BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/hdfc874b2cf0-b822-47a1-9b8f-54c0ef2ed1fa-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/hdfc874b2cf0-b822-47a1-9b8f-54c0ef2ed1fa-415x250-IndiaHerald.jpgహెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ యాప్ లో సేవలకు ఉదయం నుండి అంతరాయం ఏర్పడింది. దాంతో కస్టమర్లు లావాదేవీల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. యాప్ లో సేవలు నిలిచిపోవడంతో ఉదయం నుండి కస్టమర్లు ట్విట్టర్ లో బ్యాంక్ అధికారిక ఖాతాను ట్యాగ్ చేస్తూ ఫిర్యాదులు చేస్తున్నారు. దాంతో హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ స్పందించింది. మొబైల్ యాప్ లో నెలకొన్న సమస్యను తాము పరిశీలిస్తామని అప్పటివరకు నెట్ బ్యాంకింగ్ ను వినియోగించాలని కస్టమర్ లను కోరింది. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. అయితే అంతరాయం వెనక ఉన్న కారణాలు మాత్రం వhdfc bank{#}Banking;Bank;Customer;twitterహెచ్ డీఎఫ్ సీ క‌స్ట‌మ‌ర్ల‌కు అల‌ర్ట్.. !హెచ్ డీఎఫ్ సీ క‌స్ట‌మ‌ర్ల‌కు అల‌ర్ట్.. !hdfc bank{#}Banking;Bank;Customer;twitterTue, 15 Jun 2021 14:54:41 GMTహెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ యాప్ లో సేవలకు ఉదయం నుండి అంతరాయం ఏర్పడింది. దాంతో కస్టమర్లు లావాదేవీల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. యాప్ లో సేవలు నిలిచిపోవడంతో ఉదయం నుండి కస్టమర్లు ట్విట్టర్ లో బ్యాంక్ అధికారిక ఖాతాను ట్యాగ్ చేస్తూ ఫిర్యాదులు చేస్తున్నారు. దాంతో హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ స్పందించింది. మొబైల్ యాప్ లో నెలకొన్న సమస్యను తాము పరిశీలిస్తామని అప్పటివరకు నెట్ బ్యాంకింగ్ ను వినియోగించాలని కస్టమర్ లను కోరింది. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. అయితే అంతరాయం వెనక ఉన్న కారణాలు మాత్రం వెల్లడించలేదు. కానీ అంతరాయానికి క్షమాపణలు చెప్పింది.



చరిత్ర సృష్టించిన ఈ రెండు సినిమాలకు 20 ఏళ్ళు...

బుల్లిపిట్ట: మడతపెట్టి తీసుకెళ్లే సరికొత్త బైక్..

ట్విట్టర్ ను వదలని కేంద్రం.. మళ్ళీ నోటీసులు!

గూగుల్ పే లో చేసిన చిన్న పొరపాటుకు.. 50 వేలు గోవిందా?

వనిత విజయ్ కుమార్ ముగ్గురు భర్తలు ఎవరు .. అందరు అదే పని ?

క‌రోనా కాలంలో దొర‌క‌ని ర‌క్తం..?

అయ్యో.. అయ్యయ్యో.. అదానీ!!

సిగ్గులేని వైయస్సార్సీపి ప్రభుత్వాన్ని నిలదీయాలి: నారా లోకేష్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>