BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/manchu-lakshmi0a54bb23-1507-4ba9-8dbb-e3c210eaf143-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/manchu-lakshmi0a54bb23-1507-4ba9-8dbb-e3c210eaf143-415x250-IndiaHerald.jpgఈ రోజు మంచు లక్ష్మి కూతురు రు విద్యా నిర్వహణ(ఆపిల్) ఈరోజు 7వ పుట్టినరోజును జరుపుకుంటోంది. ఈ సందర్భంగా మంచు లక్ష్మి భావోద్వేగంతో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. "సమయం చాలా వేగంగా గడిచిపోతుంది. ఇప్పుడు నువ్వు ప్రపంచంలో రెక్కలు విప్పుకుని వెళ్లడం నేను చూస్తున్నాను. నీవు ఎదగడం ఆనందంగా ఉంది. నీ పుట్టినరోజు నా జీవితంలో గొప్ప క్షణం" అని పేర్కొంటూ తన కుటుంబంతో ఆపిల్ కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసింది. అయితే ఇదే ఫోటోను షేర్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది. "తన ప్రకాశం మరియు పరిపకManchu Lakshmi{#}Prakasam;lakshmi manchu;rakul preet singh;Appleమంచు లక్ష్మి కూతురు బర్త్ డే.. రకుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. !మంచు లక్ష్మి కూతురు బర్త్ డే.. రకుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. !Manchu Lakshmi{#}Prakasam;lakshmi manchu;rakul preet singh;AppleTue, 15 Jun 2021 13:33:00 GMTఈ రోజు మంచు లక్ష్మి కూతురు రు విద్యా నిర్వహణ(ఆపిల్) ఈరోజు 7వ పుట్టినరోజును  జరుపుకుంటోంది. ఈ సందర్భంగా మంచు లక్ష్మి భావోద్వేగంతో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. "సమయం చాలా వేగంగా గడిచిపోతుంది. ఇప్పుడు నువ్వు ప్రపంచంలో రెక్కలు విప్పుకుని వెళ్లడం నేను చూస్తున్నాను. నీవు ఎదగడం ఆనందంగా ఉంది. నీ పుట్టినరోజు నా జీవితంలో గొప్ప క్షణం" అని పేర్కొంటూ తన కుటుంబంతో ఆపిల్ కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసింది.

అయితే ఇదే ఫోటోను షేర్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది. "తన ప్రకాశం మరియు పరిపక్వతతో ఆపిల్ ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తుంది.  ఆమె ప్రశ్నించిన ప్రతిసారి..నాకు దిమ్మ తిరిగిపోతుంది. ఆపిల్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు" అంటూ రకుల్ పోస్ట్ లో పేర్కొంది.



ఇదేం దరిద్రం : టెక్ వ్యవహారంలో లైంగిక ఆరోపణలు!

బుల్లిపిట్ట: మడతపెట్టి తీసుకెళ్లే సరికొత్త బైక్..

ఫ్యాక్షన్ ను ఇలా కూడా వాడుకోవచ్చా.. వెరైటీ ప్రయత్నం జాంబీ రెడ్డి..!!

ఏపీకి ఆపన్నహస్తం అందిస్తున్న యువ ఎన్నారైలు..?

హైదరాబాద్‌.. విదేశీ అక్రమ శక్తుల అడ్డాగా మారుతోందా..?

ఆంధ్రాలో చాలా తక్కువ శాతానికి పడిపోయిన కేసులు...

పిల్లలు ఎంత శబ్దం వరకూ వినాలో తెలుసా..?

పెట్‌డాగ్స్‌తో చార్మి, రష్మిక సందడి.. తెగ వైరల్ అవుతున్న ఫోటోలు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>