BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/gvmc-ce5ff135-0dfd-4851-9e77-1c4d7eb60456-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/gvmc-ce5ff135-0dfd-4851-9e77-1c4d7eb60456-415x250-IndiaHerald.jpgగ్రేట్ విశాఖ కేంద్రంగా అధికారుల బ‌దిలీలు జ‌రిగాయి.విశాఖ‌కు రాజ‌ధాని త‌ర‌లిస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌ధ్యంలో బ‌దిలీల‌కు ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.క‌మిష‌న‌ర్లు,డిప్యూటీ క‌మిష‌న‌ర్ల స్థాయిలో బ‌దిలీలు జ‌రిగాయి.జీవీఎంసీ డిప్యూటీ క‌మిష‌న‌ర్‌గా న‌ల్ల‌న‌య్య‌,జోన‌ల్ క‌మిష‌న‌ర్‌గా వెంక‌ట‌ర‌మ‌ణ‌,డీపీవోలుగా ర‌మేష్‌కుమార్‌, ఫ‌ణిరామ్‌ల‌ను కొత్త‌గా నియ‌మించారు. నిన్న‌టి వ‌ర‌కు జీవీఎంసీ జోనల్ క‌మిష‌న‌ర్‌గా ప‌నిచేసిన పి.సింహాచలాన్ని ప‌ట్ట‌ణాభివృద్ది శాఖ క‌మిష‌న‌ర్ కార్యాల‌యంలో రిపోర్ట్ చేయాల‌ని ఆదేశాలు పgvmc;{#}Vishakapatnamగ్రేట‌ర్ విశాఖ‌లో అధికారుల బ‌దిలీలు...కార‌ణం అదేనా..?గ్రేట‌ర్ విశాఖ‌లో అధికారుల బ‌దిలీలు...కార‌ణం అదేనా..?gvmc;{#}VishakapatnamTue, 15 Jun 2021 13:09:00 GMTగ్రేట్ విశాఖ కేంద్రంగా అధికారుల బ‌దిలీలు జ‌రిగాయి.విశాఖ‌కు రాజ‌ధాని త‌ర‌లిస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌ధ్యంలో బ‌దిలీల‌కు ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.క‌మిష‌న‌ర్లు,డిప్యూటీ క‌మిష‌న‌ర్ల స్థాయిలో బ‌దిలీలు జ‌రిగాయి.జీవీఎంసీ డిప్యూటీ క‌మిష‌న‌ర్‌గా న‌ల్ల‌న‌య్య‌,జోన‌ల్ క‌మిష‌న‌ర్‌గా వెంక‌ట‌ర‌మ‌ణ‌,డీపీవోలుగా ర‌మేష్‌కుమార్‌, ఫ‌ణిరామ్‌ల‌ను కొత్త‌గా నియ‌మించారు. నిన్న‌టి వ‌ర‌కు జీవీఎంసీ జోనల్ క‌మిష‌న‌ర్‌గా ప‌నిచేసిన పి.సింహాచలాన్ని ప‌ట్ట‌ణాభివృద్ది శాఖ క‌మిష‌న‌ర్ కార్యాల‌యంలో రిపోర్ట్ చేయాల‌ని ఆదేశాలు ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది.జీవీఎంసీమ‌రో జోనల్‌ కమిషనర్ శ్రీరామ్‌ మూర్తి సొంత శాఖకు బదిలీ చేశారు.శ్రీకాకుళం మున్సిపల్‌ కమిషనర్‌గా ఓబులేసుని నియ‌మించారు.



సాయిరెడ్డికి స‌వాల్ విసిరిన బుద్దా...ఏంటంటే..?

థియేటర్స్ ఓపెనింగ్ విషయంలో మార్గం సుగమం చేసిన రవితేజ !

ఆంధ్రాలో చాలా తక్కువ శాతానికి పడిపోయిన కేసులు...

సినిమా అయిపోలేదు.. ఇకా ఉంది : మంత్రి అవంతి

టార్గెట్ పల్లా: ఆ ఎమ్మెల్యే సవాల్ ఎందుకు?

ఆ టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆస్తులు 750 కోట్లా...?

ఆ టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆస్తులు 750 కోట్లా...?

వైసీపీలో చేర‌నందుకే క‌క్ష‌సాధింపు!

అయ్యో...అవంతి ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యారు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>