Moviespraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijay2e0e3e38-1e94-4b7b-be2d-2a9d450dcb3b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijay2e0e3e38-1e94-4b7b-be2d-2a9d450dcb3b-415x250-IndiaHerald.jpgఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ చిన్న పాత్రల నుంచి నుంచి తన కెరీర్ స్టార్ట్ చేసి ప్రస్తుతం టాలీవుడ్ లో చెప్పుకోదగ్గ స్టార్ హీరోగా మారిపోయాడు విజయ్ దేవరకొండ. ఇక ఆ తర్వాత ఎక్కడా వెనక్కి తిరిగి చూసుకోలేదు. తన మాటలతో.. తన ఆటిట్యూడ్తో.. తన సినిమాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నాడు. ఇక ప్రస్తుతం వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు విజయ్ దేవరకొండ. అయితే ఓ వైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరోవైపు డిఫరెంట్ కాన్సెప్ట్ తో కూడిన సినిమాలు చేసేందుకు Vijay{#}jeevitha rajaseskhar;karthikeya;kartikeya;Rajamouli;Smart phone;Nijam;vijay deverakonda;Devarakonda;Joseph Vijay;Love;Darsakudu;Telugu;Director;Tollywood;Hero;Cinemaవిజయ్ దేవరకొండకు రాజమౌళి కొడుకు ఫోన్?విజయ్ దేవరకొండకు రాజమౌళి కొడుకు ఫోన్?Vijay{#}jeevitha rajaseskhar;karthikeya;kartikeya;Rajamouli;Smart phone;Nijam;vijay deverakonda;Devarakonda;Joseph Vijay;Love;Darsakudu;Telugu;Director;Tollywood;Hero;CinemaTue, 15 Jun 2021 15:30:00 GMTఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ చిన్న పాత్రల నుంచి నుంచి తన కెరీర్ స్టార్ట్ చేసి ప్రస్తుతం టాలీవుడ్ లో చెప్పుకోదగ్గ స్టార్ హీరోగా మారిపోయాడు విజయ్ దేవరకొండ. ఇక ఆ తర్వాత ఎక్కడా వెనక్కి తిరిగి చూసుకోలేదు. తన మాటలతో.. తన ఆటిట్యూడ్తో.. తన సినిమాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నాడు. ఇక ప్రస్తుతం వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు విజయ్ దేవరకొండ. అయితే ఓ వైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరోవైపు డిఫరెంట్ కాన్సెప్ట్ తో కూడిన సినిమాలు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నాడు ఈ రౌడీ హీరో.



 కాగా ప్రస్తుతం విజయ్ దేవరకొండ సెన్సేషనల్ దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న లైగర్ అనే సినిమాలో నటిస్తున్నాడు.  బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రస్తుతం భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ లుక్ కూడా ఎంతగానో ఆకట్టుకుంది.  కాగా ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే మిగతా సినిమాలని కూడా లైన్లో పెడుతున్నాడు విజయ్ దేవరకొండ. ఇప్పుడు ఒక సరికొత్త కాన్సెప్ట్ తో కూడిన కథ చేసేందుకు రౌడీ హీరో సిద్ధమవుతున్నట్టు టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది. దర్శక ధీరుడు రాజమౌళి కొడుకు కార్తికేయ  ఒక ప్రత్యేకమైన స్టోరీ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.



 నిజ జీవిత కథ ఆధారంగా ఉన్న ఈ స్టోరీలో నాచురాలిటీ కి దగ్గర గా నటించే విజయ్ దేవరకొండ అయితే సెట్ అవుతాడని కార్తికేయ భావించాడట. ఈ క్రమంలోనే అటు విజయ్ దేవరకొండతో ఈ సినిమా చేసేందుకు సంప్రదించినట్లు తెలుస్తోంది.  అయితే ఇది లవ్ అండ్ ఎంటర్టైన్మెంట్ సినిమాగా తెరకెక్కబోతున్నట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది. అయితే ఇటీవలే కార్తికేయ విజయ్ దేవరకొండ కు ఫోన్ చేసి కొంత స్టోరీ వినిపించడంతో విజయ్ దేవరకొండ పూర్తి స్టోరీ వినడానికి ఓకే చెప్పాడట.   ఇక ఈ స్టోరీ పై అటు విజయ్ దేవరకొండ పాజిటివ్గా రెస్పాన్స్ ఇవ్వడం తో మరికొన్ని రోజుల్లో విజయ్ దేవరకొండ ఈ నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కే సినిమాలో నటించబోతున్నట్లు టాలీవుడ్ లో ఒక గాసిప్ వైరల్ గా మారిపోయింది. ఇది ఎంతవరకు నిజం అన్నది చూడాలి మరి.



బాలీవుడ్ లో భారీ అంచనాలున్న లేడీ ఓరియెంటెడ్ సినిమాలివే!!

ఒకే ఒక్క చిత్రం తో ఓవర్ నైట్ లో స్టార్ హీరోలయిన పరభాషా నటులు

రికార్డు లకు సరికొత్త భాష్యం నేర్పిన నరసింహనాయుడు .... !!

సలార్ సినిమాలో అది చాలా కీలకమట..?

శర్వానంద్ హీరో.. నిర్మాత మెగా హీరో.. ఫైనల్ చేసిన స్టార్ డైరెక్టర్..?

విశాల్ దమ్మేంటో చూపించిన ఫ్యాక్షన్ సినిమా..

"సాంబ" మూవీ ఎందుకు ఫెయిల్ అయ్యిందంటే ?

లేడీ ఎస్సై ఆత్మ‌హత్యాయ‌త్నం కేసులో కీల‌క ప‌రిణామం...?

విదేశాలకు వద్దంటే వద్దంటున్న పవన్...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>