్య సినిమా కి  కొనసాగింపుగా 2009 నవంబరు 27న విడుదల అయింది. 

తను ప్రేమిస్తున్న అమ్మాయిని ప్రాణ స్నేహితుడు కూడా ప్రేమించడం తో హీరో ఇద్దరికీ పెళ్లి చేయాలని ప్రయత్నాలు చేస్తుండగా హీరోయిన్ ఫాదర్ పెద్ద ఫ్యాక్షనిస్ట్ కావడంతో ఆమెకు బలవంతంగా వేరే పెళ్లి చేయబోతాడు. ఆ సమయంలో అనుకోని పరిస్థితుల వల్ల హీరో హీరోయిన్ లు పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. హీరోయిన్ మాత్రం హీరో ఫ్రెండును ప్రాణంగా ప్రేమిస్తుంది. హీరో ఎలాగైనా నిన్ను నా స్నేహితుడికి అప్ప చెబుతానని, వాడికి ఇచ్చి పెళ్లి చేస్తానని టౌన్ కి తీసుకెళతాడు. అక్కడ జరిగిన పరిస్థితుల నేపథ్యంలో హీరోయిన్ మనసు హీరో వైపు మళ్ళుతుంది. చివరికి హీరోయిన్ హీరో ని పెళ్లి చేసుకుంటుందా, హీరో ఫ్రెండ్ ను పెళ్లి చేసుకుంటుంది అనే విషయాన్ని దర్శకుడు సుకుమార్ ఎంతో బాగా చెప్పారు.

తెలంగాణ సమైక్యాంద్ర గొడవలు, విశ్లేషకుల మిశ్రమ స్పందనను ఎదుర్కొని ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలు గడించి విజయం సాధించింది మలయాళంలో ఇదే పేరుతో అనువదించబడింది ఈ చిత్రం అక్కడ అల్లు అర్జున్ కి పెద్ద మార్కెట్ క్రియేట్ చేసేలా చేసింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ టైట్ ఫ్యాషన్ సాంప్రదాయక దుస్తులను వాడాడు. టై లు సైతం చాలా సన్నగా ఉంటాయి. స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ఇక్కడ ఈ ట్రెండ్ ని మొదలు పెట్టాడు అని చెప్పొచ్చు. ఈ చిత్రంలో హైలెట్ గా నిలిచింది బ్రహ్మానందం కామెడీ. అల్లు అర్జున్ డ్యాన్సులు, సుకుమార్ క్రియేటివిటీ, దేవిశ్రీప్రసాద్ సంగీతం విశేషంగా ఆదరించిన బడ్డాయి. తెలుగు రెడీ సినిమా నీ అదే పేరుతో హిందీలో నిర్మించబడ్డ సినిమాలో ఈ చిత్రం లోని రింగ రింగా పాటను అక్కడ రీమేక్ చేశారు. 
 



రిస్క్ చేస్తున్న నాగర్జున.. వర్కౌట్ అవుతుందా?

అంత గొప్ప విషయాన్ని చప్పగా వదిలేశాడు ఏంటి?

ఏపీకి ఆపన్నహస్తం అందిస్తున్న యువ ఎన్నారైలు..?

పుష్పలో బంపర్ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్న సుక్కు ?

పెదరాయుడు ను గౌరవించి నిర్ణయాలు తీసుకుంటున్న మోహన్ బాబు !

స్టార్ హీరోకి నో చెప్పిన సమంత..?

ఆ హీరోయిన్ మళ్లీ టాలీవుడ్ కి వచ్చేస్తుందట?

టాప్ హీరోలకు దిశానిర్దేశ్యం చేస్తున్న నితిన్ !

మెగాస్టారా .. మజాకా.. ఈసారి కూడా..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>