BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/hyderabad-cherukuna-eetela-rajendar1e9525e0-4a51-4420-84a8-01e88bc18fa0-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/hyderabad-cherukuna-eetela-rajendar1e9525e0-4a51-4420-84a8-01e88bc18fa0-415x250-IndiaHerald.jpgమాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ఢిల్లీ నుంచి హైద‌రాబాద్‌కి చేరుకున్నారు. నిన్న ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా స‌మ‌క్షంలో ఈట‌ల రాజేంద‌ర్ బీజేపీలో చేరారు. ఈట‌లతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు ర‌వీంద‌ర్‌రెడ్డి,మాజీ జెడ్పీ ఛైర్మ‌న్ తుల ఉమా,మాజీ ఎంపీ ర‌మేష్ రాథోడ్‌తో పాటు త‌దిత‌రులు బీజేపీలో చేరారు. వీరంతా తిరిగి హైద‌రాబాద్‌కి చేరుకోగా...బీజేపీ కార్య‌క‌ర్త‌లు,అభిమానులు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు.ఎయిర్‌పోర్టు నుంచి బ‌య‌టికి వ‌చ్చిన ఈట‌ల రాజేంద‌ర్‌ను ఆయ‌న కుమారుడు, కోడ‌లు రిసీeetela rajendar;{#}Shamshabad;MLA;Bharatiya Janata Party;MP;Minister;Delhiహైద‌రాబాద్‌కి ఈట‌ల‌..ఘ‌న స్వాగ‌తం ప‌లికిన అభిమానులుహైద‌రాబాద్‌కి ఈట‌ల‌..ఘ‌న స్వాగ‌తం ప‌లికిన అభిమానులుeetela rajendar;{#}Shamshabad;MLA;Bharatiya Janata Party;MP;Minister;DelhiTue, 15 Jun 2021 12:32:11 GMTమాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ఢిల్లీ నుంచి హైద‌రాబాద్‌కి చేరుకున్నారు. నిన్న ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా స‌మ‌క్షంలో ఈట‌ల రాజేంద‌ర్ బీజేపీలో చేరారు. ఈట‌లతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు ర‌వీంద‌ర్‌రెడ్డి,మాజీ జెడ్పీ ఛైర్మ‌న్ తుల ఉమా,మాజీ ఎంపీ ర‌మేష్ రాథోడ్‌తో పాటు త‌దిత‌రులు బీజేపీలో చేరారు. వీరంతా తిరిగి హైద‌రాబాద్‌కి చేరుకోగా...బీజేపీ కార్య‌క‌ర్త‌లు,అభిమానులు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు.ఎయిర్‌పోర్టు నుంచి బ‌య‌టికి వ‌చ్చిన ఈట‌ల రాజేంద‌ర్‌ను ఆయ‌న కుమారుడు, కోడ‌లు రిసీవ్ చేసుకున్నారు.మొత్తానికి ఈట‌ల రాజేంద‌ర్ చేరిక‌తో బీజేపీకి మ‌రింత బ‌లం చేకూరిందని సీనియ‌ర్ నేత‌లు అంటున్నారు



ఆర్ఆర్ఆర్‌పై వేటు ఖాయమంటున్న వైసీపీ ఎంపీ

కొన‌క‌ళ్ల కునుకు తీస్తున్నారా... కృష్ణా టీడీపీ దారెటు ?

12వ తరగతి దాటని బాలీవుడ్ స్టార్స్.. ఆయన చదివిందేంటో తెలిస్తే షాక్!

సాయిరెడ్డికి స‌వాల్ విసిరిన బుద్దా...ఏంటంటే..?

సారుకు ద‌గ్గ‌ర‌వ్వ‌డానికే ఈట‌ల‌పై క‌డియం తూటాలా..?

అశోక్ విషయంలో వాళ్ళకు బొత్స వార్నింగ్ ఇచ్చారా?

నేడు అమ‌ర‌జ‌వాన్ సంతోష్‌బాబు విగ్ర‌హావిష్క‌ర‌ణ‌

బ్రేకింగ్: ఏపీ గవర్నర్ కు ఢిల్లీ పిలుపు

జగన్ కి రఘురామకృష్ణం రాజు ఆరో లేఖాస్త్రం..హామీని నిలబెట్టుకో!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>