TechnologyDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/e-bick-mew-aioon505c317c-4a79-44c4-a212-c1d1ffa76cbf-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/e-bick-mew-aioon505c317c-4a79-44c4-a212-c1d1ffa76cbf-415x250-IndiaHerald.jpgఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ప్రతి ఒక్కరూ కొత్తగా ఏదో కావాలని కోరుకుంటారు. ఇక వాహనాల విషయానికి వస్తే సరికొత్తగా కావాలనుకుంటారు. ఇక తమ కస్టమర్ ల కోసం వినూత్నంగా ఆలోచిస్తున్నాయి వాహన తయారీ సంస్థలు కూడా..అందరి అభిరుచికి తగ్గట్టుగానే కొత్త కొత్త బైక్ లను తయారు చేస్తున్నాయి. ప్రస్తుతం అన్నీ తేలికైన స్కూటర్లు రావడం గమనార్హం. అయితే ఇప్పుడు" Aioon " అనే సంస్థ ఒక సూపర్ బైక్ ను రూపొందించింది. అయితే ఈ బైక్ లో ఎన్ని సదుపాయాలు ఉన్నాయో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.E-BICK MEW AIOON{#}TECHNOLOGY;Dell;HP;Asus;Acer;Bike;Customer;Manam;Samsung;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Apple;Trainబుల్లిపిట్ట: మడతపెట్టి తీసుకెళ్లే సరికొత్త బైక్..బుల్లిపిట్ట: మడతపెట్టి తీసుకెళ్లే సరికొత్త బైక్..E-BICK MEW AIOON{#}TECHNOLOGY;Dell;HP;Asus;Acer;Bike;Customer;Manam;Samsung;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Apple;TrainTue, 15 Jun 2021 13:00:00 GMT
ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ప్రతి ఒక్కరూ కొత్తగా ఏదో కావాలని కోరుకుంటారు. ఇక వాహనాల విషయానికి వస్తే సరికొత్తగా కావాలనుకుంటారు. ఇక తమ కస్టమర్ ల కోసం వినూత్నంగా ఆలోచిస్తున్నాయి వాహన తయారీ సంస్థలు కూడా..అందరి అభిరుచికి తగ్గట్టుగానే కొత్త కొత్త బైక్ లను తయారు చేస్తున్నాయి. ప్రస్తుతం అన్నీ తేలికైన స్కూటర్లు రావడం గమనార్హం. అయితే ఇప్పుడు" Aioon " అనే సంస్థ  ఒక సూపర్ బైక్ ను రూపొందించింది. అయితే ఈ బైక్ లో ఎన్ని సదుపాయాలు ఉన్నాయో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

ప్రస్తుతం ఎలక్ట్రిక్ బైక్ లో ఉండే సమస్య ఏంటంటే ,ఎక్కడైనా దూరంగా వెళ్ళినప్పుడు.. అందులో చార్జింగ్ అయిపోయిన వెంటనే దానిని ఎక్కడికి తీసుకెళ్లాలో అర్థం కాలేక సతమతమవుతుంటారు. ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని,  సరికొత్త తక్కువ బరువుతో ఈజీగా మడతపెట్టుకుని ఎక్కడికైనా తీసుకువెళ్లే బైక్ ను  తయారు చేశారు.


చార్జింగ్ పూర్తయిన వెంటనే కేవలం 5 నుంచి 10 సెకన్లలో మడత పెట్టి ఎక్కడికైనా తీసుకువెళ్ళి చార్జింగ్ పెట్టుకునే సదుపాయం కలదు. అంత తక్కువ బరువు కలదు ఈ aioon బైక్ . ఈ బైక్ కొనడం చాలా బెటర్ అని కొంతమంది టెక్నీషియన్లు అంటున్నారు.

బైక్ సహాయంతో మనం ఎక్కడ అయిన రోడ్డు మీద వెళ్ళవచ్చు.. ఈ బైక్ చాలా కంఫర్ట్ గా ఉంటుందని తయారు చేసిన కంపెనీ తెలిపింది. దీనిని మనం కార్లలో, బస్సుల్లో, ట్రైన్ లలో ఎక్కడికైనా తీసుకొని వెళ్ళవచ్చు.

ఈ స్కూటర్ బరువు కేవలం 16 కేజీలు. ఇది కేవలం" (https://camp-fire.jp/projects/view/)   లో మాత్రమే లభిస్తుంది. దీనిని ఎవరైనా తీసుకోవాలనుకునే వారు ఈ వెబ్ సైట్ ద్వారా  తీసుకోవచ్చు.

బైక్ ను మన ఇళ్లల్లోనే చార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇది పూర్తిగా చార్జింగ్ అవ్వడానికి ఐదు గంటల సమయం పడుతుంది.

దీనిని బైక్ గా మార్చడానికి, తిరిగి యథాస్థానానికి సమకూర్చడానికి ఎటువంటి పరికరాలు అవసరం లేదు.

బైక్ ను గంటకి 24 కిలోమీటర్ల చొప్పున వేగంతో వెళుతుంది. ఈ బైక్ నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్, ఎటువంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదు.




మంచు లక్ష్మి కూతురు బర్త్ డే.. రకుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. !

పల్నాటి బ్రహ్మనాయుడు : ఈ విషయాలు మీకు తెలుసా?

మనీ : ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించడం ఎలా..?

ఫ్యాక్షన్ ను ఇలా కూడా వాడుకోవచ్చా.. వెరైటీ ప్రయత్నం జాంబీ రెడ్డి..!!

హైదరాబాద్‌.. విదేశీ అక్రమ శక్తుల అడ్డాగా మారుతోందా..?

విజయం మీదే: మీలోనే విజయ రహస్యం ...?

పిల్లలు ఎంత శబ్దం వరకూ వినాలో తెలుసా..?

అయ్యో.. అయ్యయ్యో.. అదానీ!!

అందరు హీరోల్లా బాలయ్య అటువంటి టికెట్స్ అడగరు : నిర్మాత షాకింగ్ కామెంట్స్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>