BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/appsc-c9fed094-475f-4f9f-be7e-990c083346f0-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/appsc-c9fed094-475f-4f9f-be7e-990c083346f0-415x250-IndiaHerald.jpgఏపీలో గ్రూప్ 1 అభ్య‌ర్థుల పరీక్ష‌ల కేసు తీర్పును హైకోర్టు రిజ‌ర్వులో ఉంచింది.అభ్యర్థుల మెయిన్స్ పేపర్ కరెక్షన్ ప్రైవేట్ ఏజన్సీ చేప‌ట్ట‌డాన్ని స‌వాల్ చేస్తూ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది.ఈ పిటిష‌న్‌పై ఈ రోజు హైకోర్టులో విచార‌ణ జ‌రిగింది. ప్ర‌భుత్వానికి సంబంధించిన వారు చేయాల్సిన ప‌నిని ప్ర‌వేట్ సంస్థ అయిన టీసీఎస్ చేయ‌డం స‌రికాద‌ని పిటిష‌న‌ర్లు హైకోర్టుకు తెలిపారు.ఇరు వ‌ర్గాల‌ వాద‌న‌లు విన్న హైకోర్టు తీర్పుని రిజ‌ర్వ్ చేసింది.appsc;{#}High courtగ్రూప్ 1 అభ్య‌ర్థుల కేసుపై తీర్పు రిజ‌ర్వ్ చేసిన హైకోర్ట్గ్రూప్ 1 అభ్య‌ర్థుల కేసుపై తీర్పు రిజ‌ర్వ్ చేసిన హైకోర్ట్appsc;{#}High courtTue, 15 Jun 2021 19:30:19 GMTఏపీలో గ్రూప్ 1 అభ్య‌ర్థుల పరీక్ష‌ల కేసు తీర్పును హైకోర్టు రిజ‌ర్వులో ఉంచింది.అభ్యర్థుల మెయిన్స్ పేపర్ కరెక్షన్ ప్రైవేట్ ఏజన్సీ చేప‌ట్ట‌డాన్ని స‌వాల్ చేస్తూ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది.ఈ పిటిష‌న్‌పై ఈ రోజు హైకోర్టులో విచార‌ణ జ‌రిగింది. ప్ర‌భుత్వానికి సంబంధించిన వారు చేయాల్సిన ప‌నిని ప్ర‌వేట్ సంస్థ అయిన టీసీఎస్ చేయ‌డం స‌రికాద‌ని పిటిష‌న‌ర్లు హైకోర్టుకు తెలిపారు.ఇరు వ‌ర్గాల‌ వాద‌న‌లు విన్న హైకోర్టు తీర్పుని రిజ‌ర్వ్ చేసింది.



జ‌గ‌న్‌ను ముంచిన ఎంపీ, స్వామీజీ?

దేవుడి భూములు ఎలా అమ్ముతారు?

రిటైర్డ్ ఐఏఎస్‌పై హైకోర్ట్ ఆగ్ర‌హం..నాన్‌బెయిల‌బుల్ వారెంట్ జారీ...?

ఇండియాటుడేపై సంచలన ఆరోపణలు.. హైకోర్టు ఏం తేల్చిందంటే..?

జీహెచ్ఎంసీలో కరోనా మరణాల్లో గందరగోళం.. అసలు ఏది నిజం?

ఆ రెండు ఏక‌మై జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తాట‌తీస్తాయ్ - చంద్ర‌బాబు

గోవుల ప్రాణాలు ఎవరు తెస్తారు?

అరాచక పాల‌న‌పై న్యాయం గెలిచింది - నారా లోకేష్‌

ఏపీ ప్ర‌భుత్వానికి షాక్ ..మ‌ళ్లీ అశోక్ గ‌జ‌ప‌తిరాజుకే బాధ్య‌త‌లు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>