BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hyper-aadi8484ad88-9b09-4ca8-b37b-fede064ee210-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hyper-aadi8484ad88-9b09-4ca8-b37b-fede064ee210-415x250-IndiaHerald.jpgజ‌బ‌ర్దస్త్ షోతో పాపులారిటీ సంపాదించుకున్న హైప‌ర్ ఆది తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. హైప‌ర్ ఆది తెలంగాణ యాస‌ను, భాష‌ను కించ‌ప‌రుస్తూ మాట్లాడారని ఆరోపిస్తూ తెలంగాణ జాగృతి నాయ‌కులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. జూన్ 12 ఆదివారం రోజున ఈ టీవీలో ప్రసారమైన శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షోలో హైప‌ర్ ఆది బతుకమ్మను, గౌరమ్మను, తెలంగాణ భాష యాసను అవ‌మానించేలా స్కిట్ చేశాడ‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతే కాకుండా జాగృతి ఫెడ‌రేష‌న్ స‌భ్యులు హైప‌ర్ ఆది తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆది తెలంగాణ యాస‌ను కించ‌ప‌రిచhyper adi{#}Sridevi Kapoor;AdiNarayanaReddy;sunday;Hyper Aadi;June;Telanganaహైప‌ర్ ఆదికి స్టూడెంట్స్ వార్నింగ్.. !హైప‌ర్ ఆదికి స్టూడెంట్స్ వార్నింగ్.. !hyper adi{#}Sridevi Kapoor;AdiNarayanaReddy;sunday;Hyper Aadi;June;TelanganaTue, 15 Jun 2021 12:04:00 GMTజ‌బ‌ర్దస్త్ షోతో పాపులారిటీ సంపాదించుకున్న హైప‌ర్ ఆది తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. హైప‌ర్ ఆది తెలంగాణ యాస‌ను, భాష‌ను కించ‌ప‌రుస్తూ మాట్లాడారని ఆరోపిస్తూ తెలంగాణ జాగృతి నాయ‌కులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. జూన్  12 ఆదివారం రోజున ఈ టీవీలో ప్రసారమైన శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షోలో హైప‌ర్ ఆది బతుకమ్మను, గౌరమ్మను, తెలంగాణ భాష యాసను అవ‌మానించేలా స్కిట్ చేశాడ‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతే కాకుండా జాగృతి ఫెడ‌రేష‌న్ స‌భ్యులు హైప‌ర్ ఆది తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆది తెలంగాణ యాస‌ను కించ‌ప‌రిచార‌ని వెంట‌నే మ‌ల్లె మాల ప్రొడ‌క్ష‌న్ కూడా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని జాగృతి డిమాండ్ చేసింది. ఇలాంటి స్కిట్ లు ఇంకోసారి చేస్తే దాడులు కూడా చేస్తామ‌ని జాగృతి స్టూడెంట్ నాయ‌కులు వార్నింగ్ ఇచ్చారు.



జాగృతి ఫెడ‌రేష‌న్ స‌భ్యులు హైప‌ర్ ఆది తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆది తెలంగాణ యాస‌ను కించ‌ప‌రిచార‌ని వెంట‌నే మ‌ల్లె మాల ప్రొడ‌క్ష‌న్ కూడా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని జాగృతి డిమాండ్ చేసింది.

టి - టీడీపీకి ప్రాణం పోసేవారే లేరా ?

కెమిక‌ల్ ఇంజ‌నీర్ మ‌ల్లిక్ కి అండగా వర్మ.. సగమన్నా వినండి!

వ్యాక్సిన్ పై తెలంగాణ ప్రభుత్వం షార్ట్ ఫిలిం.. హీరో ఎవరంటే?

అంతఃపురం సినిమాలో వారి నటనకు ఆస్కార్ ఇచ్చినా తక్కువే..?

మద్యం సీసాకు పూజలు.. ఎందుకు చేశాడంటే ?

144 సెక్షన్ పొడిగింపు!

బుద్ధి మార్చుకోని చైనా.. యుద్ధ విమానాలు రంగంలోకి?

పెదరాయుడు ను గౌరవించి నిర్ణయాలు తీసుకుంటున్న మోహన్ బాబు !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>