BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/somu-fa42dc0b-6547-4051-ad64-eb41573fab35-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/somu-fa42dc0b-6547-4051-ad64-eb41573fab35-415x250-IndiaHerald.jpgఏపీ సీఎం జ‌గ‌న్ మోహన్‌రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోమువీర్రాజు లేఖ‌రాశారు.క‌రోనా కార‌ణంగా రాష్ట్రంలో ఉన్న ఫోటో,వీడియోగ్రాఫ‌ర్ల‌కు ఉపాధి క‌రువైంద‌న్నారు.లాక్‌డౌన్ కార‌ణంగా శుభ‌కార్యాలు లేక‌పోవ‌డంతో రెండు ల‌క్ష‌ల మంది ఫోటో,వీడియోగ్రాఫ‌ర్లు ఉపాధి కోల్పోయార‌ని తెలిపారు.వీరికి రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి తక్ష‌ణం ఆర్థిక‌స‌హాయం అందించాల‌ని డిమాండ్ చేశారు.కరోనా మొదటి దశ లో 65 మంది, రెండవ దశ లో సుమారు 140 మంది ఫోటో,వీడియోగ్రాఫ‌ర్లు మ‌ర‌ణించారని లేఖ‌లో పేర్కొన్నారు.చ‌నిపోయిన వారి కుటుంబ‌స‌భ్యుల‌కు somu;{#}Bharatiya Janata Party;CMసీఎం జ‌గ‌న్‌కు బీజేపీ చీఫ్ లేఖ‌....ఏమిరాశారంటే..?సీఎం జ‌గ‌న్‌కు బీజేపీ చీఫ్ లేఖ‌....ఏమిరాశారంటే..?somu;{#}Bharatiya Janata Party;CMTue, 15 Jun 2021 15:57:00 GMTఏపీ సీఎం జ‌గ‌న్ మోహన్‌రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోమువీర్రాజు లేఖ‌రాశారు.క‌రోనా కార‌ణంగా రాష్ట్రంలో ఉన్న ఫోటో,వీడియోగ్రాఫ‌ర్ల‌కు ఉపాధి క‌రువైంద‌న్నారు.లాక్‌డౌన్ కార‌ణంగా శుభ‌కార్యాలు లేక‌పోవ‌డంతో రెండు ల‌క్ష‌ల మంది ఫోటో,వీడియోగ్రాఫ‌ర్లు ఉపాధి కోల్పోయార‌ని తెలిపారు.వీరికి రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి తక్ష‌ణం ఆర్థిక‌స‌హాయం అందించాల‌ని డిమాండ్ చేశారు.కరోనా మొదటి దశ లో 65 మంది,  రెండవ దశ లో  సుమారు 140 మంది ఫోటో,వీడియోగ్రాఫ‌ర్లు మ‌ర‌ణించారని లేఖ‌లో పేర్కొన్నారు.చ‌నిపోయిన వారి కుటుంబ‌స‌భ్యుల‌కు కూడా ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి స‌హాయం అంద‌లేద‌న్నారు. అన్ని కులవృత్తులు, చేతి వృత్తుల వారిని గుర్తించినట్లు వీరిని  కూడా ఒక ప్రత్యేక వృత్తిగా గుర్తించాలన్నారు




కేసీఆర్‌...కోట్లాడి తెలంగాణ తెచ్చుకుంది ఇందుకేనా...?

ఆటో నడిపిన విడదల రజినీ.. కారణమదేనా..?

భలే ఆఫర్.. టీకా వేసుకుంటే.. రీఛార్జ్ ఫ్రీ?

కడియం బీజీపీలోకి రావాల్సిందే.. ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. !

రామోజీ వ‌ర్సెస్ జ‌గ‌న్‌.. అందుకే ప్రాధాన్యం త‌గ్గిందా?

ముచ్చ‌ట‌గా మూడోసారి వాహ‌న‌మిత్ర

క‌మ‌లం పార్టీలో వ‌ర్గ‌పోరు...ఆయ‌న దారెటో...?

జ‌డ్డి రామ‌కృష్ణ‌కు బెయిల్ మంజూరు

సారుకు ద‌గ్గ‌ర‌వ్వ‌డానికే ఈట‌ల‌పై క‌డియం తూటాలా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>