BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/new-features-are-coming-in-twittere16547bc-6488-46b8-b526-f95598421a6e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/new-features-are-coming-in-twittere16547bc-6488-46b8-b526-f95598421a6e-415x250-IndiaHerald.jpgప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ అలాగే కేంద్ర ప్రభుత్వం మధ్య ఏర్పడిన వివాదం ఇప్పట్లో సమసి పోయేలా కనిపించడం లేదు. తాజాగా ట్విట్టర్ కు పార్లమెంటరీ ప్యానల్ సమన్లు జారీ చేసింది. భారతదేశంలో ప్రవేశపెట్టిన కొత్త ఐటి నిబంధనలు పాటించక పోవడం పై కేంద్రం ఇప్పటికే ట్విట్టర్ సంస్థ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. t తాజాగా పార్లమెంటరీ ప్యానల్ జారీ చేసిన సమన్లలో శుక్రవారం పార్లమెంట్ ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఇక ట్విట్టర్ స్పందన ఎలా ఉండనుంది అనేది ఆసక్తికరంగా మారింది.twitter{#}Friday;twitter;central governmentట్విట్టర్ ను వదలని కేంద్రం.. మళ్ళీ నోటీసులు!ట్విట్టర్ ను వదలని కేంద్రం.. మళ్ళీ నోటీసులు!twitter{#}Friday;twitter;central governmentTue, 15 Jun 2021 10:36:00 GMTప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ అలాగే కేంద్ర ప్రభుత్వం మధ్య ఏర్పడిన వివాదం ఇప్పట్లో సమసి పోయేలా కనిపించడం లేదు. తాజాగా ట్విట్టర్ కు పార్లమెంటరీ ప్యానల్ సమన్లు జారీ చేసింది. భారతదేశంలో ప్రవేశపెట్టిన కొత్త ఐటి నిబంధనలు పాటించక పోవడం పై కేంద్రం ఇప్పటికే ట్విట్టర్ సంస్థ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. 

" style="height: 370px;">

తాజాగా పార్లమెంటరీ ప్యానల్ జారీ చేసిన సమన్లలో శుక్రవారం పార్లమెంట్ ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఇక ట్విట్టర్ స్పందన ఎలా ఉండనుంది అనేది ఆసక్తికరంగా మారింది.




బ్రేకింగ్: ఏపీ గవర్నర్ కు ఢిల్లీ పిలుపు

వ్యాక్సిన్ పై తెలంగాణ ప్రభుత్వం షార్ట్ ఫిలిం.. హీరో ఎవరంటే?

జగన్ కి రఘురామకృష్ణం రాజు ఆరో లేఖాస్త్రం..హామీని నిలబెట్టుకో!

బీజేపీతో స్నేహం పవన్ కి బాగా కలిసొచ్చిందే.. కేంద్రమంత్రి కాబోతున్నాడట?

2024 - మోదీ వర్సెస్ కేజ్రీ..

మేక్ ఇన్ ఇండియా నినాదం.. మళ్లీ 500 కోట్లు కేటాయించిన కేంద్రం?

ఇంజక్షన్లు వస్తున్నాయి.. ఇక బ్లాక్ ఫంగస్‌కు చెక్..

వనిత విజయ్ కుమార్ ముగ్గురు భర్తలు ఎవరు .. అందరు అదే పని ?

ఆ రెండు ఏక‌మై జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తాట‌తీస్తాయ్ - చంద్ర‌బాబు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>