MoviesGVK Writingseditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/trend-satire-movies-ba2fc4d7-9b7e-4057-b934-c83b48a178e4-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/trend-satire-movies-ba2fc4d7-9b7e-4057-b934-c83b48a178e4-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో వచ్చిన ఫ్యాక్షన్ సినిమాల గురించి మాట్లాడుకుంటే అన్నిటికంటే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చే సినిమా సమరసింహారెడ్డి. నందమూరి బాలకృష్ణ హీరోగా బి గోపాల్ తీసిన ఈ సినిమాని సత్యనారాయణమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై చెంగల వెంకట్ రావు నిర్మించారు. 1999లో సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా అప్పట్లో అతి పెద్ద విజయాన్ని అందుకుంది. tollywood-faction-movies{#}Simran Bagga;chengala venkat rao;K V Vijayendra Prasad;Samarasimhareddy;Adhurs;mani sharma;Darsakudu;Balakrishna;Reddy;Director;Audience;Love;Makar Sakranti;Cinemaఫ్యాక్షన్ తో సెన్సేషనల్ రికార్డ్స్ కొట్టిన సమరసింహారెడ్డిఫ్యాక్షన్ తో సెన్సేషనల్ రికార్డ్స్ కొట్టిన సమరసింహారెడ్డిtollywood-faction-movies{#}Simran Bagga;chengala venkat rao;K V Vijayendra Prasad;Samarasimhareddy;Adhurs;mani sharma;Darsakudu;Balakrishna;Reddy;Director;Audience;Love;Makar Sakranti;CinemaTue, 15 Jun 2021 17:08:24 GMTటాలీవుడ్ లో వచ్చిన ఫ్యాక్షన్ సినిమాల గురించి మాట్లాడుకుంటే అన్నిటికంటే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చే సినిమా సమరసింహారెడ్డి. నందమూరి బాలకృష్ణ హీరోగా యాక్షన్ సినిమాల దర్శకుడు బి గోపాల్ తీసిన ఈ సినిమాని సత్యనారాయణమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై చెంగల వెంకట్ రావు నిర్మించారు. 1999లో సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా అప్పట్లో అతి పెద్ద విజయాన్ని అందుకుంది.
అంజలా ఝవేరి, సిమ్రాన్ కథానాయికలుగా యాక్ట్ చేసిన ఈ సినిమాకి మణిశర్మ అందించిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి ఆడియన్స్ నుండి మంచి క్రేజ్ దక్కించుకున్నాయి. ముఖ్యంగా ఈ మూవీలో బాలకృష్ణ పలికిన పవర్ఫుల్ డైలాగ్స్ అదుర్స్ అనే చెప్పాలి. ఈ మూవీలో ప్రతినాయకుడి పాత్రలో నటించిన జయప్రకాశ్ రెడ్డి తన సహజత్వ నటనతో అందరి నుండి మంచి పేరు దక్కించుకున్నారు. అప్పట్లో ఫ్యామిలీ, లవ్ ఎమోషనల్ సినిమాలు ఎక్కువగా నడుస్తుండగా తొలిసారిగా ఈ ఫ్యాక్షన్ బేస్డ్ యాక్షన్ స్టోరీ తో డేరింగ్ స్టెప్ వేశారు బాలకృష్ణ.
నిజానికి ఈ సినిమా కోసం ముందుగా 25 నుండి 30 కథల వరకు రాసుకున్న రచయితలు పరుచూరి బ్రదర్స్, ఆ తరువాత విజయేంద్ర ప్రసాద్ చెప్పిన కథకు ఓటేశారు. ఆపై దానిని అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్ది ఫైనల్ గా భారీ విజయాన్ని అందుకున్నారు. ఇక ఈ సినిమా 104 సెంటర్స్ లో 100 రోజులు, 22 సెంటర్స్ లో 175 రోజులు నడిచి సరికొత్త రికార్డు ని సృష్టించింది. అప్పట్లో ఈ మూవీ సాంగ్స్ క్యాసెట్స్ అత్యధికంగా అమ్ముడై కొత్త ప్రభంజనాన్ని సృష్టించాయి. మొత్తంగా ఫ్యాక్షన్ మూవీగా తెరకెక్కిన సమరసింహారెడ్డి మూవీ బాలయ్య కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ గా నిలిచిపోతుంది అని చెప్పవచ్చు.... !!



రేణు దేశాయ్ ఆస్తి ఎన్నో కోట్లో తెలుసా..?

బడ్జెట్ కటింగ్ కి వాళ్ళే బలి... ?

బాలీవుడ్ లో భారీ అంచనాలున్న లేడీ ఓరియెంటెడ్ సినిమాలివే!!

ఒకే ఒక్క చిత్రం తో ఓవర్ నైట్ లో స్టార్ హీరోలయిన పరభాషా నటులు

ఆటో నడిపిన విడదల రజినీ.. కారణమదేనా..?

రికార్డు లకు సరికొత్త భాష్యం నేర్పిన నరసింహనాయుడు .... !!

సలార్ సినిమాలో అది చాలా కీలకమట..?

శర్వానంద్ హీరో.. నిర్మాత మెగా హీరో.. ఫైనల్ చేసిన స్టార్ డైరెక్టర్..?

విశాల్ దమ్మేంటో చూపించిన ఫ్యాక్షన్ సినిమా..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>